Health Tips in HindiHealth Tips

కావిటీస్ లేదా దంతక్షయం నిరోధించే అద్భుతమైన ఆహారాలు

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Jul 08, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

అపరిశుభ్రత మరియు చక్కెర సంబంధిత ద్రావణాల సేకరణ వలన కావిటీలు ఏర్పడతాయి. ఇక్కడ తెలిపిన ఆహార పదార్థాలు కావిటీలు ఏర్పడటానికి వ్యతిరేఖంగా పని చేస్తాయి.
  • 1

    కావిటీస్

    దంతాలు పరిశుభ్రంగా లేకపోవటం వలన దంతాలపై పొర అయినట్టి ఎనామిల్ ప్రమాదానికి గురవటం వలన కావిటీస్ లేదా దంతక్షయం కలుగుతుంది. ఎనామిల్ పైన ఏర్పడిన పొర, చక్కెర సంబంధిత ఆహార పదార్థాలు మరియు ద్రావణాల సహాయంతో పూర్తి నోటి నుండి వాసన రావటానికి కారణం అవుతుంది. ఈ సమస్యకు అనుగుణంగానే, కావిటీలు తగ్గించే ఆహార పదార్థాలు కూడా అందుబాటులో ఉన్నాయి వాటి గురించి ఇక్కడ తెలుపబడింది. Image source:Gettyimages.in

  • 2

    ఆపిల్

    రోజు ఒక ఆపిల్ తినడం దంతాలతో ఏర్పడే కావిటీ ఏర్పడే అవకాశాలను తగ్గించి వేస్తుంది. అధిక చక్కెరలు గల ఆహార పదార్థాలు నోట్లో లాలాజలాన్ని అధికంగా ఉత్పత్తి చేస్తాయి. లాలాజలం ఎక్కువగా స్రవించటం వలన నోట్లో ఉండే బాక్టీరియా స్థాయిలు తగ్గించబడటం ద్వారా కావిటీ ఏర్పడే అవకాశాలు కూడా వీలైనంత వరకు తగ్గించబడుతుంది. Image source:Gettyimages.in

  • 3

    షుగర్ ఫ్రీ గమ్

    సాధారణంగా చూయింగ్ గమ్ లను నమలడం వలన కావిటీలు కలుగుతాయి. కానీ షుగర్ లేని చక్కెరలను నమలటం వలన దంతాలపై ఏర్పడే పొర తొలగిపోతుంది. జిలిటల్ అనే సమ్మేళనాలు ఉన్న చూయింగ్ గమ్ లను తినండి. ఈ సమ్మేళనాలు సహజ చక్కెరలుగా పని చేసి, కావిటీ కలిగించే బాక్టీరియాకు వ్యతిరేఖంగా పోరాడుతుంది.Image source:Gettyimages.in

  • 4

    పాలు

    చక్కెర సంబంధిత ఆహార పదార్థాలు మరియు ద్రావణాల pH స్థాయిలలో మార్పురావచ్చు అలాంటి సమయంలో పాలు తాగటం ద్వారా ఈ స్థాయిలను సాధారణ స్థితికి తీసుకు రావచ్చు. కావున చక్కెర ద్రావణాలకు బదులుగా ఒక గ్లాసు పాలను తాగండి. పాలు తాగటం వలన పూర్తి ఆరోగ్యం మాత్రమేకాకుండా, దంతాలు మరియు పూర్తి నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.  Image source:Gettyimages.in

  • 5

    ఎండుద్రాక్ష

    పాలిఫినాల్స్ మరియు ఫ్లావనాయిడ్స్ లతో పాటూ ఎండుద్రాక్షలో ఉండే ఇతర సమ్మేళనాలు కావిటీలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని పరిశోధనలలో కనుగొనబడింది. నోట్లో కావిటీలను కలిగించే బాక్టీరియాను వ్యతిరేఖంగా పోరాడటానికి స్నాక్స్ ఎందు ద్రాక్షను తినండి. Image source:Gettyimages.in

  • 6

    ఫైబర్ సంబంధిత ఆహారాలు

    అధిక ఫైబర్ గల ఆహార పదార్థాలను తినటం వలన లాలాజలం ప్రవాహాన్ని కొనసాగించేలా చేసే, కావిటీలకు వ్యతిరేఖంగా ఖనిజాలతో రక్షణ ఏర్పరుస్తుంది. ఖర్జూర, ఎండుద్రాక్ష, ఫిగ్స్, అరటిపండు, ఆపిల్, ఆరెంజ్ వంటి తాజా పండ్లతో పాటూ, బీన్స్, బ్రస్సెల్స్ మొలకలు మరియు బటానీలు వంటి కూరగాయలలో ఫైబర్ లు అధికంగా ఉంటాయి. Image source:Gettyimages.in

    Tags:
  • కావిటీ నివారించే ఆహారాలు
  • నోటిని శుభ్రంగా ఉంచే ఆహార పదార్థాలు
  • దంతక్షయాన్ని నివారించే ఆహారాలు
  • Caviti lanu nivarinche aaharalu
  • Excellent foods to prevent cavities in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ