Health Tips in HindiHealth Tips

ఈ ఆరోగ్య సమస్యలను ఉల్లిపాయలతో కూడా నయం చేసుకోవచ్చు..

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Aug 22, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

భిన్నమైన వాసన మరియు రుచిని కలిగి ఉండే ఉల్లిపాయ ఆహార పదార్థాలకు మరింత రుచిని అందిస్తుంది. అంతేకాకుండా, కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను తగ్గించే సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంటుంది. వాటి గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    చెవిలో గులిమి (వాక్స్) ను తొలగించే ఉల్లిపాయ

    చెవిలో ఉండే గ్రంధుల సమస్యల వలన గులిమి (జీవిలు) ఏర్పడుతుంది. దీని వలన వినికిడి సమస్యలు, చెవిలో నొప్పి, చెవిలో దురదలు మరియు కళ్ళు తిరగటం వంటి సమస్యలు కలగవచ్చు. చెవిలో ఏర్పడే ఈ గులిమి సమస్యలను యాంటీ బాక్టీరియాలు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండే ఉల్లిపాయ ద్వారా తగ్గించుకోవచ్చు. ఉల్లిపాయ పై పొరను తొలగించి, పడుకునే ముందు చెవి మార్గంలో ఉంచి ఉదయాన తొలగించండి. ఉల్లిపాయ చెవిలోపలికి వెళ్ళకుండా జాగ్రత్త పడండి. ఇలా పూర్తి రాత్రి అలానే ఉంచటం వలన చెవిలో ఉండే గులిమిమిని మరుసటి రోజు సులభంగా తొలగించవచ్చు.

  • 2

    విషపదార్థాలను తొలగించుటకు సహాయం

    సల్ఫర్ లను అధిక మొత్తంలో కలిగి ఉంటుంది మరియు అమైనో ఆసిడ్ లను కలిగి ఉండి కాలేయాన్ని డిటాక్సిఫికేషణ్ కు గురి చేస్తుంది. అంతేకాకుండా, పొటాషియం, ఫైబర్ ఫైటోన్యూట్రీఎంట్స్ మరియు ఫ్లావనాయిడ్ లను కలిగి  ఉండి శరీరంలో ప్రవేశించే రసాయనాలకు వ్యతిరేఖంగా పోరాడుతుంది.

  • 3

    కాలిన గాయాలను తగ్గించుటలో సహాయం

    ఉల్లిపాయ సల్ఫర్ మరియు క్వార్సేటిన్ లను కలిగి ఉండి నొప్పి మరియు కాలిన గాయలను తగ్గిస్తుంది. అంతేకాకుండా, కాలిన గాయాలపై పొక్కులు రాకుండా చేస్తుంది. కాలిన ప్రాంతాలలో కత్తిరించిన ఉల్లిపాయ ముక్కలను నేరుగా ఉంచండి. ఇలా రోజులో కొన్ని సార్లు పునరావృతం చేయటం వలన కాలిన గాయాలు మరియు వాటి నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

  • 4

    కీటకాల కాటు నుండి ఉపశమనం

    ఉల్లిపాయ కీటకాల నుండి త్వరిత ఉపశమనాన్ని అందిస్తుంది. ఒక ఉల్లిపాయను తీసుకొని, రెండు ముక్కలుగా కత్తిరించండి. ఇపుడు, ప్రభావిత ప్రాంతంలో నేరుగా ఉంచి కొన్ని నిమిషాల వరకు అలాగే ఉంచండి. ఇలా చేయటం వలన కీటకాల కాటు వలన కలిగే నొప్పి నుండి త్వరిత ఉపశమనం పొందుతారు.

  • 5

    శరీర ఉష్ణోగ్రతలను తగ్గిస్తుంది

    ఉల్లిపాయను తీసుకొని రెండు ముక్కలుగా కత్తిరించండి. ఈ ముక్కను కాలి కింద ఉంచి వేడిగా ఉండే దుప్పటి కప్పండి లేదా జ్వరం తగ్గుటకు సాక్స్ లో ఉల్లిపాయను ఉంచి ధరించండి. ఇలా చేయటం వలన మీ శరీర ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. Image source:Gettyimages.in

    Tags:
  • ఉల్లిపాయ నయం చేసే సమస్యలు
  • ఆరోగ్య సమస్యలను నయం చేసే ఉల్లిపాయ
  • ఉల్లిపాయ ప్రయోజనాలు
  • Ullipaya prayojanlu
  • Curing health problems with onion in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ