Health Tips in HindiHealth Tips

అందరు తెలుసుకోవాల్సిన ఊపిరితిత్తుల కాన్సర్ లక్షణాలు

By:Onlymyhealth Staff Writer, Onlymyhealth Editorial Team,Date:Mar 30, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మారుతున్న వాతావరణ పరిస్థుతులు, ముఖ్యంగా పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం అనేక రకాల వ్యాదులకు కారణం అవుతున్నాయి. ఊపిరితిత్తుల కాన్సర్ వీటిల్లో ప్రదామ స్థానం లో ఉంది. చాలావరకు దిన్ని సులువుగానే గుర్తించవచ్చు. కొన్ని లక్షణాలు దిని సంకేతాలను చాల ముందుగానే అందిస్తాయి. వీటిని పరిశిలిద్దాం.
  • 1

    రక్తంతో కూడిన దగ్గు

    ఎక్కువ రోజులు దగ్గు తో బాధపడుతుంటే, తేలిగ్గా తీసుకోవద్దు.  లంగ్ కాన్సర్ తో బాధపడేవాళ్ళు ఎక్కువ శాతం దగ్గుతుంటారు, ముఖ్యంగా దగ్గినప్ప్పుడు రక్తం రావడం లాంటి దగ్గుతో. మీరు కూడా  అలంటి దగ్గుతో సతాతమతమైతే చంసుస్ తీసుకోకుండా ఉపిరితిత్తుల ను కూడా పూర్తిగా పరిక్షించడం  మారవకండి. Image Source: Shutterstock

  • 2

    బోన్స్ లో నొప్పి

    ఒకవేళ ఈ కాన్సర్ కనుక వేరే బాగాలకి సోకితే వివిధ రకాల ఇతరత్రా సమస్యలు వోచ్చె  అవకాశం ఉంది. వీటిలో ప్రదమంగా  బోన్స్ లో మరియు జాయింట్స్ లో నొప్పి రావడం. హిప్ బాగం లో మరియు వెనక బాగం లో ముఖ్యంగా. ఇలా రావడానికి వేరే కారణాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ D తక్కువగా ఉండడం వల్లకూడా. బోన్స్ పైన మిగతా లాంగ్ కాన్సర్ లక్షణాలతో పాటుగా కనిపిస్తే ఇదేనని అర్ధం. Image Source: Shutterstock

  • 3

    తీవ్ర అలసట, కండరాల బలహీనత

    మేరు ఎంత అలసటకు గురి అవుతారు అంటే, ఇక బెడ్ ఎక్కేయడానికి ఎ మాత్రం ఆలస్యమే చేయలేనంతగా. ఉపిరితిత్తుల వ్యాది అన్తగా అలసటకు గురిచేస్తుంది. అంతేకాకుండా  ఇది కండరాలను కూడా తీవ్రంగానే దెబ్బతీస్తుంది. ముఖ్యంగా హిప్ ప్రాంతంలోని కండరాలను. కొని సార్లు కూర్చున్న దగ్గరినుండి లేవడం కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ఇలాంటి లక్షణాలను కూడా నెగ్లెక్ట్ చేయకుండ వెంటనే అన్న టెస్ట్ లు చేయించాలి.Image Source: Shutterstock

  • 4

    మెడ, మొహం వాయడం

    లంగ్ సంభందిత వ్యాదితో సతమతమవుతున్నప్పుడు ఒకవేళ మెడ పై మొహం పై వాపును గమనిస్తే ఇది లంగ్ కాన్సర్ అవడానికి అవకాశాలున్నాయి.  ట్యూమర్ వేన కెవ దమనిని ఒత్తిడికి గురిచేయడం వలన గుండె నుడి తల చేతుల వైపు రక్తప్రసరణకు ఆటంకం కలుగుతుంది. దీనితో ఈ ప్రాంతంలో వాపు సంభవించవచ్చు. వీటిల్లో ఎ రకమైన లక్షణాలు కనిపించిన ఆలస్యం చేయకుండ డాక్టర్ని సంప్రదించండి. Image Source: Shutterstock  

    Tags:
  • lung cancer symptoms
  • ఊపిరితిత్తుల కాన్సర్
  • upiritittula ancer in telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ