Health Tips in HindiHealth Tips

ఉగాది పచ్చడి లో వాడే ముఖ్య పదార్థాల హెల్త్ బెనిఫిట్స్

By:Onlymyhealth Staff Writer, Onlymyhealth Editorial Team,Date:Mar 29, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

షడ్రుచుల ఉగాది పచ్చడి జీవన విధానానికి దర్పణం పట్టడము తో పాటు గ ఆరోగ్యకరమైన ఆహార అలవాట్ల అవసరాన్ని కూడా తెలియజెప్తుంది. పచ్చడి లోని పులుపు, తీపి, ఉప్పు, కారం, వగరు, చేదు జీవితం లోని వివిద ఎమోషనల్ భావనలను ప్రతిబింబిస్తాయి. పులుపు -నేర్పు, తీపి- సంతోషానికి, చెదు-బాధ, ఉప్పు- ఉత్సాహం, రుచి మరియు పచ్చి మిర్చి-సహనం ప్పరిక్ష లను రేప్రేసేంట్ చేస్తాయి. ఉగాది పచ్చడి లో వాడే వివిధ పదార్థాల ఆరోగ్య బెనేఫిట్స్:
 • 1

  చింతపండు-పులుపు

  చింతపండు ఒక పురాతన ఆహార పదార్థం.  జీర్ణక్రియను మెరుగుపరచడం లో ఇది చాల దోహదపడుతుంది.దీనిలోని హై  డైటరి ఫైబర్ దీనిని సహజ విరోచనకారి గ చేస్తుంది. అంతేకాకుండా ఇద మంచ్ బైలాస్ పదార్థం కూడా. కడుపులో బైల్ ను పెంపోదిస్తుంది. తద్వారా ఆహారం ఈజీ గ ద్రవంగా కరిగిపోతుంది.  చింత పులుపు దీర్గాకాల డయేరియ ను తగ్గించండలో కూడా సహాయపడుతుంది. Image Source: Shutterstock

 • 2

  బెల్లం- తీపి

  బెల్లం కూడా జీర్ణక్రియను పెంపొందించడంలో ఉపయోగపడుతుంది. ఇది మంచి డిటాక్స్ కూడా, శరీరంలోని మలినాలను తొలగించడం లో సహాయ పడుతుంది.  ముఖ్యంగా, లివర్ లోని వివిధ రకాల టాక్సిన్స్ ను సంర్దావంహంగా తొలిగిస్తుంది. అంతేకాకుండా, ఇది చాల రకాల మినరల్స్ మరియు యాంటిఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. వయస్సు పైబడదాన్ని నియంత్రించడంలో చాల సహకరిస్తుంది కూడా. Image Source: Shutterstock

 • 3

  వేప పూలు- చేదు

  వేప పూలు కంటి చూపును మెరుగు పరుస్తాయి. వివిధ రకాల చర్మ సమస్యలకు కూడా దిన్ని విరివిగానే వాడుతారు. అంతేకాదు, జీర్ణ వ్యవస్థ పని తీరును మెరుగు పరచడం లో కూడా ఇది చాల ఉపయోగ పడుతుది. Image Source: Shutterstock

 • 4

  పచ్చి మామిడి కాయలు- ఒగరు

  పచ్చి  మామిడి కాయలు కూడా చాల ఔషద గుణాలను కలిగి ఉంటాయి. బరువు త్గ్గలనుకున్న, మేనేజ్ చేయాలనుకున్న ఇది చాల ఉపకరిస్తుంది. అంతేకాకుండా, అసిడిటీ కి, చేస్ట్ బర్న్, కి ఇది మంచి ఔషదమే. ఒక ముక్క పచ్చి మామిడికాయ ముక్క తినడం వలని వీటినుండి ఉపశమనం పొందవచ్చు. ఇది మార్నింగ్ సిక్నెస్ నుండి కూడా విముక్తి కల్పించ గలదు. Image Source: Shutterstock

  Tags:
 • Health benefits of ugadi pacchadi
 • ఉగాది పచ్చడి
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

 • అన్ని

 • వ్యాసం

 • స్లైడ్ షో

 • మీ పొట్టను పెంచే చెడు అలవాట్లు

  ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు మాత్రమె కాకుండా కొన్ని రకాల చెడు అలవాట్లు కూడా శరీర బరువును ప్రభావిత పరుస్తాయి. అవును, కొన్ని అలవాట్లు శరీర బరువ
 • వైఫై వలన కలిగే ఆరోగ్య ప్రమాదాలు

  ఇటీవల కాలంలో వైర్ లెస్ టెక్నాలజీ వైపు ప్రతి ఒక్కరు మొగ్గు చూపుతున్నారు. కానీ వీటి వలన కలగే నష్టాలు కూడా గమనించండి. Wi-Fi టెక్నాలజీ వలన మన ఆరోగ్యం ఎలా
 • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

  వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
 • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

  చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
 • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

  వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
 • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

  చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
 • మీ పొట్టను పెంచే చెడు అలవాట్లు

  ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు మాత్రమె కాకుండా కొన్ని రకాల చెడు అలవాట్లు కూడా శరీర బరువును ప్రభావిత పరుస్తాయి. అవును, కొన్ని అలవాట్లు శరీర బరువ
 • వైఫై వలన కలిగే ఆరోగ్య ప్రమాదాలు

  ఇటీవల కాలంలో వైర్ లెస్ టెక్నాలజీ వైపు ప్రతి ఒక్కరు మొగ్గు చూపుతున్నారు. కానీ వీటి వలన కలగే నష్టాలు కూడా గమనించండి. Wi-Fi టెక్నాలజీ వలన మన ఆరోగ్యం ఎలా