Health Tips in HindiHealth Tips

5 ఈజీ టు మేక్ & హెల్ది బ్రేక్ ఫాస్ట్ లు

By:, Onlymyhealth Editorial Team,Date:Mar 03, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ఆఫీస్ లకు వెళ్లేవారికి , ఆలస్యంగా నిద్రపోయే స్టూడెంట్స్ ఈజీ గ చేసుకోగల మరియు ఆరోగ్యకరమైన 5 అల్పాహారాలు
  • 1

    వోల్ వీట్ బ్రెడ్, పీనట్ బట్టర్ మరియు బననా:

      వోల్ వీట్ బ్రెడ్ ని టోస్ట్ చేసి దానిపై పీనట్ బట్టర్ రాయండి. బాగా పండిన అరటి పండును అడ్డంగా కోసి దానిపై పెట్టిసి ఆస్వాదించండి. రుచి కి రుచి  మరియు ఆరోగ్యానికి ఆరోగ్యం.

  • 2

    బెర్రీస్ మరియు యోఘర్ట్ (పెరుగు) స్మూతి:

      ఒక కప్ యోఘర్ట్ లో కొన్ని ఫ్రెష్ లేదా ఫ్రోజెన్ బెర్రీస్ కలిపి బ్లెండర్ లో వేయండి. స్మూతి అయ్యేవరకు బ్లెండ్ చేయండి.ఎనర్జీ ని తాగినట్టుగా ఫీల్ అవడం ఖాయం.

  • 3

    పీనట్ బట్టర్ మరియు బననా స్మూతి:

      ఒక గ్లాస్ పాలలో రెండు చంచాల పీనట్ బట్టర్ మరియు ఒక బాగా పండిన అరటిపండు ను బ్లెండర్ లో వేయండి. స్మూతి అయ్యేవరకు బ్లెండ్ చేయండి.రోజంతా శక్తివంతంగా ఉండటంలో ఇది మీకు చాల ఉపయోగపడుతుంది.

  • 4

    ఓట్ మీల్స్ మరియు ఎగ్:

      ఒక కప్ రా ఓట్స్ ని తగింత మెత్తగా అయ్యే వరకు నీటిలో  ఉడికించండి. మీకు నచ్చిన, మీరు మెచ్చిన ఫ్రెష్ ఫ్రూట్స్ ని టాపింగ్ గ వాడండి. మీరు ఎగ్ ప్రియులు అయితే ఆమ్లెట్ కూడా ఆడ్ చేసుకోవచ్చు. ఓట్స్ కి ప్రతీది సరైన కాంబినేషన్ అవుతుంది.

  • 5

    క్వినోవా ఫ్రూట్ సలాడ్:

    ఒక కప్ క్వినోవాని తగినంత మెత్తగా అయ్యేలా ఉడికించండి. దీనిపై బెర్రీస్, చేర్రీస్ మరియు ఆపిల్ లాంటి  ఫ్రెష్ ఫ్రూట్స్ ని టాపింగ్ గ వేసి ఆరగించండి.

    Tags:
  • హెల్ది బ్రేక్ ఫాస్ట్ లు
  • ఈజీ బ్రేక్ ఫాస్ట్ లు
  • easy to make breakfasts
  • healthy breakfasts in telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • శరీరంపై ఫాస్ట్ ఫుడ్ ప్రభావం

    ఫాస్ట్ ఫుడ్ అంటే చాలా ఇష్టమా! కానీ, ఫాస్ట్ ఫుడ్ వలన కలిగే నష్టాలు మరియు వాటి ప్రభావాల గురించి మీకు తప్పక తెలిసి ఉండాలి. శరీరంపై ఫాస్ట్ ఫుడ్ ప్రభావం గు
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • శరీరంపై ఫాస్ట్ ఫుడ్ ప్రభావం

    ఫాస్ట్ ఫుడ్ అంటే చాలా ఇష్టమా! కానీ, ఫాస్ట్ ఫుడ్ వలన కలిగే నష్టాలు మరియు వాటి ప్రభావాల గురించి మీకు తప్పక తెలిసి ఉండాలి. శరీరంపై ఫాస్ట్ ఫుడ్ ప్రభావం గు