Health Tips in HindiHealth Tips

పిల్లల నిద్ర గురించి పెద్దలు తెలుసుకోవాల్సిన నిజాలు

By:Onlymyhealth Staff Writer, Onlymyhealth Editorial Team,Date:May 17, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

చిన్న పిల్లలకి నిద్ర ఏంటో ముఖ్యమైనది. సుఖనిద్ర వారి ఎదుగుదలను ఆరోగ్యవంతంగా చేయడమే కాదు వారి ఇమ్మ్యూనిటి మరియు మేధాశక్తిని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. అందుకే ప్రతి పేరెంట్ పిల్లలనిద్ర కు సంభందించి కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే.
  • 1

    సమయానుసారంగా పడుకోవడం / లేవడం

    క్రమబద్దమైన నిద్ర ఉన్నతస్థాయి నిద్రకు దోహదపడుతుంది.  అంతేకాకుండా, నిర్దారిత గంటల నిద్ర కూడా ఎ ఆటంకం లేకుండా పూర్తి చేయడానికి సాధ్యం అవుతుంది.  ఇది వాళ్ళ స్లీప్ సైకిల్ ని క్రమబద్దపరచామే కాకుండా పిల్లల్ని మరింత శక్తివంతంగా తాయారు చేస్తుంది. సమయానుసారంగా పడుకోవడం లేవడం చిన్న పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకు కూడా ఎంతైనా అవసరమే.

  • 2

    పాజిటివ్ బెడ్ టైం రొటీన్

    సుఖమయమైన నిద్రకు పాజిటివ్ బెడ్ టైం రొటీన్  ఎంతగానో దోహదపడుతుంది. ఇది పిల్లల మానసిక ఆరోగ్యం పెంపుదలకు చాల దోహదపడుతుంది.  ముఖ్యంగా ఒఅడుకునే ముందు స్నానం చేయడం, పల్లుతోముకోవడం, నైట్ డ్రెస్ వేసుకోవడం మరియు బెడ్ టైం స్టోరీస్ చెప్తూ నిద్రపోవడం పిల్లను ఆరోగ్య్నగా ఉంచడమే కాదు, వారికి బంధాల పట్ల గౌరవ మర్యాదలు పెరగాడడానికి కూడా సహాయమవుతుంది.

  • 3

    ఆహ్లాదకరమైన పడకగది వాతావరణం.

    పరిపూర్ణ నిద్రకి పడక గదికి చాల సన్నిహితమైన అనుభందం ఉంది. పరిశుబ్రమైన పడక గది ఆరోగ్యమైన నిద్రతో పాటు అన్ని రకాల అనారోగ్యాలను కూడా దూరంగా ఉంచుతుంది. ముఖ్యంగా వివిద  ఎలక్ట్రానిక్ పరికరాలను, TV లాంటి వాటికీ బెడ్ రూమ్ లో ప్లేస్ లేకుండా చేయడం వలన మగత నిద్ర ను దూరం చేయవచ్చు.

  • 4

    కేఫ్ఫిన్ , ఇతర జంక్ పదార్థాలకు దూరంగా ఉంచడం

    పడుకునే ముందు జంక్ పదార్థాలు తినడం కాని, లేదా కాఫీ  తాగడం వలన నిద్ర రావడం పోయి సరిగా నిద్ర పోకపోవడం జరగోచ్చు.  జంక్ ఆహారపదార్థాలు కార్వింగ్ ను, షుగర్ లెవెల్స్ ను పెంచుతాయి. ఇది నిద్రబంగానికి దారి తీయడమే కాదు, నిద్రకు దూరం కూడా చేస్తుంది. వేఎలైన్థ వరకు డిన్నర్ లో వోల్ గ్రేయిన్స్ తో కూడినవి తీసుకోవడం మంచింది. ఇంకా, పడుకోవడానికి రెండు మూడు గంటల ముందే తినేయడం మరి మంచిది.

    Tags:
  • child health
  • facts about children sleep
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ముక్కు గురించి తెలుసుకోవలసిన నిజాలు

    శ్వాస తీసుకోటానికి, వాసనలను గ్రహించటానికి ఉపయోగపడేది ముక్కు. జ్ఞాన అవయవాలలో ముక్కు కూడా ఒకటి అని మరవకండి. ముక్కులలోని రకాలు, ఆవశ్యకత గురించి ఇక్కడ తెల
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • ముక్కు గురించి తెలుసుకోవలసిన నిజాలు

    శ్వాస తీసుకోటానికి, వాసనలను గ్రహించటానికి ఉపయోగపడేది ముక్కు. జ్ఞాన అవయవాలలో ముక్కు కూడా ఒకటి అని మరవకండి. ముక్కులలోని రకాలు, ఆవశ్యకత గురించి ఇక్కడ తెల