Health Tips in HindiHealth Tips

మహిళల సంతానోత్పత్తిని ప్రభావితపరిచే అంశాలు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Aug 23, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

స్త్రీలు గర్భం దాల్చటం అనేది ఆమె శరీరం ఎంతమేరకు సంతానోత్పత్తికి సుముఖంగా ఉందో అనే అంశంపై ఆధారపడి ఉంటుంది. వయసు మాత్రమే కాకుండా, ఇక్కడ తెలిపిన కారణాలు కూడా స్త్రీ సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతాయి.
  • 1

    సంతానోత్పత్తిని చాలా కారణాలు ప్రభావితపరుస్తాయి

    మహిళల సంతానోత్పత్తి ముఖ్యంగా వయసు మీద ఆధారపడి ఉంటుంది. వీటితో పాటుగా చాలా రకాల కారణాలు స్త్రీ సంతానోత్పత్తిని ప్రభావిత పరుస్తాయి. ఆరోగ్యకర జీవనశైలి, పాటించే నియమాలు మరియు ఇతర కారకాలు కూడా మహిళల సంతానోత్పత్తిని ప్రభావిత పరిస్తాయి. గర్భం ధరించాలనుకునే స్త్రీలు ఇక్కడ తెలిపిన కారణాల పట్ల తప్పక జాగ్రత్త వహించాలి.  Image source: Getty Images

  • 2

    ఊబకాయం

    పెరిగిన బరువు శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్ల ఉత్పత్తిని ప్రభావిత పరచి మరియు స్త్రీ సంతానోత్పత్తిని ప్రభావిత పరుస్తుంది. స్త్రీ శరీరం పెరిగే ప్రతి కిలో బరువు అండాశయాల పనితీరును ప్రభావిత పరుస్తుంది.  Image source: Getty Images

  • 3

    తక్కువ బరువు

    ఊబకాయం లాగానే, తక్కువ బరువు కూడా సంతానోత్పత్తి శరీర బరువును ప్రభావిత పరుస్తుంది. BMI ప్రకారం, తక్కువ బరువు ఉన్న స్త్రీలలో హార్మన్ మరియు లెప్టిన్ కొరత ఉంటుంది. లెప్టిన్ కొరత ఉన్న స్త్రీలలో రుతుక్రమం తప్పి వస్తుందని 2009లో "హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనాల పరిశోధనాలలో" కనుగొనబడింది. Image source: Getty Images

  • 4

    జన్యుపర కారణాలు

    మెనోపాజ్ పై జన్యుపర కారణాలు కీలక పాత్ర పోషిస్తాయి. కావున మీ అమ్మగారు ఎపుడు గర్భం దాల్చారో ముందు అడిగి తెలుసుకోండి. ఒకవేళ ఆమె త్వరగా గర్భాన్ని ధరిస్తే, మీరు కూడా త్వరగా గర్భాన్ని ధరించే అవకశాలు ఎక్కువగా ఉన్నాయని అర్థం. Image source: Getty Images

  • 5

    స్మోకింగ్

    పొగతాగే అలవాటు మన సంతానోత్పత్తిని ఎలా ప్రభావిత పరుస్తుందో మన అందరికి తెలిసిందే. సిగరెట్ తాగే మనలో చాలా మందికి పొగాకు మన శరీర హార్మోన్లను మరియు DNA ఎలా ప్రభావితపరుస్తుందో తెలియదు. ముఖ్యంగా, స్త్రీలలో మాత్రం వారి సంతానోత్పత్తిని చాలా వరకు ప్రభావితపరుస్తుంది. Image source: Getty Images

    Tags:
  • సంతానోత్పత్తిని పెంచే అంశాలు
  • సంతానోత్పత్తిని తగ్గించే అంశాలు
  • గర్భం త్వరగా పొందుటకు చిట్కాలు
  • సంతానోత్పత్తిని ప్రభావితపరిచే అంశాలు
  • Santhanotpattini prabhavita pariche amshalu
  • Factors that affect a woman's fertility in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ