Health Tips in HindiHealth Tips

తెలుగు తెర మీద వెలసిన 5 మరుపురాని మహిళా పాత్రలు.

By: Onlymyhealth Staff Writer, Onlymyhealth Editorial Team,Date:Mar 07, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

తెలుగు సినిమాలో స్త్రీల అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే వారు మరెవ్వరికి తీసిపోరని సాటి చెప్పే మహిలల పాత్రలు ఎన్నెన్నో. వీటిల్లో కొన్ని పాత్రలు మరిచిపోలేనివి. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా తెలుగు సిని తెరమీద వెరిసిన కొన్ని మరువరాని మహిళ పాత్రలను పరిశిలిద్దాం.
  • 1

    శుభలేఖలు లో సుజాత

    తెలుగు సినిమా చరిత్రలో K. విశ్వనాద్  గారికి ఒక విశిష్ట స్థానం ఉంది. అచ్చమైన తెలుగుధనం  నేపధ్యంగా స్వచ్చమైన తెలుగు పాత్రలను పండిచడమే కాకుండా, అ పాత్రలకు అభ్యుధయ  భావాలని ఆపాదించారు.యని సృష్టించిన ప్రతి పాత్ర ఒక మైలురాయే. ఇక అయన చేతిలో దిద్దుకున్న మహిళా పాత్రలు  మరుపు రానివి, మర్చిపోలేనివి.శుభలేఖలు లో  సుజాత అలాంటిదే. చదువుకున్న, అభ్యుదయ భావాలూ ఉన్న మహిళ గ సుమలత గారు ఆ పాత్రలో జీవించారు.వరకట్నం కు వ్యతిరేఖంగా సత్యనారాయణ గారిని కడిగివేసే సీన్లో సుమలత గారు సుజాత గ తెలుగు ప్రజల మదిలో నిలిచిపోతారు.

  • 2

    అంతులేని కథ లో సరిత

    అభ్యదయ పాత్రలను సృష్టించడం లో బాలచందర్ గారిదో ప్రత్యెక స్థానం. ఫియర్స్లీ ఇండిపెండెంట్ మహిళ పాత్రలను సృష్టించడం ఈయన ప్రత్యేకత.అంతులేని కథ  లో సరిత  అలాంటిదే. కుటుంభ బాద్యతలను భుజాలపై వేసుకొని, ఇంతో వాళ్ళకు ఎ లోటు లేకుండా చూడటమే కాకుండా, కుటుంభ పెద్దగ అన్ని సమకూర్చడమే కాదు, కుటుంభంలో క్రమశిక్షణ నింపుతుంది.చివర్లో నిస్స్వార్థంగా చేల్లెలికోసం పెళ్లిని కూడా త్యాగం చేసి ఒక గొప్ప పాత్ర గ మిగిలిపోయారు.పనిచేసే అమ్మాయిలను సమాజం ఎలా ట్రీట్ చేస్తుందని కళ్ళకు కట్ట్ట్టినట్టుగా చూపించడమే కాకుండా, ఆడ పిల్లలు దేంట్లో ఎవరికీ తక్కువేం కాదు విపత్కర పరిస్థితుల్లో వారు సమర్దవంతంగా తమ భాధ్యతలను నిర్వహించడం లో ఎవరికేం తీసిపోరని నిరూపించారు బాలచందర్ గారు.

  • 3

    స్వాతిముత్యం లో లలితా

    స్వాతిముత్యం లో లలితా  కూడా తెలుగు సినిమా చరిత్ర లోనే ఒక ప్రత్యెక పాత్ర. సినిమా కమల్ హసన్ అభినయం తో మంత్రముగ్దులను చేసినప్పటికీ,  లలిత పాత్రలో రాధిక సినిమాకు వెన్నుముఖ గ ఉంటారు. అమాయకుడైన కమలహాసన్ కి ఆసరాగా ఉండి తన శక్తి సామర్ద్యాలను నమ్మేల చేస్తుంది.చిన్న తనం లోనే భర్తను పోగొట్టుకొని అన్నయ్య ఇంటికి చేరి, వదిన చేతిలో విచక్షణ కు గురైన వనితగా రాధిక అద్భుత నటన కనబరచారు.అనుకోకుండా అమాయకంగా ఉండే శివయ్య తలి కట్టడంతో నిరాశపడకుండా, శివయ్య తో సహజీవనం చేయడమే కాకుండా పిల్లని ప్రయోజుకులగా చేసి లలితా మనందరి మదిల్లో కలకాలం మిగిలిపోయారు.

  • 4

    ఇది కథ కాదు లో సుహాసిని

    ఇది కథ కాదు లో సుహాసిని పాత్ర కూడా శ్రీ శక్తి ని చాటే పాత్రే. పరిస్టితులు అనుకూలించక పోయిన, విపత్కర పరిస్టితుల్లోకి నెట్టివేయబడ్డ మొక్కవోని ధైర్యంతో నిలదొక్కుకొని సాగిపోతు జయసుధ గారు సుహాసిని పాత్రకు జీవం పోశారు.ప్రేమించినతని ప్రేమకు దూరమైనా, పెల్లిచేసుక్కున్తడు శాడిస్ట్ అని తేలిసిన పరిస్టితులను తట్టుకునే ధీర వనిత గ జయసుధ మహిళలకు ఒక ఆదర్శనీయమైన పాత్ర.

  • 5

    రుద్రవీణ లో లలితా శివ జ్యోతి

    రుద్రవీణ లో లలితా శివ జ్యోతి గ శోభన అద్బుత ప్రదర్శన చేసారు. ఈ బాలచందర్ సినిమా కుల వివిక్ష, దళితుల పైన చిన్నచూపును తెరకేక్కిస్తుంది. దీంట్లో దళిత యువతి గ శోభన విచక్షణను జయించడమే కాకుండా, నిస్సాహాయ స్తితిలో ఉన్న చిరంజీవి కి స్తైర్యంగా నిలిచి సమసమాజ నిర్మాణంలో ఆక్టివ్ పాత్ర పోషిస్తుంది. ఆ ఊరి సుఖ సంతోశాలకోసం  సంతోషంగా  పెళ్లిని వాయిదా వేసుకోసుకొని మద్యం మహమ్మారి నుండి స్త్రీలు తమ తమ భర్తలను విముక్తులను చేయడంలో ఆక్టివ్ గ పాల్గొంటుంది.

    Tags:
  • five memorable female characters
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • 2016 లోని టాప్ సూపర్ ఫుడ్స్ ఇవే...

    అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్, పాలీఫినాల్, విటమిన్, మినరల్ లను కలిగి ఉండే వాటిని సూపర్ ఫుడ్స్ గా పేర్కొంటారు. వాటి గుణాలను మరియు కలిగి ఉండే పోషకాలను
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • 2016 లోని టాప్ సూపర్ ఫుడ్స్ ఇవే...

    అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్, పాలీఫినాల్, విటమిన్, మినరల్ లను కలిగి ఉండే వాటిని సూపర్ ఫుడ్స్ గా పేర్కొంటారు. వాటి గుణాలను మరియు కలిగి ఉండే పోషకాలను