Health Tips in HindiHealth Tips

మధుమేహ స్థాయిలను గాయపరిచే ఆహారాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jul 17, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

సాధారణంగా మధుమేహం ఆహార విషయంలో చాలా రకాల ఇబ్బందులను గురి చేస్తూ ఉంటుంది, ఇక్కడ తెలిపిన ఆహరాలకు దూరంగా ఉండటం వలన మధుమేహ స్థాయిలను నిర్ణీత స్థాయిలో ఉంచుకోవచ్చు.
  • 1

    ఆహారాలు

    మధుమేహ వ్యాధి గ్రస్తులు అన్ని రకాల ఆహర పదార్థాలను తినలేరు కారణం వారి రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి, అందువలన వారు తినే ఆహారాల పట్ల శ్రద్ధ వహించటం చాలా మంచిది. మధుమేహ వ్యాధి గ్రస్తులు సాధారణంగా వేయించిన ఆహారాలు, చక్కెరలు ఎక్కువగా ఉండే ఆహర పదార్థాలు, కొవ్వులను పెంచే ఆహర పదార్థాలకు చాలా దూరంగా ఉండాలి.   Image Courtesy@www.gettyimages.in

  • 2

    చాక్లెట్

    నిజానికి మధుమేహ వ్యాధి గ్రస్తులకు చక్కెర పదార్థాలు మరియు చాకొలేట్ వంటివి చాలా ప్రమాదకరం. అధిక చక్కెర పదార్థాలు అయినట్టి క్యాండీ, చాక్లెట్ మరియు కుకీస్'లు పోషకాలను తక్కువగా కలిగి ఉండటమే కాకుండా, తక్కువ నాణ్యత గల కార్బోహైడ్రేట్'లను కలిగి ఉండటం మాత్రమే కాకుండా రక్తంలోని చక్కెర స్థాయిలలో విపరీతంగా పెంచుతాయి. దీని వలన బరువు పెరగటం, మధుమేహ వ్యాధి వలన కలిగే సమస్యలను అధికం చేస్తాయి.   Image Courtesy@www.gettyimages.in

  • 3

    వైట్ బ్రెడ్

    శరీర జీర్ణ వ్యవస్థ ప్రారంభించగానే వైట్ బ్రెడ్'లు చక్కెరలుగా వ్యవహరిస్తాయి. పునరుద్దపరచిన పిండిపదార్థాలు గ్లూకోజ్ స్థాయిలను మరియు మధుమేహ వ్యాధి వలన కలిగే సమస్యలను ప్రభావిత పరుస్తాయి. ఇలాంటి వైట్ బ్రెడ్'ల నుండి వచ్చే కార్బోహైడ్రేట్'లను బ్రౌన్ బ్రెడ్ వంటి వాటితో భదిలీ పరచవచ్చు. హోల్ గ్రైన్స్'లో ఉండే పిండి పదార్థాలు శరీర రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను పెంచుతాయి. కావున మధుమేహ వ్యాధి గ్రస్తులు వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.   Image Courtesy@www.gettyimages.in

  • 4

    కేక్'లు మరియు రొట్టెలు

    వేయించిన కేక్'లు మరియు రొట్టెలలో చక్కరలు, సోడియం, తీపి పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇలా చక్కెర స్థాయిలు పెరగటం వలన ఇన్ఫ్లమేషన్'లు కలుగవచ్చు, మరియు ఇన్సులిన్ విధిని పైన కూడా ప్రభావం చూపవచ్చు. కేక్'ల వలన శరీరంలో కొవ్వు స్థాయిలు పెరిగి, గుండె సంబంధిత వ్యాధులు అధికమయ్యే అవకాశం ఉంది. Image Courtesy@www.gettyimages.in

  • 5

    హోల్ మిల్క్

    సాచురేటేడ్ ఫాట్'లను కలిగి ఉన్న పాలు మరియు పాల ఉత్పత్తుల వలన మధుమేహ వ్యాధి గ్రస్తులలో దుష్ప్రభావాలను కలుగచేస్తాయి. సాచురేటేడ్ ఫాట్'లు మధుమేహ వ్యాధి గ్రస్తులలో కొవ్వు స్థాయిలు పెంచటం లేదా ఇన్సులిన్ స్థాయిలలో మార్పులను చేయటం వంటివి చేస్తాయి. కావున మీరు స్వతహాగా క్రీమ్ చీస్, కాటేజ్ చీస్ వంటి వాటికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. Image Courtesy@www.gettyimages.in

  • 6

    బంగాళదుంప చిప్స్ మరియు ఫ్రెంచ్ ఫ్రైలు

    వేయించిన ఆహారాల అయినట్టి బంగాళదుంప మరియు ఫ్రెంచ్ ఫ్రైలు మధుమేహ వ్యాధి గ్రస్తులలో బరువును పెంచుతాయి. అనారోగ్యకరమైన ట్రాన్స్ ఫాట్, కార్బోహైడ్రేట్ మరియు స్టార్చ్'ల వలన రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను పెంచుతాయి. అంతేకాకుండా, వీటిని హైడ్రోజినేటేడ్ నూనెలలో వేయించటం వలన మధుమేహ వ్యాధి గ్రస్తులలో క్యాలోరీల స్థాయిలను పెంచి వారిని అనారోగ్యానికి గురి చేస్తాయి. Image Courtesy@www.gettyimages.in

  • 7

    ఎండిన ద్రాక్షలు

    కేక్, కుకీస్, క్యాండీస్ వంటి వాటితో పోలిస్తే ఎండిన ద్రాక్షలు ఉత్తమం అని చెప్పవచ్చు. కానీ ఇవి కూడా రక్తంలో చక్కర స్థాయిలను పెంచుతాయి, సహజమైన ఎండిన ద్రాక్షలను తినటం వలన శరీరంలో ఇవి వేగంగా చక్కెరలను గ్రహించుకొని, శరీరంలో చక్కర స్థాయిలను పెంచుతాయి. కావున, మీరు స్నాక్స్'గా ద్రాక్ష పండ్లు, స్ట్రాబెర్రీ వంటి వాటిని తినటం మంచిది.Image Courtesy@www.gettyimages.in

  • 8

    జంతికలు

    మధుమేహ వ్యాధి గ్రస్తులు జంతికలకు కూడా దూరంగా ఉండటం చాలా మంచిది, ఇందులో హానికర పదార్థాలు ఉండవు కానీ పునరుద్దీకరణ చేయబడిన కార్బోహైడ్రేట్'ల వలన సమస్యలు తలెత్తుతాయి. ఇవి ఆకలిని తీర్చిన వీటిలో ఉండే  కార్బోహైడ్రేట్'లు శరీర రక్తంలోని చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంటాయి. కావున జంతికలకు దూరంగా ఉండటం మంచిది. Image Courtesy@www.gettyimages.in

    Tags:
  • మధుమేహం ఉన్న వారు తినకూడని ఆహరం
  • మధుమేహ వ్యాధి గ్రస్తులకు హాని కలిగించే ఆహారాలు
  • Diabetes food in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • మధుమేహ స్థాయిలను గాయపరిచే ఆహారాలు

    సాధారణంగా మధుమేహం ఆహార విషయంలో చాలా రకాల ఇబ్బందులను గురి చేస్తూ ఉంటుంది, ఇక్కడ తెలిపిన ఆహరాలకు దూరంగా ఉండటం వలన మధుమేహ స్థాయిలను నిర్ణీత స్థాయిలో ఉంచు
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • మధుమేహ స్థాయిలను గాయపరిచే ఆహారాలు

    సాధారణంగా మధుమేహం ఆహార విషయంలో చాలా రకాల ఇబ్బందులను గురి చేస్తూ ఉంటుంది, ఇక్కడ తెలిపిన ఆహరాలకు దూరంగా ఉండటం వలన మధుమేహ స్థాయిలను నిర్ణీత స్థాయిలో ఉంచు