Health Tips in HindiHealth Tips

చేసే వ్యాయామాలను భగ్నం కలిగించే ఆహార పదార్థాలు

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Nov 22, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ఎలాంటి భంగం లేకుండా వ్యాయామాలను చేయాలంటే ముందుగా తప్పుడు ఆహార పదార్థాలను తక్కువగా తినాలి. అవును వ్యాయామాలకు భగ్నం కలిగించే ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది. అవేంటో మీరే చూడండి.
  • 1

    వ్యాయమాలకు ముందు ఆహరం

    వ్యాయమాలకు ముందు ఆహార పదార్థాలను తినటం అంటే, అంతర్గతంగా మీ శరీరాన్ని జీర్ణం చెందించుటకు మరియు ఆ ఆహారాన్ని శక్తి ఉత్పత్తికి ఒత్తిడి పెంచుతున్నారని అర్థం. అంతర్గత క్రియలు విజవంతంగా జరుగుతాయి ఎందుకంటే వాటిని మనం ఆపలేము. కావున వ్యాయామాలకు ముందు అనారోగ్యకర ఆహారాలను తినటం వలన మీ పొట్ట మరియు వ్యాయామాలలో మీ ప్రదర్శనను భంగానికి గురి చేస్తాయి. వ్యాయామాలను భంగానికి గురి చేసే ఆహారాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • 2

    గ్రీన్ జ్యూస్

    గ్రీన్ జ్యూస్ తీసుకునే సమయం మరియు మోతాదులను బట్టి మీ ప్రదర్శనను భంగానికి గురి చేస్తాయి. వ్యాయమాలకు ముందు జ్యూస్ లతో కొద్దిగా స్నాక్స్ తినటం సరైనదే ఎక్కువగా తినటం వలన ఇవి జీర్ణం అవటానికి ఎక్కువ సమయం పడుతుంది. అంతేకాకుండా, అధిక ఫైబర్ లు గల వీటి వలన పొట్ట ఉబ్బరంగా అనిపించి, కడుపులో కలతలు ఏర్పడవచ్చు. కావున వ్యాయామాలకు ముందు అధిక మొత్తంలో వీటి సేకరణ మంచిది కాదు.

  • 3

    ప్రోటీన్ బార్ లు

    చాలా మంది ప్రోటీన్ బార్ లు తినటానికి ఇష్టపడుతుంటారు. కానీ ప్రోటీన్ బర్ ల గురించి 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. 1. ఇవి ఆరోగ్యకర కార్బోహైడ్రేట్లను కలిగి ఉండవు మరియు వ్యాయమాలకు చేయుటకు సరిపోయే శక్తిని అందించలేవు. 2. చక్కెరలు అధికంగా ఉండే వీటి వలన ఆరోగ్యానికి ప్రమాదం కలుగుతుంది. ఒక ప్రోటీన్ బార్ లో కనీసం 18 గ్రాముల హోల్ గ్రైన్స్ ఉండాలి. కావున శక్తి కూడా ఆలస్యంగా అందిస్తుంది.

  • 4

    అవకాడో

    ఫ్రెంచ్ ఫ్రై మరియు నూడిల్స్ నుండి పొందిన కేలోరీలను తగ్గించుకోటానికి జిమ్ కి వెళ్ళేపుడు అవకాడోను కూడా వెంట తీసుకెళతారు. కానీ ఇది చాలా తప్పు. ఎందుంటే అవకాడో కొవ్వు పదార్థాలను అధికంగా కలిగి ఉంటుంది ఫలితంగా జీర్ణం అవటానికి ఎక్కువ సమయంపడుతుంది మరియు రక్త సరఫరా అవటానికి కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. అవకాడో ఆరోగ్యకర కొవ్వు పదార్థాలను కూడా కలిగి ఉంటాయి. కానీ వ్యాయామాలకు ముందు వీటిని తినటం సరికాదు.

  • 5

    సోడా

    బుడగలు మరియు చక్కెర కలిగి ఉండే కార్బోనేటేడ్ డ్రింక్స్ లు కడుపులో కలతలను కలిగిస్తాయి. వీటిలో చక్కెరలు అధికంగా ఉంటాయని అందరికి తెలిసిన విషయమే. ఇవే కాదు కాండీ బార్స్ కూడా అధికంగా చక్కెరకను కలిగి ఉండి, ఆరోగ్య ప్రమాదాలకు గురి చేసే అవకాశం ఉంది. Image source: Getty Images

    Tags:
  • వ్యాయమాలకు ముందు తినకూడని ఆహారాలు
  • వ్యాయమాలకు భంగం కలిగించే ఆహారాలు
  • Vyayamalaku bhangam kalignche aharalu
  • Foods that will wreck your workout in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు