Health Tips in HindiHealth Tips

పురుషుల కన్నా స్త్రీలను ఎక్కువగా ప్రభావితపరిచే ఆరోగ్య పరిస్థితులు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jun 15, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ఆరోగ్య పరిస్థితులు స్త్రీ మరియు పురుషులు అని తేడా లేకుండా ప్రభావిత పరుస్తాయి. కానీ ఇక్కడ తెలిపిన ఆరోగ్య పరిస్థితులు, పురుషులలో కన్నా, స్త్రీలను ఎక్కువగా నొప్పిని కలిగిస్తాయి.
  • 1

    తీవ్రమైన వ్యాధులు

    తీవ్రమైన వ్యాధులు కలిగినపుడు పురుషులతో పోలిస్తే, ఈ వ్యాధుల వలన స్త్రీలు చాలా నొప్పికి గురవుతుంటారు.  

  • 2

    మోకాలి బెణుకులు

    మోకాలి బెణుకులు లేదా చీలమండ బెణుకుల వలన పురుషులు కన్నా స్త్రీలు ఎక్కువగా ప్రభావితమవుతారు. నిజానికి ఇలాంటి ప్రమాదాల వలన పురుషులలో కన్నా స్త్రీలు ఎక్కువ నొప్పికి గురవుతుంటారు.

  • 3

    వైద్యం తరువాత

    శస్త్ర చికిత్స తరువాత, స్త్రీలు చాలా సమస్యలను ఎదుర్కొంటారు మరియు నొప్పి కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, స్త్రీలలో ఈ శస్త్ర చికిత్సల వలన గాయాలు  తగ్గటానికి కూడా ఎక్కువ సమయంపడుతుంది.

  • 4

    సైనసైటిస్

    సైనసైటిస్ స్త్రీలలో చాలా ఇబ్బందులను కలిగిస్తుంది. ఈ నొప్పి కంటి చుట్టూ, నుదుటిపైన మరియు ముక్కు ప్రాంతంలో ఉంటుంది. అంతేకాకుండా, ఈ వ్యాధితో బాధపడే వారిలో పసుపు రంగులో ఉండే మ్యూకస్ లేదా పసుపు రంగు శ్లేష్మంతో సమస్యలు కలిగి ఉంటారు.

  • 5

    ఆస్టియో ఆర్థరైటిస్

    సాధారణంగా OAగా పిలువబడే ఈ వ్యాధి ఆర్థరైటిస్ లో ఒక భాగం. ఇది స్త్రీ మరియు పురుషులలో ఇద్దరిలోనూ కలుగుతుంది. కానీ, పురుషులలో కన్నా,  స్త్రీలలో OA వలన ఎక్కువ నొప్పికి గురవుతున్నారని పరిశోధకులు తెలుపుతున్నారు. Image source: Getty Images

    Tags:
  • స్త్రీలలో నొప్పిని కలిగించే పరిస్థితులు
  • స్త్రీలను ఎక్కువగా ప్రభావిత పరిచే ఆరోగ్య పరిస్థితులు
  • Noppini ekkuva chese paristhitulu
  • Chronic pain in women Health conditions in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ