Health Tips in HindiHealth Tips

బీర్ తాగటం మానకుండానే, ఉదర భాగపు కొవ్వు తగ్గించుకోవచ్చు...

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Sep 14, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

బీర్, ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది తాగే ఆల్కహాల్ పానీయం మరియు ఇది పొట్టను పెంచుతుందని చాలా మంది నమ్ముతున్నారు. బీర్ మానకుండా కూడా పొట్ట చుతూ ఉండే కొవ్వును తగ్గ్గించుకోవచ్చు. అదెలాగో ఇక్కడ తెలుపబడింది.
  • 1

    బీర్ మానకుండా పొట్ట తగ్గించుకోవటం

    ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది తాగే ఆల్కహాల్ పానీయంగా బీర్ ను పేర్కొనవచ్చు. అన్ని కాలలో సేవించే ఈ పానీయం వలన పొట్ట పెరుగుతుందని చాలా మంది భావిస్తున్నారు. బీర్ తాగటం మానకుండా పొట్ట చుట్టూ ఉండే అదనపు కొవ్వును తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే... Image source:Gettyimages.in

  • 2

    కొంచెం తక్కువ తాగండి

    మీరు రెగ్యులర్ గా తాగే బీర్ పరిమాణాన్ని తగ్గించండి. ఇలా పరిమితంగా బీర్ తాగటం వలన శరీరానికి అందించబడే కేలోరీల సంఖ్య కూడా తగ్గించినవారవుతారు. ఇలా తక్కువగా తాగటం వలన శరీరంలో ఉండే అదనపు కొవ్వు పదార్థాలు శక్తిరూపంలోకి మార్చబడుతుంది.  Image source:Gettyimages.in

  • 3

    తక్కువ కెలోరీలు గల బీర్ తాగండి

    తగిన బీర్ బాటిల్ లను లెక్కించకుండా, బీర్ ద్వారా తీసుకున్న కేలోరీల సంఖ్యను లెక్కించండి. ఆల్కహాల్ స్థాయిలు తక్కువగా గల బీర్ లను లేదా 100 కేలోరీలను అందించే బీర్ లను మాత్రమే తాగటం వలన కొవ్వు పదార్థాల పెరుగుదలను అరికట్టవచ్చు.   Image source:Gettyimages.in

  • 4

    ఒక బీర్ కు- ఒక గ్లాసు నీరు

    ఇదొక అద్భుతమైన ఆలోచనగా పేర్కొనవచ్చు. మీరు తాగే ప్రతి బీర్ తరువాత ఒక గ్లాసు నీరు తాగటం వలన మితిమీరిన స్థాయిలో బీర్ తాగలేరు. అంతేకాకుండా, జీర్ణక్రియ మెరుగుపడటమేకాకుండా, జీవక్రియ కూడా సజావుగా జరుగుతుంది. Image source:Gettyimages.in

  • 5

    ఆరోగ్యకర కొవ్వు పదార్థాలను తినండి

    బీర్ తాగేపుడు అనారోగ్యకర కొవ్వు పదార్థాలకు బదులుగా, ఎస్సేన్శియాల్ ఫాటీ ఆసిడ్ లను (ఆరోగ్యకర కొవ్వు పదార్థాలను) తీసుకోవటం వలన శరీర జీవక్రియను ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించబడుతుంది. నట్స్,  ఆవనూనెతో చేసిన పదార్థాలు మరియు చేప వంటి వాటిలో ఎస్సేన్శియాల్ ఫాటీ ఆసిడ్ ఉంటాయి. Image source:Gettyimages.in

  • 6

    కార్డియో వ్యాయామాలు

    శరీర బరువు తగ్గించుకోవాలి అనుకునే వారు కార్డియో వ్యాయామాలను తప్పక చేయాలి. వీటి వలన ఉదరభాగం, తొడలు మరియు పిరుదుల వద్ద ఉండే కొవ్వు పదార్థాలు కరిగించబడతాయి. రన్నింగ్, జంపింగ్ రోప్, స్విమ్మింగ్, ఎరోబిక్స్ మరియు సైక్లింగ్ వంటి కార్డియో వ్యాయామాలు కొవ్వు పదార్థాలను సమర్థవంతంగా తగ్గిస్తాయి. Image source:Gettyimages.in

    Tags:
  • బీర్ తో పొట్ట తగ్గించే చిట్కాలు
  • ఉదర భాగంలో కొవ్వు తగ్గించే చిట్కాలు
  • బరువు తగ్గించే చిట్కాలు
  • పొట్ట తగ్గించే చిట్కాలు
  • Potta tagginche chitkalu
  • Baruvu tagginche chitkalu
  • Get Rid of the Belly without Giving Up Beer in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ