Health Tips in HindiHealth Tips

గోధుమ రవ్వ రోజు తినడానికి 4 కారణాలు

By:Onlymyhealth Staff Writer, Onlymyhealth Editorial Team,Date:Jun 01, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ఉరుకులు పరుగుల ఈ ప్రస్తుత తరుణం లో ఆరోగ్యకరంగా తినడం ఎంతో అవసరం. కాని మనం తినే ఆహారం లో అన్ని పోషక విలువలు ఉండవు, ముఖ్యంగా ప్రోటీన్స్. హోల్ గ్రేయిన్లు వీటిలోని పోషకాలతో సరైన ఆహారాలు అవుతాయి. అలాంటిదే దలియ. దలియ వలన కలిగే ప్రయోజనాలను పరిశిలిద్దాం.
  • 1

    ప్రోటీనులకు ప్రసిద్ది

    దలియ లో ప్రోటీన్లు  పుష్కలంగా ఉంటాయి. బరువు పెరగడానికి, కండరాల నిర్మాణానికి ఇది సరైన ఆహారం. దిన్ని ఎ వేలలోనైన తీసుకోవచ్చు, అల్పాహారంగా , లంచ్ లో లేదా డిన్నర్ లో ఎ వేలలోనైన. దీనితో శరీరానికి కావాల్సిన ప్రోటీన్ల్ కూడా లభిస్తాయి.

  • 2

    బరువు నియంత్రణ

    దలియ లో ఫైబర్ లు కూడా అధికంగా ఉంటాయి, ఇవి ఎక్కువ సేపు కడుపు  ఫుల్ గ ఉన్న భావన ను కలిగిస్తాయి, దీనితో తినాలనే కార్వింగ్  ను అదుపులో ఉంచుతాయి. తద్వారా, జంక్ ఫుడ్ తినడానికి దూరంగా ఉండవచ్చు.  ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ గ దీన్ని తీసుకోవడం తో రోజంత ఆక్టివ్ ఉండడమే కాదు, అవసరమైన న్యూట్రిషన్ల్ కూడా లభిస్తాయి.

  • 3

    బ్లడ్ షుగర్ ను నియంత్రణ

    షుగర్ ఉన్నవారికి ఇది సరైన ఆహారం. దీంట్లోని తక్కువ గ్లైసేమిక్ ఇండెక్స్ మరియు కాంప్లెక్స్ కార్బ్స్  శరీరం లోకి గ్లూకోస్ ను నియంత్రణను క్రమబద్దికరిస్తాయి.  దీనితో షుగర్ లెవెల్స్ నియంత్రించడం సులువు అవుతుంది.

  • 4

    మెటబాలిజం పెరుగుదల

    రోజు దలియ  తినడం వలన శరీర సామర్థ్యం పెరిగి మెటబాలిజం కూడా మెరుగుపడుతుంది. అంతేకాక, ఇది మలబద్దకాన్ని కూడా నిర్మూలించడం లో ఎంతగానో దోహద పడుతుంది.  దీనిలోని హై ఫైబర్ మరియు ప్రోటీన్స్ దలియను సూపర్ ఫుడ్ గ చేస్తాయి. Image Source: Shutterstock

    Tags:
  • దలియ ప్రయోజనాలు
  • దలియ న్యూట్రి వాల్యు
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • గోధుమ రవ్వ రోజు తినడానికి 4 కారణాలు

    ఉరుకులు పరుగుల ఈ ప్రస్తుత తరుణం లో ఆరోగ్యకరంగా తినడం ఎంతో అవసరం. కాని మనం తినే ఆహారం లో అన్ని పోషక విలువలు ఉండవు, ముఖ్యంగా ప్రోటీన్స్. హోల్ గ్రేయిన్లు
  • మహిళలు బరువు పెరుగుటకు గల కారణాలు

    సన్నగా ఉండే స్త్రీలు ఆకస్మికంగా కొన్ని కారణాల వలన బరువు పెరుగుతారు. మగువలలో ఆకస్మిక బరువు పెంచే ముఖ్య కారణాలు మరియు కారకాల గురించి ఇక్కడ విశదీకరించబడి
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ