Health Tips in HindiHealth Tips

అస్పష్టమైన కంటిచూపును ప్రేరేపించే కారకాలు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Jan 02, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

చూపు మసకబారడం దైనందిన విధుల నిర్వహించడంలో ఆటంకాన్ని కలిగిస్తుంది. ఆశ్చర్యకరంగా, ఎల్లప్పుడూ ఇది ఒక పెద్ద అంతర్లీన సమస్య కాకపోవచ్చు. మీ రోజువారీ అలవాట్ల వలన కూడా ఈ దోషం ఏర్పడవచ్చు. మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి క్రింది అంశాలను చదవండి.
 • 1

  అస్పష్టమైన కంటిచూపు ఒక పెద్ద సవాలు

  అస్పష్టమైన కంటిచూపు విషయాలను మబ్బుగా, గందరగోళంగానూ, దృష్టి సారించకుండా చేస్తుంది అయితే ఎల్లప్పుడూ దీని యొక్క అర్ధం వక్రీభవన లోపంలో మార్పు కాదు. అస్పష్టమైన కంటిచూపు మృదువైన కారకాల ద్వారా ప్రేరేపించబడుతుంది ఇవి చాలా హానికరమైనవి మరియు శాశ్వత నష్టం కలగడానికి కూడా దారితీస్తాయి. అస్పష్టమైన కంటిచూపు కలగడానికి గల అత్యంత సాధారణమైన కారణాల జాబితాను గమనించి మీ ఇబ్బందులకు గల కారణాలను అర్ధం చేసుకోవచ్చు. అస్పష్టమైన కంటిచూపు సాధారణమైన విషయం కాదు ఈ జాబితాలోని ఏ విషయాలతో మీకు సంబంధం ఉంటే ప్రారంభంలోనే సమస్య పరిష్కరణకు ప్రత్యేక కంటి నిపుణున్ని సంప్రదించండి.Image source: Getty Images

 • 2

  పొడిబారటం

  అస్పష్టమైన కంటిచూపు ఏర్పడుటకు గల కారణాలలో అత్యంత సాధారణమైన వాటిలో ఒకటి పొడి కన్ను. మీ కంటిచూపు కన్ను మిటకరించిన తర్వాత మెరుగుపడుతుీన్నట్లయితే, మీరు కొన్ని తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని అర్ధం. కార్నియా, కళ్ళ ముందు గోపురం ఆకారంలో ఉండే ఉపరితలం, స్పష్టంగా చూడటానికి ఎల్లపుడూ సరళత చేయడం అవసరం. పొడి కన్నులు ఔషధ వినియోగం మరియు పఠనం, వీడియో గేమ్లు ఆడటం, టెలివిజన్ చూడటం లేదా దీర్ఘ కాలిక సమయం పాటు కంప్యూటర్ వినియోగం వంటి కొన్ని అలవాట్ల వల్ల ఏర్పడవచ్చు.Image source: Getty Images

 • 3

  పడుకునే విధానం

  ముఖాన్ని తలగడకు వ్యతిరేకంగా పెట్టి పడుకునే అలవాటు ఉన్నట్లయితే మీరు ఉదయం పొడి కన్నులతో మేల్కొనడం ఖాయం. ఇది ఎందుకు జరుగుతుంది అంతే రాత్రి సమయంలో అటు ఇటు కదులుతున్నప్పుడు, కనురెప్పలు దిండుకు ఒత్తిడి కలగడం వలన కనుగుడ్లకు దూరమవుతాయి. ఇది ఫ్లాపీ కంటిరెప్ప సిండ్రోమ్ ను పోలి ఉంటుంది ఇది ఎక్కువగా భారీ శరీర బరువు గల వ్యక్తుల్లో సంభవిస్తుంద. కొన్నిసార్లు గాలి ఎక్కువగా ఉన్న గదిలో ఉన్నపుడు కూడా కళ్ళు పొడి బారిపోతాయి, అలంటి సమయంలో ఫ్యాన్ వేగాన్ని తగ్గించాలి. నిద్రిస్తున్నప్పుడు ముంజేతులు లేదా చేతితో కళ్ళ మీద ఒత్తిడి కలిగించకుండా ఉండడం వలన కణజాల కుదింపు మరియు ఆర్బ్స్ లో ప్రసరణను పరిమితం చేయవచ్చు.Image source: Getty Images

 • 4

  మందులు

  అధిక రక్తపోటు మాత్రలు, స్టెరాయిడ్, అంగస్తంభన కోసం గల మాత్రలు మరియు నిద్ర మాత్రలు సహా  అనేక రకాల మందులు కంటిచూపును మసకబారుస్తాయి. ఓటిసి అలెర్జీ మందులు, జ్యేర్టిక్ మరియు క్లారిటిన్ వంటి ఆంటిహిస్టమైన్స్ తీసుకునే సమయంలో అదనపు జాగ్రత్తను కలిగి ఉండాలి. ఈ మందులు శరీరంలో రసాయన ప్రతిచర్యలకు కారణమై కన్నీటి ఉత్పత్తిని ఆటంకపరుస్తుంది. ఆంటిహిస్టమైన్స్ ముఖ్యంగా దూరదృష్టి సమస్య కలిగిన వ్యక్తులలో, వక్రీభవన గ్లూకోమా ప్రమాదాన్ని పెంచుతుంది.Image source: Getty Images

 • 5

  కాంటాక్ట్ లెన్స్

  ఆప్టోమెట్రీ అండ్ విజన్ సైన్సు పత్రికలో ప్రచురించబడిన ఒక అధ్యయనం కాంటాక్ట్ లెన్స్ వినియోగదారులలో 85 శాతం మంది లెన్స్ రక్షణ విధానంలో వారికి తగినంత చక్కని నైపుణ్యము ఉందని  భావిస్తున్నట్టు చూపించింది. అయితే, వాస్తవానికి పరిశోధకులు కేవలం 2 శాతం మందికే ఈ నైపుణ్యం ఉందని కనుగొన్నారు. మీరు చాలా సమయం వరకు లెన్స్ ధరించాల్సి వస్తే లేదా వాటిని సరిగా శుభ్రం చేయనప్పుడు, లెన్స్ ఉన్న ప్రాంతంలో బాక్టీరియా లేదా పరాన్న జీవుల ఉత్పత్తి పెరుగుతుంది మరియు ఇది తీవ్ర కంటి వ్యాధులకు కారణం కావచ్చు.Image source: Getty Images

  Tags:
 • అస్పష్టమైన కంటిచూపుకు కారణాలు
 • దృష్టిలోపాలకు కారణాలు
 • Kanti chupu lopalaku gala karanalau Factors that can Trigger Blurred Vision in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

 • అన్ని

 • వ్యాసం

 • స్లైడ్ షో

 • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

  వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
 • ముఖ్యమైన యాంటీ-ఏజింగ్ కారకాలు

  వయసు పెరుగుతున్న కొలది చర్మం పైన వచ్చే ముడతలతో ఇబ్బందిగా భావిస్తున్నారా.. అయితే మీ కోసం ఇక్కడ, పెరిగిన వయసును కనపడకుండా చేసి యవ్వనంగా కనిపించేలా చేసే
 • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

  చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
 • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

  వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
 • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

  చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
 • ముఖ్యమైన యాంటీ-ఏజింగ్ కారకాలు

  వయసు పెరుగుతున్న కొలది చర్మం పైన వచ్చే ముడతలతో ఇబ్బందిగా భావిస్తున్నారా.. అయితే మీ కోసం ఇక్కడ, పెరిగిన వయసును కనపడకుండా చేసి యవ్వనంగా కనిపించేలా చేసే