Health Tips in HindiHealth Tips

శరీరంలో కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించే ఆహారాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Dec 10, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

అనారోగ్యకర ఆహర సేకరణ వలన శరీరంలో కొవ్వు పదార్థాల స్థాయిలు పెరిగి, గుండె సంబంధిత వ్యాధులను కలుగ చేస్తాయి మధుమేహం రక్తపీడనం వంటి ఇతరేతర సమస్యలు కలుగుతాయి, ఇక్కడ తెలిపిన ఆహార పదార్థాలను తీసుకోవటం వలన కొవ్వు పదార్థాల స్థాయిలు తగ్గి, వ్యాధులకు దూరంగా ఉంటారు.
  • 1

    మంచి ఆహరం

    శరీరంలో ఉండే అనవసర కొవ్వుని  తగ్గించుకోవాలి అనుకుంటున్నారా, అయితే మీరు తీసుకునే ఆహారం కూడా శరీరంలో ఉండే కొవ్వుని ప్రభావితం చేస్తుంది. మీరు తీసుకొనే ఆహారంలో కొవ్వు స్థాయిలు తక్కువగా ఉండేలా చుసుకోండి. చెడు ఆహరం వల్ల వెంటనే మీ శరీరంలో LDL (Low Density Lipoproteins) శాతాన్ని పెంచుతుంది. దీన్ని చెడు కొవ్వు అని కూడా అంటారు. మీ ఆహారంలో ఇది తక్కువగా ఉండేలా చూసుకోండి.Image Courtesy:Getty Images

  • 2

    పండ్లు

    ఆపిల్, గ్రేప్స్, స్ట్రాబెరి, సిట్రస్, పెక్టిన్'ని పుష్కలంగా కలిగి ఉన్న పండ్లని ఎక్కువ తీసుకోవడం వల్ల, శరీరంలో చెడు కొవ్వు పదార్థాల స్థాయిలను (LDL) తగ్గిస్తాయి. ఆహారంలో ఎక్కువ పండ్లని తీసుకోవటం వల్ల ఇవి కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గిస్తాయి.Image Courtesy:Getty Images

  • 3

    ఫాటీ ఫిష్

    చెడు కొవ్వు పదార్థాల స్థాయిలను (LDL) తగ్గించే సాచురేటేడ్ ఫాట్స్'ని కలిగి ఉన్న, అంటే ఒమేగా-3 వంటి వాటిని కలిగి ఉన్న ఫాటీ ఫిష్'లను తీసుకోవాలి. ఒమేగా-3 ట్రై-గ్లిసేరైడ్స్'ని తగ్గించి, రక్తప్రసరణ, దానికి సంబంధించిన మరియు పరిసర ప్రాంతాల నుండి, మరియు అసామాన్యమైన హృదయ స్పందనలను తోలగించి గుండెని కాపాడుతుంది.Image Courtesy:Getty Images

  • 4

    వెజిటేబుల్ ఆయిల్

    క్యానోల, పోద్దుతిరుగుడు పువ్వు నూనె, మరియు వెన్న, లార్డ్, వంటి వెజిటేబుల్ నూనెలని వాడటం వల్ల  చెడు కొవ్వు పదార్థాల స్థాయిలులను (LDL) తగ్గించుటలో సహయపడతాయి. కావున ఆహారాన్ని వేజిటేబుల్ ఆయిల్'తో వండటం వల్ల కొవ్వు పదార్ధాలని తగ్గించుకోవచ్చు.Image Courtesy:Getty Images

  • 5

    అవకాడో

    ఇందులో గుండె ఆరోగ్యంగా ఉండటానికి కావలసిన మోనో-సాచురేటెడ్ ఫాట్'ని కలిగి ఉన్నందున శరీరంలో మంచి కొవ్వు పదార్థాల స్థాయిలను (HDL) పెంచి, కొవ్వు పదార్థాల స్థాయిలను (LDL) తగ్గిస్తాయి. బీటా-సిటోస్టిరాల్, మోనో-సాచురేటెడ్ ఫాట్ రెండిని కలిగి ఉన్న అవకాడో కొవ్వులను తగ్గేలా చేస్తుంది.Image Courtesy:Getty Images

  • 6

    బీన్స్

    బీన్స్ అధికంగా కరిగే ఫైబర్స్'ని కలిగి ఉంటాయి, అందువల్ల శరీర బరువు తగ్గించుకునే మరియు కొవ్వు పదార్థాలను తగ్గించుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది. బీన్స్ అనేవి చాలా రకాలుగా అనగా కిడ్నీ బీన్స్, లేన్టిల్స్, గార్బాన్జోస్, బ్లాక్-ఐడ్ పీస్ రూపాలలో, వివిధ రకాలుగా లభిస్తాయి.Image Courtesy:Getty Images

  • 7

    ఫైబర్ ఉపభాగాలు

    ఈ ఉపభాగాలు చాలా తక్కువ కరిగే ఫైబర్స్'ని అందిస్తాయి. రోజు రెండు చెంచాలు వీటిని తీసుకోవటం వల్ల, కరిగే ఫైబర్స్'ని పొంది కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించుకోవచ్చు.Image Courtesy:Getty Images

  • 8

    హోల్ గ్రైన్స్

    బార్లీ, ఓట్స్ వంటి హోల్ గ్రైన్స్'లు గుండె సంబంధిత వ్యాధుల నుండి, ముఖ్యంగా కరిగే ఫైబర్స్'ని అందిస్తాయి. హోల్ గ్రైన్స్ వలన శరీరంలో చెడు కొవ్వు పదార్థాల స్థాయిలు తగ్గించబడతాయి. హోల్ గ్రైన్స్ ఆరోగ్యానికి చాల మంచివి అని వివిధ పరిశోధనలలో వెళ్ళడయింది.Image Courtesy:Getty Images

    Tags:
  • గుండెపోటుకు దూరంగా ఉంచే ఆహారాలు
  • కొవ్వును తగ్గించే ఆహారాలు
  • Foods that Reduce Cholesterol in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • మధుమేహ స్థాయిలను గాయపరిచే ఆహారాలు

    సాధారణంగా మధుమేహం ఆహార విషయంలో చాలా రకాల ఇబ్బందులను గురి చేస్తూ ఉంటుంది, ఇక్కడ తెలిపిన ఆహరాలకు దూరంగా ఉండటం వలన మధుమేహ స్థాయిలను నిర్ణీత స్థాయిలో ఉంచు
  • మీ పొట్టను పెంచే చెడు అలవాట్లు

    ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు మాత్రమె కాకుండా కొన్ని రకాల చెడు అలవాట్లు కూడా శరీర బరువును ప్రభావిత పరుస్తాయి. అవును, కొన్ని అలవాట్లు శరీర బరువ
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • మీ పొట్టను పెంచే చెడు అలవాట్లు

    ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు మాత్రమె కాకుండా కొన్ని రకాల చెడు అలవాట్లు కూడా శరీర బరువును ప్రభావిత పరుస్తాయి. అవును, కొన్ని అలవాట్లు శరీర బరువ
  • మధుమేహ స్థాయిలను గాయపరిచే ఆహారాలు

    సాధారణంగా మధుమేహం ఆహార విషయంలో చాలా రకాల ఇబ్బందులను గురి చేస్తూ ఉంటుంది, ఇక్కడ తెలిపిన ఆహరాలకు దూరంగా ఉండటం వలన మధుమేహ స్థాయిలను నిర్ణీత స్థాయిలో ఉంచు