Health Tips in HindiHealth Tips

పురుషులలో లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఆహార పదార్థాలు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Sep 13, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ఆరోగ్యకర సంబంధాలకు లైంగికంగా జీవితంలో సంతృప్తి అవసరం. పురుషులలో సహజంగా లైంగిక కోరికలను పెంచే ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    లైంగిక జీవితం

    లైంగిక జీవితంలో సమస్యల కారణంగా దంపతుల మధ్య మనస్పర్తాలు పెరిగి, వారి మధ్య దూరం పెరుగుతుంది. ఆరోగ్యక సంబంధానికి, జీవితానికి సెక్స్ లేదా లైంగిక సంతృప్తి తప్పని సరి అవసరం. లైంగిక సమస్యలతో పురుషులలో కోరికలను పెంచే ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • 2

    కూరగాయలు

    లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవటానికి అందుబాటులో ఉన్న మరొక మార్గం- పాటించే ఆహార ప్రణాళికలో కూరగాయలను కలుపుకోవటం. కూరగాయలలో ఉండే "ఇండోల్స్" సమ్మేళనాలకారణంగా శరీరంలోని టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరిగి, లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది. బ్రోకలీ, క్యాబేజీ, మొలకెత్తే విత్తనాలు మరియు కాలీఫ్లవర్ వంటి వాటిలో "ఇండోల్స్" సమ్మేళనాలు ఉంటాయి.

  • 3

    విటమిన్ 'D'

    వీర్యకణాలలో కేంద్రకం ఆరోగ్యంగా అభివృద్ధి చెందుటకు మరియు వీర్యకణాల సంఖ్య అధికంగా ఉండటానికి విటమిన్ 'D' అవసరం. ఈ పోషకం టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచి, సహజంగా లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. సూర్యకాంతి నుండే కాక, చేపలు, పుట్టగొడుగులు, బలవర్థకమైన ధాన్యాలు, టోఫూ మరియు గుడ్లలో నుండి విటమిన్ 'D' పొందవచ్చు.

  • 4

    డార్క్ చాక్లెట్

    ఫ్లేవనాయిడ్ మరియు ఫినైల్ ఇథైల్ అమైన్ వంటి సమ్మేళనాలు కోకోవా కలిగి ఉంటుంది. ఇవి మెదడులో డోపమైన్ మరియు సెరోటోనిన్ వంటి వాటిని విడుదలకు ప్రేరేపించుతాయి. కావున వీటిని కూడా పాటించే ఆహార ప్రణాళికలో కలుపుకోవటం చాలా మంచిది.

  • 5

    కొవ్వు పదార్థాలు

    కొవ్వు పదార్థాలు మన ఆరోగ్యానికి మంచివి కావని అందరికి తెలిసిందే కానీ, ఇవి టెస్టోస్టెరాన్ స్థాయిలను కూడా పెంచుతాయని ఎంతమందికి తెలుసు. అవును ఇవి లైంగిక సామర్థ్యాన్ని సహజంగా పెంచుతాయి. కావున, ఆలివ్ ఆయిల్, సీడ్స్, నట్స్, పాల ఉత్పత్తులు, అవకాడో వంటి టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచే ఆహార పదార్థాలను పాటించే ఆహార ప్రణాళికలో కలుపుకోండి.

  • 6

    వెల్లుల్లి మరియు ఉల్లిపాయ

    భూగర్భంలో పెరిగే వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు రెండు కూడా 'అల్లిసిన్' అనే సమ్మేళనాన్ని కలిగి ఉండి, టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచి, లైంగిక సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి. కావున వీటిని మీ ఆహార ప్రణాళికలో కలుపుకొని, లైంగిక జీవితాన్ని ఆస్వాదించండి.  Image source:Gettyimages.in

    Tags:
  • పురుషులలో లైంగిక కోరికలను పెంచే మార్గాలు
  • లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఆహారాలు
  • లైంగిక సమస్యలను తొలగించే ఆహారాలు
  • Sex samrthyanni penche aharalu
  • Foods to boost sex drive in Men in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • మిమ్మల్ని లావుగా చేసే ఆహర పదార్థాలు

    లావుగా అవటానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారా! ఏన్ని రకాలుగా ప్రయత్నించిన సరైన ఫలితాలను పొందటం లేదా! అయితే ఇక్కడ తెలిపిన పదార్థాల సేకరణ వలన తప్పక మ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • మిమ్మల్ని లావుగా చేసే ఆహర పదార్థాలు

    లావుగా అవటానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారా! ఏన్ని రకాలుగా ప్రయత్నించిన సరైన ఫలితాలను పొందటం లేదా! అయితే ఇక్కడ తెలిపిన పదార్థాల సేకరణ వలన తప్పక మ