Health Tips in HindiHealth Tips

ప్రతి పురుషుడు తెలుసుకోవాల్సిన 5 లింగ చైతన్య పదాలు

By:Onlymyhealth Staff Writer, Onlymyhealth Editorial Team,Date:Mar 14, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

పితృస్వామ్య వ్యవస్థ లో భాగమైన మగవాళ్ళందరూ తమని తము జెండర్-సెన్సిటైజ్ చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. మారుతున్న స్త్రీ-పురుషుల సంబందాల బావజాలం
  • 1

    సెక్సీజం (Sexism):

    స్త్రీలంటే చాల మందికి చులకనభావం. బలహీనులని, మగవారితో సమానం కాదనే బావన చాల మంది లో ప్రభలంగా పాతుకుపోయింది.ఇలాంటి  భావన తో  స్త్రీలపై  పక్షపాతం,  వివక్ష చూపిస్తూ  వారి పరిదిని , వారి వ్యక్తిత్వాన్ని నియంత్రించాలని చూడడాన్ని  సెక్సీజం అంటారు.

  • 2

    ఆబ్జెక్టిఫీకేషన్ (Objectification):

    వివిధ రకాల మీడియా స్త్రీలను కేవలం వస్తువులు గానే చిత్రికరీస్తున్నాయి. వాటితో ఈ భావన ప్రజలల్లోకి కూడా వెళ్ళిపోతుంది.స్త్రీలను వాంచించనీయబడే వస్తువులుగా, ప్రత్యేకంగా  సెక్స్ వస్తువులుగ  బావించడాన్ని ఆబ్జెక్టిఫీకేషన్ అంటారు.

  • 3

    మ్యాన్ టర ప్టింగ్ (Manterupting):

    మహిళలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పేది వినకుండా, వారిఉన్న ఉద్దేశ్యం చెల్లుబాటు అయ్యేలా ఉన్నప్పటికీ మద్యలో చొరబడి వారి తరుపున మాట్లాడడం, వారి వాక్యాలను పూర్తీ చేయడం లాంటి, బలవంతంగా వారి వారి వాయిస్నేక్కేయదాన్ని మ్యాన్ టర ప్టింగ్ గ పిలుస్తున్నారు.

  • 4

    మ్యాన్స్ ప్లేనింగ్ (Mansplaining) :

    ఆడవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, ప్రత్యేకంగా వారికీ ఏదైనా వివరిస్తున్నప్పుడు వారికీ తెలిసిన విషయాలను కూడా పదే, పదే చెప్తూ వారికీ ఏమి తెలీదు అనే భావన కలిగించేల చెప్పడాన్ని  మ్యాన్స్ ప్లేనింగ్ అంటారు.

  • 5

    మైక్రో అగ్రెషన్ (Micro aggression):

    ప్రొఫెషనల్మాట్లాడడం లైఫ్ లో  విమెన్ సహోద్యోగులతో మాట్లాడుతున్నప్పుడు సూటిగా వారిని చూస్తూ కాకుండా వారి తలపైకి చూస్తూ, లేదా వేరేవైపు చూస్తూ వారిని తక్కువ అంచన వేస్తూ మాట్లాడడం మరియు ఆదిపత్య బావనాను ప్రదర్శించడాన్ని మైక్రో అగ్రెషన్ అంటున్నారు.

    Tags:
  • లింగ చైతన్యం
  • gender sensitization
  • వర్క్ ప్లేస్ వొకాబులరీ ఇన్ తెలుగు
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ