Health Tips in HindiHealth Tips

మిమ్మల్ని లావుగా చేసే ఆహర పదార్థాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Oct 09, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

లావుగా అవటానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారా! ఏన్ని రకాలుగా ప్రయత్నించిన సరైన ఫలితాలను పొందటం లేదా! అయితే ఇక్కడ తెలిపిన పదార్థాల సేకరణ వలన తప్పక మీ బరువు పెరిగి, లావుగా కనపడతారు.
  • 1

    ఫెంచ్ ఫ్రైస్

    అధిక మొత్తంలో (సూమారు 170 గ్రాముల) ఫెంచ్ ఫ్రైస్'లు దాదాపు 550 క్యాలోరీలను మరియు 259 గ్రాముల ఫాట్'లను కలిగి ఉంటాయి. ఒక తొట్టి నిండా ఉన్న ఫెంచ్ ఫ్రైస్ తినటం వలన సులువుగా బరువు పెరుగుతారు. ఎదిగే వయసులో ఉన్న వారు రోజులో 65 గ్రాముల ఫ్యాట్'ను తీసుకోవటం మంచిది. ఒకవేళ అధిక స్థాయిలో ఫెంచ్ ఫ్రైస్'లను మరియు మెక్-డొనాల్డ్స్'లో లభించే బర్గర్'లను తినటం వలన 1500 క్యాలోరీలు శరీరానికి అందింపబడతాయి. అంటే రోజు మొత్తంలో తీసుకోవలసిన క్యాలోరీలను ఓకే సారి పొందుతున్నారు అని అర్థం.Image Courtesy : Getty Images

  • 2

    సలాడ్ డ్రెస్సింగ్

    తోలు తీసిన కూరగాయలు లేదా నగ్న కూరగాయల వలన మీ శరీరానికి అంతగా క్యాలోరీలు అందించబడవు. కానీ చీస్, క్యాండీ నట్స్ మరియు పూర్తిగా డ్రెస్సింగ్ చేసిన కూరగాయల నుండి మీకు కావసినన్ని పోషకాలను పొందుతారు. వీటిలో అధిక క్యాలోరీలతో పాటు శరీరానికి కావలసిన పోషకాలను కూడా పొందగలరు.Image Courtesy : Getty Images

  • 3

    బంగాళదుంప చిప్స్

    ''న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్'' వారు నూతనంగా జరిపిన పరిశోధనల ప్రకారం, బరువు పెరుగుదల వలన మనసు యొక్క స్థిమితం చెల్లా చెదురు అవుతుంది. చాలా సంవత్సరాలుగా 120,877 మంది పైన ఆహర సేకరణ మరియు వ్యాయామాల అలవాట్లను గమనించారు. అన్నిటికన్నా ఒక బ్యాగు నిండా బంగాళదుంప చిప్స్ త్వరగా బరువు పెంచుతాయి. ఐస్ క్రీమ్ మరియు సోడాలు కూడా బరువును పెంచుతాయి.Image Courtesy : Getty Images

  • 4

    చక్కెర ద్రావణాలు

    చక్కెర ద్రావణాల సేకరణ వలన స్థూలకాయత్వం కలుగుతుంది కానీ ఆకలిని మాత్రం తీర్చదు. వీటిని తీసుకునే వారు క్యాలోరీలను తక్కువ చేయలేరు కారణం ఆహర రూపంలో కాకుండా వీటిని ద్రావణ రూపంలో తీసుకుంటున్నారు.Image Courtesy : Getty Images

  • 5

    బాటిల్ టీలు

    నిల్వ చేసే వాటిలో అధిక క్యాలోరీలను అందించే చక్కెర లేదా తేనేలతో కప్పబడి తయారు చేస్తారు. ఒకటి లేద రెండు బాటిల్'ల టీల నుండి దాదాపు 200 క్యాలోరీలు అనగా ఒక బాటిల్ సోడా ద్వారా పొందే క్యాలోరీలను పొందుతారు. Image Courtesy : Getty Images

  • 6

    రాప్స్

    సగటుగా ప్యాక్ చేసిన రాప్స్'లో 300 క్యాలోరీలు ఉంటాయి. బ్రెడ్'ల కన్నా వీటి ఉపరితలం పెద్దదిగా ఉంటుంది, సాండ్ విచ్'లో లాగా చాలా రకాల వాటితో వీటిని డ్రెస్సింగ్ చేయవచ్చు. Image Courtesy : Getty Images

  • 7

    ఎండిన పండ్లు

    తాజా పండ్లతో పోలిస్తే, ఎండిన పండ్లలో ఐదు నుండి ఎనిమిది రెట్లు అధిక క్యాలోరీలను కలిగి ఉంటాయి కారణం ఇది డీ హైడ్రేటేడ్'గా మరియు దట్టమైన స్థాయిలో ఉంటాయి. తాజా ద్రాక్షలు, ఉదాహరణకు, ఒక కప్పులో 60 క్యాలోరీలను కలిగి ఉంటె, ఎండు ద్రాక్షలు 460 క్యాలోరీలను కలిగి ఉంటాయి. చాలా రకాల బ్రాండులు చక్కెరలు మరియు క్యాలోరీలను అందించే వాటిని కలుపుతున్నారు.  Image Courtesy : Getty Images

  • 8

    వెజ్ బర్గర్'లు

    మీరు తీసుకునే ఆహారాలను బట్టి, శరీరానికి క్యాలోరీల సంఖ్య కూడా ఆధారపడి ఉంటుంది. మీ ఆహరంలో వెజ్ బర్గర్'లను తినటం వలన దాదాపు 1,000 క్యాలోరీలను పొందగలరు. వీటిలో కలిపిన చీస్'లు కూరగాయలతో కలుపబడి రుచితో పాటు క్యాలోరీలను అందిస్తాయి. Image Courtesy : Getty Images

  • 9

    మఫిన్స్

    వీటిని ఆపిల్ మరియు అరటిపండ్లతో కూడా తయారు చేస్తారు, వీటి నుండి అధిక మొత్తంలో ఫైబర్ చేకూర్చ బడుతుంది. ఇలా తయారుచేసిన మఫిన్స్ నుండి 20 గ్రాముల ఫాట్, 420 క్యాలోరీలు మరియు 34 గ్రాముల షుగర్ లభిస్తుంది.Image Courtesy : Getty Images

    Tags:
  • లావుగా పెరుగుటకు మార్గాలు
  • బరువు పెంచే ఆహరం
  • లావుగా చేసే ఆహార పదార్థాలు
  • సులువుగా బరువు పెంచే మార్గాలు
  • ఆరోగ్యకరంగా బరువు పెంచే ఆహారాలు
  • Healthy Weight gain Food in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • మిమ్మల్ని లావుగా చేసే ఆహర పదార్థాలు

    లావుగా అవటానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారా! ఏన్ని రకాలుగా ప్రయత్నించిన సరైన ఫలితాలను పొందటం లేదా! అయితే ఇక్కడ తెలిపిన పదార్థాల సేకరణ వలన తప్పక మ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • మిమ్మల్ని లావుగా చేసే ఆహర పదార్థాలు

    లావుగా అవటానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారా! ఏన్ని రకాలుగా ప్రయత్నించిన సరైన ఫలితాలను పొందటం లేదా! అయితే ఇక్కడ తెలిపిన పదార్థాల సేకరణ వలన తప్పక మ