Health Tips in HindiHealth Tips

గ్రీన్ టీ వలన ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:May 17, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

గ్రీన్ టీ అనగానే అందరు సాధారణంగా కొవ్వును కరిగించుకోటానికి వాడతారు అని తెలుసు. కానీ గ్రీన్ టీ వలన మన శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది మరియు అనేక రకాలైన మూలకాలను అందిస్తుంది. వాటి గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    గ్రీన్ టీ

    గ్రీన్ టీ రుచిని ఇవ్వటమే కాకుండా, వివిధ రకాలుగా ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ వలన ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలు కొన్ని ఇక్కడ  ఇవ్వబడ్డాయి.Image Courtesy:Getty Images

  • 2

    ఆరోగ్యవంతమైన కణాలు

    గ్రీన్ టీ యాంటీ-ఆక్సిడెంట్స్'ని కలిగి ఉంటుంది, వీటిని కాటేచిన్స్ (Catechins) అంటారు. ఇవి కణాలకు హానిచేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. రోజు ఒక కప్పు గ్రీన్ టీ తాగటం వలన కణాలకు మంచిది.Image Courtesy:Getty Images

  • 3

    మధుమేహం

    గ్రీన్ టీ ఆరోగ్యానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది, అనగా ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నిర్దిష్టంగా ఉంచుతుంది. గ్రీన్ టీ లో 'కాటేచిన్స్' (CATECHINS) ఉండటం వలన శరీరంలోని కొవ్వు  మరియు రక్తపీడనాన్ని తగ్గిస్తుంది, అందువలన మధుమేహం కలుగుతను ఆలస్యం లేదా నియంత్రిస్తుంది.   Image Courtesy:Getty Images

  • 4

    గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది

    గ్రీన్ టీ తాగటం వల్ల గుండె ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇది కొవ్వుని తగ్గించి, రక్త ప్రసరణను పెంచుతుంది. గ్రీన్ టీ అధిక రక్త పీడనాన్ని మరియు 'కాంజేస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్' వంటి గుండె సంబంధిత వ్యాధులను రాకుండా ఆపుతుంది.Image Courtesy:Getty Images

  • 5

    బరువు తగ్గటం

    గ్రీన్ టీ శరీరాన్ని సన్నగా మరియు ఫిట్'గా ఉంచుతుంది. ఇది జీవక్రియలో పాల్గొని కొవ్వు పదార్థాల నుండి ఎక్కువ క్యాలోరిలను కరిగిస్తుంది. త్వరగా బరువు తగ్గటానికి మీరు తీసుకునే చక్కర ద్రావకానికి బదులుగా గ్రీన్ టీ తీసుకోండి.Image Courtesy:Getty Images

  • 6

    మెదడు చురుగ్గా ఉండటానికి

    గ్రీన్ టీ తాగటం వల్ల మెదడుకి చాలా మంచిది, ఇది ప్లేక్స్ (Plaques) ఏర్పడటాన్ని నివారించి, మతిమరపు (Alzeimer's) రాకుండా చేస్తుంది. గ్రీన్ టీ మెదడులో పనిచేసే మరియు గుర్తుపెట్టుకొనే (Working-Memory) భాగంలో దీని ప్రభావాన్నిచూపిస్తుంది.Image Courtesy:Getty Images

  • 7

    క్యాన్సర్

    గ్రీన్ టీ చాలా రకాలుగా ఆరోగ్యానికి మంచి చేస్తుంది, అందులో క్యాన్సర్'ను కలుగచేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. గ్రీన్ టీ అన్ని రకాల కణాల పెరుగుదలకు సహకరిస్తుంది, దాని వల్ల కాన్సర్ నివారిస్తుంది.Image Courtesy:Getty Images

  • 8

    కీళ్ళనొప్పులు

    గ్రీన్ టీ చాలా శక్తివంతంగా కీళ్ళనొప్పుల వంటి వ్యాధులకు పని చేస్తుంది అని చాలా పుస్తకాలలో ప్రచూరించారు. గ్రీన్ టీ, జబ్బు పడిన ఇన్ఫ్లమేషన్'కి గురైన కణాలు 'కార్టిలేజ్'తో కలిగి ఉండే సంబంధాన్ని విచ్చిన్నం చేసి కీళ్ళనొప్పుల వంటి వ్యాధులను రాకుండా చేస్తుంది. మీరు కీళ్ళనొప్పులతో బాధపడుతున్నట్లైతే రోజుకి ఒక కప్పు గ్రీన్ టీ తాగటానికి ప్రయత్నించండి.Image Courtesy:Getty Images

  • 9

    ఒత్తిడి నుండి ఉపశమనం

    ఒక కప్పు గ్రీన్ తాగటం వల్ల మీరు ఒత్తిడి నుండి ఉపశమనాన్ని పొందుతారు. గ్రీన్ టీ 'థయామిన్', 'అమినోసిడ్స్'ని కలిగి ఉండటం వల్ల ఇది కామింగ్ (Calming) ఎఫెక్ట్'ని కలుగచేస్తుంది. మీరు ఒత్తిడిగా భావించినపుడు అయినపుడు ఒక కప్పు గ్రీన్ టీ తాగటం వల్ల ఉపశమనం పొందుతారు.Image Courtesy:Getty Images

  • 10

    రోగనిరోధకత

    గ్రీన్ టీలో ఉండే రసాయనాలు, చాలా రకాలుగా ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడతాయి. గ్రీన్ టీ రోగనిరోధక వ్యవస్థకి శక్తిని సమకూర్చునని పుస్తకాలలో ప్రచురించారు. Image Courtesy:Getty Images

    Tags:
  • గ్రీన్ టీ ప్రయోజనాలు
  • కొవ్వు తగ్గించుకోటానికి సూచనలు
  • గ్రీన్ టీ వలన ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలు
  • Uses of Green Tea in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

Comments

  • dastaiah21 Aug 2015
    its nice to health treetments,green tea thagadam valla baruvu taggutara? is ity true?

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ