Health Tips in HindiHealth Tips

వ్యాయామాల తరువాత తినాల్సిన ఆహారాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jul 10, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

గంట లేదా రెండు గంటల సమయం పాటూ వ్యాయామాలు చేసిన తరువాత, చేసిన శ్రమ వృధా అవకూడదు అంటే శరీరాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావటం తప్పని సరి. వ్యాయామాలు చేసిన తరువాత కండరాలలో గ్లైకోజన్ ను అందించే ఆహారాలు తప్పక తినాలి. వీటిని అందించే ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    వ్యాయామాల తరువాత ఆహారాలు

    వ్యాయామాల తరువాత మన శరీరానికి శక్తి తప్పని సరిగా అవసరం. గంట లేదా రెండు గంటల పాటూ చేసిన వ్యాయామాలు వృధా అవకుండా ఉండటానికి, పున:తాజీకరణ చెందించే ఆహార పదార్థాలను తినండి. కండరాలలో గ్లైకోజన్ ను తిరిగి పొందుటకు దీనిని అందించే ఆహార పదార్థాలను తినటం తప్పని సరి.  (Image source:Getty)

  • 2

    పైనాపిల్

    పైనాపిల్ కలిగి ఉండే ఎంజైమ్ లు పోషకాలను విచ్చిన్నానికి గురిచేసి, కండరాలను పునరుద్దపరుస్తాయి. అంతేకాకుండా, ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండి వ్యాయామాల ద్వారా ఏర్పడిన గాయాలను, వాపులను మరియు అసౌకర్యాల నుండి ఉపశమనం కలిగిస్తాయి.  (Image source:Getty)

  • 3

    హోల్ గ్రైన్ తృణధాన్యాలు

    తృణధాన్యాలు, రోజులో ఏ సమయంలోనైన తినవచ్చు. ముఖ్యంగా, వ్యాయామాల తరువాత మంచివి అని చెప్పవచ్చు. కండరాలకు బలాన్ని చేకూర్చే అధిక మొత్తంలో ప్రోటీన్, ఫైబర్ కి కలిగి ఉన్న తృణధాన్యాలను ఎంచుకోండి. వీటికి ఒక కప్పు యొగ్ హార్ట్ కలపటం వలన ఇవి మరింత శక్తివంతంగా తయారవుతాయి. (Image source:Getty)

  • 4

    గుడ్లు

    గుడ్లు చాలా రకాల పోషకాలను, అధిక మొత్తంలో కలిగి ఉంటాయి. ప్రోటీన్ లను కలిగి ఉండి, శక్తిని అందించే మూలాలుగా వీటిని చెప్పవచ్చు. ఒమేగా-౩ ఫాటీ ఆసిడ్ మరియు పాస్పాటిడైల్కోలైన్ వంటి వాటిని కలిగి ఉండి, వ్యాయామాల తరువాత చాలా ప్రయోజనాలను చేకూరుస్తాయి. అంతేకాకుండా, గుడ్లను కూరగాయలలో కలుపుకొని తినటం వలన మరింత మంచి ఫలితాలను పొందుతారు. (Image source:Getty)

  • 5

    అరటిపండు

    వ్యాయామాల తరువాత శరీరానికి కార్బోహైడ్రేట్లు చాలా అవసరం మరియు వీటిని అరటిపండు నుండి పొందవచ్చు. ఇది శరీరంలో శక్తిని స్థాయిలను పెంచటమేకాకుండా, కండరాలలో గ్లైకోజన్ నిల్వలను పునరుద్దపరచి, కండరాలు ప్రమాదానికి గురయ్యే ప్రక్రియ నుండి కాపాడతాయి. (Image source:Getty)

  • 6

    సాల్మన్

    సాల్మన్ చేపలలో ఒమేగా-౩ఫాటీ ఆసిడ్ లు మరియు ప్రోటీన్ లు అధిక మొత్తంలో ఉంటాయి. సాల్మన్ చేపలు కండరాలను పునరుద్దపరచి, వాటి ప్రదర్శన సామర్థ్యాన్ని పెంచుతుంది. మినరల్ మరియు విటమిన్ లను పొందటానికి గానూ, సాల్మన్ కు స్పీనాచ్ కలుపుకొని తినండి. కార్బోహైడ్రేట్లు నెమ్మదిగా కరిగించబడటానికి చిలకడ దుంపలను కూడా కలుపుకోండి.(Image source:Getty)

  • 7

    ఆరెంజ్ జ్యూస్

    వ్యాయామాల తరువాత శక్తి తిరిగి పొందటానికి గానూ, ఒక గ్లాసు నారింజ పండు రసాన్ని తాగండి. దీనిలో విటమిన్ 'C' మరియు పొటాషియంలు శరీరంలో ద్రావణాల స్థాయిలను పెంచుతాయి. అంతేకాకుండా, ప్రోటీన్ షేక్ లలో నారింజపండు రసంను కలుపుకొని తాగండి. (Image source:Getty)

  • 8

    డ్రై ఫ్రూట్స్ మరియు నట్స్

    స్నాక్స్ గా డ్రై ఫ్రూట్స్ మరియు నట్స్ మించిన మంచి ఆహారాలు లేవనే చెప్పాలి. వ్యాయామాల తరువాత ప్రోటీన్లను మరియు కార్బోహైడ్రేట్లను పొందటానికి గానూ వీటిని తినండి. అన్ని రకాల నట్స్ లలో అధిక మొత్తంలో పోషకాలు ఉంటాయి. (Image source:Getty)

    Tags:
  • వ్యాయామాల తరువాత ఆహారాలు
  • పోషకాలను అందించే ఆహారాలు
  • Vyayamala Taruvata Aharalu
  • Post Workout Foods Exercise in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • వ్యాయామాల తరువాత తినాల్సిన ఆహారాలు

    గంట లేదా రెండు గంటల సమయం పాటూ వ్యాయామాలు చేసిన తరువాత, చేసిన శ్రమ వృధా అవకూడదు అంటే శరీరాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావటం తప్పని సరి. వ్యాయామాల
  • గర్భవతులు తప్పక తినాల్సిన ఆహారాలు

    9 నెలలతో కూడిన గర్భదశ స్త్రీలకు చాలా కీలకమైనది. కావున ఈ సమయంలో పోషకాలతో కూడిన ఆహారం అవసరం. గర్భవతులు తప్పక తినాల్సిన ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుప
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • వ్యాయామాల తరువాత తినాల్సిన ఆహారాలు

    గంట లేదా రెండు గంటల సమయం పాటూ వ్యాయామాలు చేసిన తరువాత, చేసిన శ్రమ వృధా అవకూడదు అంటే శరీరాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావటం తప్పని సరి. వ్యాయామాల
  • గర్భవతులు తప్పక తినాల్సిన ఆహారాలు

    9 నెలలతో కూడిన గర్భదశ స్త్రీలకు చాలా కీలకమైనది. కావున ఈ సమయంలో పోషకాలతో కూడిన ఆహారం అవసరం. గర్భవతులు తప్పక తినాల్సిన ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుప