Health Tips in HindiHealth Tips

ఆబ్స్ కోసం ఆహార పదార్థాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Sep 07, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మనం తీసుకునే ఆహారం జీర్ణక్రియ మరియు కనబడే శరీరపై భాగాన్ని తీవ్రంగా ప్రభావిత పరుస్తాయి. ఇక్కడ తెలిపిన ఆహార పదార్థాలు మీ శరీర పై భాగాన్ని ఆకర్షణీయంగా కనబడేలా చేస్తాయి.
  • 1

    ఆబ్స్ ఆహారాలు

    మనం తినే ఆహారాలు, ఉదరభాగం చుట్టూ కొవ్వు పదార్థాల ఏర్పాటును ప్రభావిత పరుస్తాయి. అనారోగ్యకర ఆహార పదార్థాలను తినటం వలన ఉదరభాగం చుట్టూ కొవ్వు పదార్థాలు పేరుకుపోయి, మధుమేహం, గుండె వ్యాధులు మరియు ఇతరేతర ప్రమాదకర వ్యాధులను కలుగచేస్తాయి. ఇక్కడ తెలిపిన ఆహార పదార్థాలు ఉదరభాగాన్ని మరియు ఆబ్స్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి.

  • 2

    బాదం

    బాదంలను ఆబ్స్ కు మంచి స్నేహపూర్వక ఆహారంగా చెప్పవచ్చు. వీటి వలన శరీరానికి చాలా రకాలుగా ప్రయోజానాలు చేకూర్చటమేకాకుండా, ఫైబర్, విటమిన్ 'E', మెగ్నీషియం మరియు యాంటీ ఆక్సిడెంట్ లను కలిగి ఉంటాయి. ఈ శక్తివంతమైన పోషకాలు ఉదాభాగంలో కొవ్వు పదార్థాలు ఏర్పడే ప్రక్రియను దాదాపుగా తగ్గిస్తాయి.

  • 3

    గుడ్లు

    ప్రోటీన్ మూలాధారాలుగా వీటిని పేర్కొనవచ్చు. "పెన్నింగ్టన్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్" వారి ప్రకారం, గుడ్లు సంతృప్తిని కలుగ చేస్తాయి. రోజు ఉదయాన గుడ్లను అల్పాహారంగా తీసుకునే వారు రోజు మొత్తం తక్కువ ఆకలికి లోనవుతారు.

  • 4

    అరటిపండ్లు

    అరటిపండులో ఉండే ఫైబర్ స్థాయిలు ఆకలిని నివారిస్తాయి. ఆరోగ్యకర బరువును నిర్వహించటమేకాకుండా, శరీర రక్తంలో చక్కెరలను ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించి, గుండె సంబంధిత వ్యాధులను దూరంగా ఉంచి మరియు శరీరంలో కాల్షియం గ్రహణను అధికం చేస్తాయి.

  • 5

    ఓట్మీల్

    రోజు ఉదయాన ఓట్మీల్ ను తినటం వలన ఉదరభాగంలో ఉండే కొవ్వు పదార్థాల స్థాయిలు తగ్గుతాయి. ఒక కప్పు ఓట్మీల్ నుండి శరీరానికి కావాల్సిన శక్తితో పాటుగా, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ మరియు మినరల్ లు అందించబడతాయి.

  • 6

    సాల్మన్

    ఈ రకమైన ఫాటీ ఫిష్ అధిక మొత్తంలో ఒమేగా-౩ ఫాటీ ఆసిడ్ లను కలిగి ఉంటాయి. జీవక్రియను పెంచి, కొవ్వు పదార్థాల వినియోగాన్ని రెట్టింపు చేస్తాయి. అంతేకాకుండా, సాల్మన్ చేపలు ఆకలిని కూడా తగ్గించి వేస్తాయి.  Image Courtesy: Getty Images

    Tags:
  • ఆరోగ్యకర జీర్ణశయ ఆహారాలు
  • శరీర బరువును నియంత్రించే ఆహారాలు
  • కొవ్వు పదార్థాలను కరిగించే ఆహారాలు
  • abs kosam aaharalu
  • Foods for your abs in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఆబ్స్ కోసం ఆహార పదార్థాలు

    మనం తీసుకునే ఆహారం జీర్ణక్రియ మరియు కనబడే శరీరపై భాగాన్ని తీవ్రంగా ప్రభావిత పరుస్తాయి. ఇక్కడ తెలిపిన ఆహార పదార్థాలు మీ శరీర పై భాగాన్ని ఆకర్షణీయంగా కన
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • శరీర బరువును తగ్గించే ఆహార పదార్థాలు

    బరువు తగ్గటానికి ప్రయత్నించే వారిలో కొంత మంది ఆకలికి తట్టుకోలేక నియమాలను అతిక్రమించి ఆహర సేకరణను అధికం చేసి, బరువు తగ్గటంలో వైఫల్యాలను ఎదుర్కొంటారు. ఇ
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • ఆబ్స్ కోసం ఆహార పదార్థాలు

    మనం తీసుకునే ఆహారం జీర్ణక్రియ మరియు కనబడే శరీరపై భాగాన్ని తీవ్రంగా ప్రభావిత పరుస్తాయి. ఇక్కడ తెలిపిన ఆహార పదార్థాలు మీ శరీర పై భాగాన్ని ఆకర్షణీయంగా కన
  • శరీర బరువును తగ్గించే ఆహార పదార్థాలు

    బరువు తగ్గటానికి ప్రయత్నించే వారిలో కొంత మంది ఆకలికి తట్టుకోలేక నియమాలను అతిక్రమించి ఆహర సేకరణను అధికం చేసి, బరువు తగ్గటంలో వైఫల్యాలను ఎదుర్కొంటారు. ఇ