Health Tips in HindiHealth Tips

ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన 5 ఒత్తిడిని తగ్గించే మెలుకువలు

By:Onlymyhealth Staff Writer, Onlymyhealth Editorial Team,Date:Mar 23, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ఈ ఉరుకులు పరుగులు జీవితంలో ఒత్ట్టిది అనేది ఓ రియాలిటీ అయింది. ప్రతి ఒక్కరు ఎదో రకమైన ఒత్తిడి సమస్యలనుండి బాధపడుతూనే ఉన్నారు. దీర్గాకాల ఆరోగ్యదృష్ట ఒత్తిడిని సమర్దవంతంగా ఎదుర్కోవడం ఎంతైనా అవసరం.
  • 1

    వర్క్ నుండి బ్రేక్ తీసుకోవడం

    వర్క్ నుండి బ్రేక్ తీసుకోవడంఆక్టివ్ జీవన శైలి లేకపోవడం స్ట్రెస్ పెరిగిపోవడానికి ప్రధాన కారణం. గంటల తరబడి కదలకుండా కూర్చోవడం కాకుండా, ప్రతి రెండు మూడు గంటలకొకసారి చైర్ పైనుండి లేసి చిన్న వాక్ చేయడం శ్రేయస్కరం. వీలయితే తేలిక పాటి స్ట్రెచ్ ఎక్సర్సైజులు చేయడం మరి మంచిది. ఇలా చయడం వలన రక్తప్రసరణ మెరుగుపడి, ఆక్టివ్ గ ఉండడంలో దోహదపడ్తుంది. ఎంత ఆక్టివ్ గ ఉంటె ఒత్తీదికి అంత దూరం లో ఉన్నారన్నమాట.

  • 2

    శ్వాశ & ధ్యానం చేయడం

    ఒత్తిడి క్షణాలను సమర్దవంతంగా ఎదుర్కొనే మరొక మార్గం డీప్ గ శ్వాస ను తీసుకోవడం. ఎంత ఒతిడిలో ఉన్న సరే ఒక్కసారి కళ్ళు మూసుకొని లోతైన శ్వాస తీసుకుంటే కాసింత ఉపశమనం కలగడం సర్వ సహజం.  ఒత్తిడి కి కారణమైన సమస్యని గుర్తుంచి దాన్ని నయం చేయడం లో ధ్యానం చాల ఉపయోగ పడుతుంది. ఇది ఇంకా ఆత్మ విశ్వాసాన్ని పెంచడం లో, తమ తమ శక్తి యుక్తులను పెంచుకోవడం లో కుడ చాలానే ఉపయోగపడుతుంది.

  • 3

    స్విమింగ్ & ఎక్సర్సైజులు

    రెగ్యులర్ గ ఎక్సర్సైజులు చేయడం వలన చాల ప్రయోజనాలున్నాయి. ఓవరాల్ హెల్త్  ఇంప్రూవ్ అవడం తో పాటు గ యవ్వనంగా కూడా కనపడుతారు. వయసు పై బదడం ను కూడా వ్యాయామాలు ఆలస్యం చేస్తాయి.  అలాగే ఎక్సర్సైజులను మించిన స్ట్రెస్ బస్టర్ లేదంటే అతిశోయోక్తి కాదు. వాకింగ్, జాగింగ్, జిమ్ లో బరువులెత్తడం ఎదైనా చేయండి. ముఖ్యంగా స్విమ్మింగ్ ది ఒత్తిడిని తగ్గించడం లో ప్రత్యెక పాత్ర ఉంది. స్విమ్మింగ్ ఒంట్లో ఉన్న అన్ని కండరాలను ఉత్తేజ పరుస్తుంది.

  • 4

    మీకు నచ్చిన ఆటలు ఆడడం

    ఆటలు  మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంచే సాధనాలు. ఒక గంట మీకు నచ్చిన ఆట ఆడితే ఒత్తిడి రోజునుంచి ఉపశమనం లభించడం ఖాయం. అలాగే స్పోర్ట్స్ పట్టుదలను, పోరాటపటిమను, దైర్య సాహసాలను పెంచుతాయి కూడా. రెగ్యులర్ గ స్పోర్ట్స్ ఆడడం వలన ఇవ్వన్ని లక్షణాలు మీ ప్రమేయం లేకుండా మీ దైనందిక జీవితంలో భాగమైపోతాయి. తద్వారా మీరు ఒత్తిడిని ప్రోఅక్టివ్ గ ఎదుర్కుంటారు.

  • 5

    సమస్యలు పంచుకోవడం

    సమస్యలు పంచుకుంటే తరిగిపోతాయని ఊరకే అనలేదు పెద్దలు. మనలోపల ఉంచుకున్నంత కాలం అవి ఇంకా పెద్దవి అవుతూనే ఉంటాయి. ఒక్కసారి మనసువిప్పి ఆప్తులతో పంచుకుంటే తెలికగ  ఉండడమే కాదు,పరిష్కార మార్గాలు కూడా మెరుగు అవుతాయి. కొన్ని సార్లు ఒత్తిడిలో చాల సులభమైన పరిష్కార మార్గాలు కూడా తట్టవు. అలాగే మీమ్మల్ని ఇష్టపడే వారు మీ సమస్యలను పరిష్కారం కోసం వాళ్ళ శక్తి మేర ఏదైనా చేయొచ్చు.

    Tags:
  • stress relief measures
  • ఒత్తిడిని తగ్గించే మెలుకువలు
  • stress relief exercises in telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ