Health Tips in HindiHealth Tips

7 నిమిషాలలో చర్మ ధోరణిని మార్చే పదార్థాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Oct 08, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

చర్మ రంధ్రాలు మూసుకుపోవటం వలన చర్మం తీవ్రమైన ప్రమాదాలకు గురవుతుంది. చర్మ ధోరణిని మార్చే సహజ పదార్థాలు రంధ్రాలను తెరచి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, ప్రకాశవంతంగా మారుస్తాయి.
  • 1

    పాలు

    సున్నితమైన చర్మానికి పాలు మంచి ఔషదంగా చెప్పవచ్చు. అంతేకాకుండా పాలు, చర్మ ఛాయను మెరుగుపరుస్తాయి మరియు రంధ్రాల పరిమాణాన్ని పెంచి, చూడటానికి అందంగా కనపడేలా చేస్తాయి.

  • 2

    చల్లటి నీరు లేదా ఐస్ వాటర్

    చర్మ ధోరణిని మార్చే అతి సామాన్యమైన మరియు చవకైన పదార్థంగా చల్లటి నీరు లేదా ఐస్ వాటర్ ను పేర్కొనవచ్చు. చల్లటి నీటిని మీ ముఖంపై చల్లండి లేదా మంచు ముక్కలను శుభ్రమైన గుడ్డలో తీసుకొని, ముఖంపై తుడవటం వలన 7 నిమిషాలలో చర్మ రంద్రాలు తెరచుకుంటాయి.

  • 3

    రోజ్ వాటర్

    రోజ్ వాటర్ ను చర్మాన్ని ధోరణిని మార్చే సహజ పదార్థంగా మరియు 7 నిమిషాలలో కంటే తక్కువ సమయంలో చర్మ రంద్రాలను తెరచి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెప్పవచ్చు. యాంటీ సెప్టిక్ గుణాలను కలిగి ఉండే రోజ్ వాటర్ సహజంగా చర్మాన్ని శుభ్రపరుస్తుంది.

  • 4

    ఆపిల్ సైడర్ వెనిగర్

    ఆపిల్ సైడర్ వెనిగర్, కేవలం 7 నిమిషాలలో మీ అందాన్ని తిరిగి పొందేలా చేస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ తో చర్మాన్ని కడగటం వలన చర్మ రంద్రాలు తెరచి, చర్మ రూపును మెరుగుపరచి, చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది.

  • 5

    విచ్ హాజెల్

    రక్త స్రావనివారిణిగా (ఆస్ట్రిజెంట్) పని చేసే విచ్ హాజెల్, 7 నిమిషాలలో చర్మ ధోరణిని మారుస్తుంది. ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా, మార్చుటలో సహాయపడుతుంది. అంతేకాకుండా, హీలింగ్ (నయం చేసే) గుణాలను గుణాలను కలిగి ఉండే ఈ ఔషదం కంటి చుట్టూ ఏర్పడే నల్లటి వలయాలను తగ్గించి వేస్తుంది.  Image Source : Getty Images

    Tags:
  • చర్మ సంరక్షణ చిట్కాలు
  • మెరిసే చర్మాన్ని అందించే సూచనలు
  • చర్మ ధోరణిని మార్చే పదార్థాలు
  • nunupaina charmanni andinche padarthalau
  • Things that will tone your skin in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ