Health Tips in HindiHealth Tips

ఆపిల్ పండు వలన ఆరోగ్యనికి కలిగే ప్రయోజనాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Dec 01, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ఆపిల్, సాధారణంగా రోజు తినే పండు, చాలా మంది వైద్యులు మరియు నిపుణులు రోజుకు ఒక ఆపిల్ అయిన తినమని సలహా ఇస్తుంటారు. కారణం, ఆపిల్'లో మన శరీరానికి కావలసిన అన్ని పోశాకలు అందించబడతాయి, ఆపిల్ వలన కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    ఆపిల్

    ఆపిల్ రుచికరంగానే కాకుండా, ఇది సహజ సిధమైన పండుగా, శరీరానికి కావలసిన విటమిన్స్, పోషకాలను సమకూరుస్తుంది. రోజు ఆపిల్ తినటం వల్ల ఆరోగ్యం పెంపొందించబడుతుంది. ఆపిల్ వల్ల కలిగే కొన్ని ఉపయోగాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.Image Courtesy : Getty Images

  • 2

    మతిమరుపు వ్యాధి

    ఆమ్స్టర్డామ్ చెప్పిన దాని ప్రకారం, రోజు ఆపిల్ తీసుకోవటం వల్ల ఈ వ్యాధిని రాకుండా చూసుకోవచ్చు. రోజులో 2 ఆపిల్ పండ్లను తినటం వల్ల శరీరంలో బీటా-అమైలిడ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఈ ప్రోటీన్ మెదడులో కొన్ని పాచెస్'ని ఏర్పరచటం వల్ల అల్జేమేర్స్ అనే వ్యాధి వస్తుంది.  Image Courtesy : Getty Images

  • 3

    బరువు తగ్గటం

    మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా...ఆపిల్ తినటం వల్ల మీ బరువును సులువుగా తగ్గించుకోవచ్చు.  ఒక ఆపిల్'లో 100 క్యాలోరిలు మరియు 15 గ్రాముల కార్బోహైడ్రేట్'లని కలిగి ఉంటాయి. ఇది కొవ్వుని ఎక్కువ కలిగి ఉండకపోవటం వల్ల శరీరంలో కొవ్వు పదార్థాలను నియంత్రిస్తుంది.Image Courtesy : Getty Images

  • 4

    క్యాన్సర్

    ఒక ఆపిల్ పండు వలన పురీషనాళ, చర్మ, రొమ్ము క్యాన్సర్'ను కలుగ చేసే కారకాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఆపిల్ ఎక్కవగా ఉపయోగకరమైన కారకాలను కలిగి ఉండటం వల్ల, అనారోగ్య పరిస్థితులలో చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.Image Courtesy : Getty Images

  • 5

    డిమెంటియా

    రోజు ఆపిల్ తినటం వల్ల వయసు మీరిన వాళ్ళలో వచ్చే డిమెంటియాని తగ్గిస్తుంది. ఈ వ్యాధిని తగ్గించటమే కాకుండా, మెదడును చురుగ్గా ఉంచేలా చేస్తుంది. ఈ ఆరోగ్యకర పండును తిని, ఆరోగ్యాన్ని పెంపొందించుకొండిImage Courtesy : Getty Images

  • 6

    శక్తిని ఇస్తుంది

    శరీరానికి కావలసిన విటమిన్ 'A', 'C', 'E', 'K' మరియు ఫోలేట్ వంటి శక్తిని విడుదల చేసే కారకాలను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఆపిల్ పండులో ప్రతి భాగం ఉపయోగపడేవే, పండు పై ఉన్న బాహ్య చర్మంతో పాటూ అన్ని ఉపయోగాపాడవే, అందువలన దీన్ని శక్తివంతమైన పండుగా పేర్కొంటారు.Image Courtesy : Getty Images

  • 7

    గుండెకి అపాయం

    ఆపిల్ పైటో-నుట్రీఎంట్స్ వంటి చురుకైన కారకాలను కలిగి ఉండటం వలన గుండెపోటు వంటి గుండెకి అపాయం కలిగించే వాటి నుండి కాపాడుతుంది. రోజుకి ఒక ఆపిల్ తినటం వల్ల రక్తాన్ని సరఫరా చేసే ధమనులు, సిరలలో కొవ్వు ఏర్పడటాన్ని నిషేదించి, గుండెకి వచ్చే గుండెపోటును రాకుండా చేస్తుంది. Image Courtesy : Getty Images

  • 8

    కంటి చూపును వృద్దిచేస్తుంది

    ఆపిల్, కంటిచూపును అభివృద్ది చేస్తుంది. ఆపిల్ జ్యూస్ విటమిన్ ‘A’ ని కలిగి ఉండటం వలన కంటికి వచ్చే వ్యాధులను దూరంగా ఉంచి కంటి చూపును వృద్ధి చేస్తుంది.Image Courtesy : Getty Images

    Tags:
  • ఆపిల్
  • ఆపిల్ వలన కలిగే లాభాలు
  • Health Benefits of Apple in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఆపిల్ పండు తొక్కలో ఉండే పోషకాలు

    ఆపిల్ పండు అద్భుతమైన రుచిని మాత్రమె కాకుండా, శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలను కలిగి ఉంటుంది. ఆపిల్ మాత్రమె కాకుండా, పండు అధిక మొత్తంలో పోషకాలను క
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • ఆపిల్ పండు తొక్కలో ఉండే పోషకాలు

    ఆపిల్ పండు అద్భుతమైన రుచిని మాత్రమె కాకుండా, శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలను కలిగి ఉంటుంది. ఆపిల్ మాత్రమె కాకుండా, పండు అధిక మొత్తంలో పోషకాలను క