Health Tips in HindiHealth Tips

బరువు తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ ఆహారాలతో జాగ్రత్త

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Apr 07, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

బరువు తగ్గించుకోవాలని లేదా ఆరోగ్యకర బరువును నిర్వహించాలి అనుకుంటున్నారా? అయితే ఇక్కడ తెలిపిన ఆహారాలకు దూరంగా ఉండండి.
  • 1

    ఏమ్ తింటున్నారో గమనించుకోండి

    మీ శరీర బరువు తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? ఒకవేళ నిజం అయితే, మీరు తీసుకునే ఆహార పదార్థాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. కొన్ని ఆహార పదార్థాలు మీరు ఉహించని రీతిలో బరువు పెంచి సమస్యలకు గురి చేస్తాయి. వాటి గురించి ఇక్కడ తెలుపబడింది.

  • 2

    పీ నట్ బటర్

    పీ నట్ బటర్ అధిక మొత్తంలో క్యాలోరీలను కలిగి ఉండి, ఆరోగ్యకర కొవ్వు పదార్థాలను కలిగి ఉంటుంది. ఒక చెంచా పీ నట్ బటర్ లో దాదాపు 200 క్యాలోరీలు ఉంటాయి. కావున ఆరోగ్యకర బరువు నిర్వహించాలి అనుకునే వారు, చక్కెరలు కలపని సహజ ఉత్పత్తులపై మొగ్గుచూపటం మంచిది.

  • 3

    మల్టి గ్రైన్ బ్రెడ్

    మల్టి గ్రైన్ బ్రెడ్ అనే పదం వినటానికి ఆరోగ్యకరమైనదిగా అనిపించిన, వీటిలో శరీరానికి కావలిన విటమిన్ మరియు మినరల్ ఉండవు మరియు అదనపు క్యాలోరీలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని సార్లు వీటిని ఎక్కువగా సంవిధాన పరచటం వలన ఫైబర్ లను ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యకర బరువు నిర్వహించాలి అనుకునే వారు మల్టి గ్రైన్ బ్రెడ్ ల కన్నా హోల్ గ్రైన్స్ బ్రెడ్ ల ఎంపిక మంచిదని చెప్పవచ్చు.

  • 4

    డ్రై ఫ్రూట్స్

    డ్రై ఫ్రూట్స్ అన్ని చూడటానికి చిన్నగా ఉంటాయి. నిజానికి తాజా పండ్ల కన్నా ఎండబెట్టిన పండ్లు అధిక మొత్తంలో క్యాలోరీలను కలిగి ఉంటాయి. ఎందుకంటే వీటిని ఎండబెట్టడం వలన నీరు కోల్పోయి,ద్రవ్యరాశి పెరుగుతుంది. ఉదాహరణకి- తాజా ద్రాక్షపండ్లు 60 క్యాలోరీలను కలిగి ఉంటే, ఒక కప్పు ఎందు ద్రాక్షలో 460 క్యాలోరీలు ఉంటాయి.

  • 5

    బంగాళదుంప చిప్స్

    "న్యూ ఇంగ్లాండ్ జర్నల్స్ ఆఫ్ మెడిసిన్"వారు తెలిపిన దాని ప్రకారం, ఒక బ్యాగ్ నిండా ఉండే బంగాళదుంప చిప్స్ ఐస్ క్రీమ్, సోడా వంటి వాటి కన్నా మీ బరువును పెంచుతుంది. కావున, మీ శరీర బరువును ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించాలి అనుకుంటే వెంటనే చిప్స్ తినటం మానేయండి. Image source:Getty

    Tags:
  • బరువు పెంచే ఆహారాలు
  • బరువు తగ్గించుకోటానికి దూరంగా ఉండాల్సిన ఆహారాలు
  • బరువు తగ్గించే పద్దతులు
  • Baruvu tagginche suchanalu
  • Foods to avoid if you are watching your weight in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ