Health Tips in HindiHealth Tips

ఈ ఆహారాలు విదేశాలలో నిషేధం కానీ మన దేశంలో కాదు....

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Sep 20, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

కొన్ని ఆహార పదార్థాలు విదేశాలలో నిషేధించబడ్డాయి కానీ అవి మన భారతదేశంలో నిషేధం కాదు. అవేంటో మీరే చూడండి.
  • 1

    నిజంగా మనం ఏమ్ తింటున్నాము?

    మాగీ కొన్ని రోజుల పాటూ మన దేశంలో నిషేధించినప్పటికీ, మళ్ళి తిరిగి భారత ప్రభుత్వం విక్రయాన్ని అనుమతించింది. ఇదేవిధంగా కొన్ని రకాల ఆహర పదార్థాలు విదేశాలలో నిషేధించబడ్డాయి కానీ అవి మన భారతదేశంలో ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అవును మన దేశంలో కొన్ని రకాల హానికర ఆహార పదార్థాలు విక్రయించబడుతున్నాయి మరియు మనం వాటిని తింటూనే ఉంటున్నాము. అవేంటో చదివి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. Image source:Gettyimages.in

  • 2

    ఆసియా తేనె

    తేనె గురించి టివిలలో వచ్చే ప్రసారాలను నమ్మకండి, ఎందుంకంటే ఆసియా ఖండపు తేనెలో ఉండే యాంటీ-బయాటిక్ మరియు భారీ లోహాల కారణంగా, యూరప్ దేశాలలో దీనిని నిషేధించారు. కానీ అమెరిక దేశపు కొన్ని కంపెనీలు అక్రమంగా చైనా దేశం నుండి తేనెను దిగుమతి చేసుకొని, వాడుతున్నారు మరియు దీనిని భారతదేశంలో కూడా దిగుమతి చేస్తున్నారు. Image source:Gettyimages.in

  • 3

    కెచప్

    ఫ్రెంచ్ అధికారులు వారి సాంస్కృతిక వంటకాలకు కెచప్ ఆటంకం కలుగుతుందని, దీని విక్రయాన్ని నిషేదించారు. ఇది ఆహర పదార్థాలపై ఒక మాస్క్ (పొర) వలే ఏర్పడుతుందని పిల్లలు ఎక్కువగా తినే ఆస్కారం ఉందని వారు ఆశించి, ప్రాన్స్ లోని ప్రాథమిక పాఠశాలల్లో కూడా దీనిని నిషేధించారు.Image source:Gettyimages.in

  • 4

    రెడ్ బుల్

    ఫ్రాన్స్, డెన్మార్క్ లలో మరియు లిథువేనియా 18 సంవత్సరాల వయసు లోపు గల వారెవరు రెడ్ బుల్ తాగాకుదని నిషేధించారు. ఈ రకమైన ఎనర్జీ డ్రింక్ గుండె సమస్యలను, డిప్రెషన్, హైపర్ టెన్షన్ మరియు మూర్ఛ రోగం కలిగిస్తుందని ఆ దేశాలలో నిషేధించారు.  Image Source: postmediavancouversun

  • 5

    జెల్లీ స్వీట్

    భారత ఆహార అధికారులు జెల్లీ మలబద్దకాన్ని తగ్గిస్తుందని నమ్ముతున్నారు, కానీ నిజానికి ఇవి చిక్కటి ఏజెంట్ తో తయారు చేస్తారు దీనినే కొంజక్ అంటారు. దీని వలన ఊపిరి సంబంధిత సమస్యలు కలుగుతాయి. UK మరియు యూరోపియన్ లోని కొన్ని ప్రదేశాలలో ఈ రకం పదార్థాల దిగుమతి నిషేధం.  Image source:Gettyimages.in

  • 6

    పాశ్చురైజేషణ్ చేయని పాలు

    పాశ్చురైజేషణ్ చేయని పాలు లేదా క్రిమిరహిత క్రియకు గురి చేయని పాలలో ఉండే హానిక సూక్ష్మజీవులు మరియు క్రిములను కలిగి ఉండే పాలు అమెరికలో నిషేధం. ఇవి వ్యాధులను కలిగించినప్పటికీ, భారతదేశంలో విరివిగా లభిస్తాయి. Image source:Gettyimages.in

    Tags:
  • విదేశాలలో నిషేధించబడిన ఆహారాలు
  • భారతదేశంలో నిషేధించాల్సిన ఆహారాలు
  • విదేశాలలో నిషేధం కానీ భారత దేశంలో కాదు
  • Videshalalo nishedham kani bharatadeshamlo kadu
  • Foods that are banned abroad but not in India in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ