Health Tips in HindiHealth Tips

అధిక మొత్తంలో తేనె స్వీకరణ వలన కలిగే ఆరోగ్య సమస్యలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Dec 01, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ఆయుర్వేద వైద్య శాస్త్ర ప్రకారం, తేనె అద్భుతమైన వైద్య అంశాలను కలిగి ఉన్న ఔషదంగా భావిస్తారు అవునా! తేనె వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, అధిక మొత్తంలో తేనె స్వీకరణ వలన కూడా సమాన వ్యాధులు లేదా సమస్యలు కలిగే అవకాశం ఉంది.
  • 1

    తేనె : ఒక వరం లేదా శాపం

    ఆయుర్వేద వైద్య శాస్త్ర ప్రకారం, తేనె అద్భుతమైన వైద్య అంశాలను కలిగి ఉన్న ఔషదంగా భావిస్తారు. కానీ, అధిక మొత్తంలో తేనెను స్వీకరించటం వలన కొన్ని సార్లు, ఈ వరం కూడా శాపంగా మారవచ్చు. తేనె వలన కలిగే అనారోగ్యాల గురించి ఇక్కడ తెలుపబడింది.Image Courtesy : Getty Images

  • 2

    పొట్టలో సమస్యలు

    తేనెలో చాలా తక్కువ మొత్తంలో విటమిన్ మరియు మినరల్'లను కలిగి ఉంటుంది. కానీ, స్వల్ప మొత్తంలో ఉన్న పోషకాలను శరీరం వినియోగించుకొనుటకు ఎక్కువ మొత్తంలో తేనెను స్వీకరించాలి. కానీ, అధిక మొత్తంలో తేనె స్వీకరణ వలన పొట్టలో లేదా జీర్ణాశయంలో సమస్యలు కలుగవచ్చు.Image Courtesy : Getty Images

  • 3

    చక్కెరలు VS తేనె

    చక్కెరలో ఉన్నట్టుగానే, ఒక గ్రాములో 4 క్యాలోరీలను కలిగి ఉంటుంది మరియు బ్రెడ్'లో కలుపుకొని తినే ఒక చెంచా తేనె నుండి 64 క్యాలోరీలు అందించబడతాయి. అంతేకాకుండా, తేనె చక్కెర కన్నా ఎక్కువ తీపిదనాన్ని అందిస్తుంది. ఎంత మొత్తంలో తేనెను తీసుకున్నను, తేనె తన సహజ రుచిని అందిస్తుంది.Image Courtesy : Getty Images

  • 4

    అలర్జీ

    తేనెను అధిక మొత్తంలో తీసుకున్నను కొంత మందిలో ఎలాంటి సమస్యలు కలగవు, కానీ కొంత మందిలో అలర్జీలు కలుగుతాయి. తేనెకు సున్నితత్వాన్ని కలిగి ఉన్నవారు తేనెను తినటం వలన శరీరంపై రాషేస్, వాపులు కలుగుతాయి. అంతేకాకుండా, కొంత మంది తేనె వలన శ్వాస సమస్యలు మరియు ఆహార సేకరణ సమస్యలు కలుగుతాయి.Image Courtesy : Getty Images

  • 5

    విరేచనాలు

    తేనెలో అధిక మొత్తంలో ఫ్రక్టోజ్'ను కలిగి ఉంటుంది. కావున, కొంత మందిలో జీర్ణ సంబంధిత సమస్యలు కలుగుతాయి. కావున, అధిక మొత్తంలో తేనె సేకరణ వలన కూడా విరేచనాలు కలుగవచ్చు.Image Courtesy : Getty Images

  • 6

    చిన్న పిల్లలకు ప్రమాదకరం

    1 సంవత్సరం కంటే వయసు తక్కువగా చిన్న పిల్లలకు తేనెను తినిపించటం వలన అది విషపూరితంగా మారే అవకాశం ఉంది. 6 నెలల కన్నా తక్కువ వయసు గల వారు తేనె స్వేకరించటం వలన ప్రమాదకర వ్యాధుల భారినపడపడతారు. చిన్న పిల్లలలో ఏ విధంగానూ, తేనెను అందించినను, 8 నుండి 36 గంటలలో దుష్ప్రభావాలను ప్రభావిత పరుస్తుంది.Image Courtesy : Getty Images

  • 7

    బరువు పెరుగుదల

    బరువు తగ్గించుటలో తేనె శక్తివంతంగా పని చేస్తుంది. కానీ, అధిక మొత్తంలో తేనె స్వీకరణ వలన బరువు పెరిగే అవకాశం ఉంది. Image Courtesy : Getty Images

  • 8

    ఇతర వ్యాధులు

    అధిక మొత్తంలో తేనెను తీసుకోవటం వలన చాలా రకాల వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది, ఉదాహరణకు- టైప్-2 డయాబెటిస్, పళ్ళలో క్యావిటీ, గుండె సంబంధిత వ్యాధులు మరియు శరీరంలో కొవ్వు పదార్థాల స్థాయిలు అధికం అవటం వంటి వాటిని కలుగచేసే అవకాశం ఉంది.Image Courtesy : Getty Images

  • 9

    విటమిన్'ల నష్టం

    తేనెను నీటిలో కలిపుకొని తాగటం లేదా పాలలో కలుపుకొని తాగటం వలన లేదా ఎక్కువ సమయం ఆహారంలో కలిపి వండటం వలన, అందులో ఉండే పోషకాలు, విటమిన్'లను కోల్పోతాయి.Image Courtesy : Getty Images

    Tags:
  • తేనె
  • తేనె వలన కలిగే సమస్యలు
  • తేనె వలన కలిగే దుష్ప్రభావాలు
  • Excessive Consumption of Honey Leads to Health Problems in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

Comments

  • Mehar24 Aug 2015
    Good

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ