Health Tips in HindiHealth Tips

గసగసాల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Aug 25, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మూత్రపిండాల ఆకారంలో చిన్నగా ఉండే గసగసాలు వంటలలో వాడతారు. ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే వీటిని ప్రాచీన కాలం నుండి ఔషదాల తయారీలలో వాడుతున్నారు. వీటి వలన కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    గసగసాలు

    వంటలలో వాడే, మూత్రపిండాల ఆకారంలో ఉండే గసగసాలు గురించి దాదాపు అందరికి తెలిసిందే. వీటిని ప్రాచీన కాలం నుండి ఔషదాల తయారీలలో వాడుతున్నారు. గస గసాల వలన మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • 2

    నిద్రలేమి

    గసగసాలు నిద్ర లేమి సమస్యలను తొలగించి, మంచి నిద్రను మన సొంతం చేస్తాయి. రోజు పడుకోటానికి ముందు వేడి పాలలో గసగాసల పేస్ట్ ను కొద్దిగా కలిపి తాగటం వలన సుఖాంతమైన నిద్రను అందించటమేకాకుండా, నిద్రలేమి సమస్యలను దూరం చేస్తుంది.

  • 3

    మలబద్దకం

    గసగసాలు అధిక మొత్తంలో కరిగే ఫైబర్ లను కలిగి ఉంటాయి. బరువు పరంగా 20 నుండి 30 శాతం వరకు కరిగే ఫైబర్ లను కలిగి ఉంటాయి. ఈ ఆరోగ్యకర ఫైబర్ లు పేగు కదలికలను నిర్వహించటంతో పాటూ, మలబద్దకాన్ని కూడా తగ్గిస్తాయి. 200 గ్రాముల గసగసాల నుండి శరీరానికి కావాల్సిన ఫైబర్ అందించబడుతుంది.

  • 4

    శ్వాస సంబంధిత రుగ్మతలు

    గసగాసలు ఎక్స్పెక్టోరెంట్ మరియు సిమల్సేంట్ (నయం చేసే గుణాలు) గుణాలను కలిగి ఉన్నందు వలన శ్వాస సంబంధిత రుగ్మతలు తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఫలితంగా దగ్గు మరియు దీర్ఘకాలిక ఆస్తమా నుండి ఉపశమనం కలిగిస్తాయి.

  • 5

    మూత్రపిండాలలో రాళ్ళు

    మూత్రపిండాలలో ఏర్పడే రాళ్ళ ఏర్పాటును నివారించే శక్తిని గసగసాలు కలిగి ఉంటాయి. వీటిలో ఉండే ఆక్సలేట్ లు, శరీరంలో అదనంగా కాల్షియంను గ్రహించి, మూత్రపిండాలలో రాళ్ళ ఏర్పాటును తగ్గిస్తాయి.  Image source:Gettyimages.in

    Tags:
  • గసగసాల వలన కలిగే ప్రయోజనాలు
  • మలబద్దకాన్ని తగ్గించే గసగసాలు
  • నిద్రలేమి సమస్యలను తగ్గించే గసగసాలు
  • Gasagasala prayojanalu
  • Health Benefits of Khus Khus in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • గసగసాల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

    మూత్రపిండాల ఆకారంలో చిన్నగా ఉండే గసగసాలు వంటలలో వాడతారు. ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే వీటిని ప్రాచీన కాలం నుండి ఔషదాల తయారీలలో వాడుతున్నారు. వీటి వలన క
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • గసగసాల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

    మూత్రపిండాల ఆకారంలో చిన్నగా ఉండే గసగసాలు వంటలలో వాడతారు. ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే వీటిని ప్రాచీన కాలం నుండి ఔషదాల తయారీలలో వాడుతున్నారు. వీటి వలన క