Health Tips in HindiHealth Tips

రావిచెట్టు వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Jul 13, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

భోది వృక్షం లేదా రావి చెట్టు హిందువులు మరియు బౌద్ధులు పవిత్ర వృక్షంగా పరిగణిస్తుంటారు. మత ప్రాధాన్యత మాత్రమే కాకుండా, రావి చెట్టు ఆకులు చాలా విధాలుగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వాటి గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    రావి చెట్టు: ది ట్రీ ఆఫ్ లైఫ్

    హిందువులు మరియు బౌద్ధులు పవిత్ర వృక్షంగా భావించే రావి చెట్టు గురించి మనందరికీ తెలిసిందే. ఈ వృక్షం మలబద్దకం, మధుమేహం మరియు చెవి సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. వాటి గురించి ఇక్కడ తెలుపబడింది. Image source:Thinkstockphotos

  • 2

    మలబద్దకం నుండి ఉపశమనం

    ఆకులను ఎండబెట్టి వాటిని గ్రైండ్ చేయండి. ఈ పొడికి సోంపు విత్తనాలను, పచ్చి బ్రౌన్ పౌడర్ మరియు బెల్లంను సమాన మొత్తాలలో కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక గ్లాసు నీటికి కలపండి. ఈ మిశ్రమాన్ని తాగటం వలన మలబద్దకం నుండి ఉపశమనం పొందుతారు. Image source:Thinkstockphotos

  • 3

    మధుమేహ నిర్వహణలో సహాయం

    భారతదేశం సహా అనేక దేశాలలో వేగంగా పెరుగుతున్న ముప్పుగా డయాబెటిస్ ను పేర్కొనవచ్చు. పురాతన కాలంలో మధుమేహా వ్యాధిని తగ్గించటానికి రావి చెట్టు సారాన్ని వాడే వారని అధ్యయనాలలో తెలిపారు. రావి చెట్టు నుండి సేకరించిన సారం రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.  Image source:Thinkstockphotos

  • 4

    చెవి ఇన్ఫెక్షన్ లకు చికిత్సగా

    రావి చెట్టు ఆకులతో చెవి ఇన్ఫెక్షన్ లను తగ్గించవచ్చు; చెట్టు ఆకు కింద మంటను ఉంచి, దాని నుండి వచ్చే రసాన్ని సేకరించండి. ఇలా వచ్చిన రసం చల్లారిన తరువాత, రెండు లేదా మూడు చుక్కలను చెవిలో వేసుకోండి. ఇలా చేయటం వలన చెవిలో ఉండే వివిధ ఇన్ఫెక్షన్ లు తగ్గిపోతాయి. Image source:Thinkstockphotos

  • 5

    యాంటీ మైక్రోబియాల్ గుణాలు

    యాంటీ మైక్రోబియాల్ గుణాల గురించి తెలుసుకోటానికి రావి చెట్టు ఆకుల సారాన్ని తీసుకొని పరీక్ష చేసారు. వీరు పరిశోధనలు జరిపి, బాసిల్లస్ సబ్టైలిస్, ఎస్చేరిచియాకోలి, స్టెపైలోకోకస్, కాండిడా అల్బికానా, ఫంగస్ నైజర్, సూడోమొనాస్ ఎరుగినోస వంటి బ్యాక్టీరియా మరియు ఫంగస్ లను నియంత్రిస్తుందని కనుగొన్నారు. Image source:Thinkstockphotos

    Tags:
  • రావి చెట్టు వలన కలిగే ప్రయోజనాలు
  • భోది వృక్షం వలన కలిగే ప్రయోజనాలు
  • Raavi chettu valana kalige prayojanalu
  • Peepal Tree Benefits in Tekugu
  • Health Benefits of Holy Peepa in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ