Health Tips in HindiHealth Tips

మధుమేహ వ్యాధిని తగ్గించే సహజ థెరపీలు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:May 23, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

చాలా సంవత్సరాల నుండి, మధుమేహ వ్యాధిని తగ్గించే చికిత్సలు గణనీయంగా పెరిగాయి. కానీ, సహజంగా మధుమేహ వ్యాధిని తగ్గించే పద్దతుల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    సహజ పద్దతులు

    "వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్" (WHO) ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా 347 మిలియన్ల జనాభా మధుమేహ వ్యాధిని కలిగి ఉన్నారు. ఇదొక తీవ్రమైన వ్యాధి, ప్లీహ గ్రంధి నుండి ఇన్సులిన్ తక్కువగా విడుదల అవటం లేదా విడుదలైన ఇన్సులిన్ శరీరంలో వినియోగం చెందని ఎడల ఈ వ్యాధి కలుగుతుంది. గడిచిన చాలా సంవత్సరాలలో మధుమేహ వ్యాధిని తగ్గించే పద్దతులు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఇవేకాకుండా, డయాబెటిస్ ను తగ్గించే ఇతర సహజ పద్దతుల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • 2

    పోషకాహార థెరపీ

    స్వల్ప కాలిక పోషకాహారం, డయాబెటిస్ టైప్-2 వ్యాధి గ్రస్తుల శరీర రక్తంలోని చక్కెర స్థాయిలను సాధారణ స్థితికి తీసుకువస్తాయని నూతన అధ్యయనాలలో తెలుపబడింది. మధుమేహ వ్యాధి గ్రస్తులు రోజులో 800 క్యాలోరీలను తీసుకోవటం ద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపు చేయబడి, తిరిగి సాధారణ ఆరోగ్య పరిస్థితికి చేరుకోవచ్చని బ్రిటిష్ అధ్యయనాలలో తెలుపబడింది.

  • 3

    యోగా థెరపీ

    క్రమంగా యోగాను అనుసరించటం వలన మధుమేహ వ్యాధి తగ్గుతుంది. ప్రాణాయామ, శవాసన వంటి సాధారణ యోగాసనాలు మధుమేహ వ్యాధి తగ్గించబడుతుంది. ధ్యానం మరియు సారైన శ్వాస పద్దతులు ప్లీహ మరియు పీయూష గ్రంధి విధులను సాధారణ స్థితికి వచ్చి, రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా మామూలు స్థాయికి తీసుకు రాబడతాయి.

  • 4

    ఆక్యూప్రేజర్

    ఆక్యూప్రేజర్, చాలా మంది మధుమేహ వ్యాధి గ్రస్తులకు సహాయపడింది. మధుమేహ వ్యాధి వలన ప్రభావిత పరచబడిన అవయవాలన్నీ, ఆక్యూప్రేజర్ ద్వారా చికిత్స అందించవచ్చు. ముఖ్యంగా ఆక్యూప్రేజర్ పద్దతి ద్వారా పిత్తాశయం మరియు చిన్న పేగుల పాయింట్లను నిర్దారించవచ్చు.

  • 5

    హోమియో థెరపీ

    హోమియో థెరపీ ద్వారా మధుమేహ వ్యాధి సమర్థవంతగా తగ్గించబడుతుంది. చాలా సంవత్సరాల నుండి, మధుమేహ వ్యాధిని తగ్గించటానికి భారతదేశంలో హోమియో థెరపీ వాడకం కూడా చాలా వరకు పెరిగింది.

  • 6

    ఔషదాలు

    మధుమేహ వ్యాధిని తగ్గించటానికి పురాతనకాలం నుండి హెర్బల్ ఔషదాలను వాడుతున్నారు. మధుమేహ వ్యాధిని తగ్గించటానికి ఉసిరి, కాకరకాయ, మెంతి విత్తనాలు, కరివేపాకు మరియు బ్లాక్ బెర్రీస్ వంటి సాధారణ ఔషదాలను వాడుతున్నారు.Imagesource:Gettyimages.in

    Tags:
  • మధుమేహ వ్యాధికి చికిత్సలు
  • సహజంగా మధుమేహ వ్యాధిని తగ్గించే పద్దతులు
  • డయాబెటిస్ ను తగ్గించే నూతన పద్దతులు
  • Sahajamga madhuemeha vyadhini tagginche paddatulu
  • Natural Treatments for Diabetes in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • మధుమేహ వ్యాధిని తగ్గించే మార్గాలు

    అన్ని దేశాల ప్రజలు ఇబ్బందిపడే వ్యాధి మధుమేహం, ఇక్కడ తెలిపిన సూచనల ద్వారా మధుమేహ వ్యాధికి దూరంగా ఉండవచ్చు మరియు మధుమేహ స్థాయిలను తారా స్థాయికి చేరకుండా
  • మధుమేహ వ్యాధిని తగ్గించే సహజ థెరపీలు

    చాలా సంవత్సరాల నుండి, మధుమేహ వ్యాధిని తగ్గించే చికిత్సలు గణనీయంగా పెరిగాయి. కానీ, సహజంగా మధుమేహ వ్యాధిని తగ్గించే పద్దతుల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ