Health Tips in HindiHealth Tips

కేవలం 50 రూపాయలతో మీ బరువు తగ్గించుకోవచ్చు..అదెలాగో ఇక్కడ చూడండి

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:May 16, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

శరీర బరువు తగ్గించుకోటానికి ఖరీదైన ఆహార పదార్థాలను తినాల్సిన అవసరం లేదు. చవకగా 50 రూపాయాలలో లభించే, బరువు తగ్గించే ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    పొదుపుగా బరువు నష్టం

    బరువు తగ్గించుకోటానికి ఖరీదైన జిమ్ లు, పద్దతులను పాటించటం వ్యర్థం అని చెప్పవచ్చు. సహజ పద్దతులు మరియు తక్కువ ఖరీదు గల వాటి ద్వారా శరీర బరువు తగ్గించుకోవటం మంచి ఆలోచనగా చెప్పవచ్చు. అంతేకాకుండా, వీటి ద్వారా పోషకాలను కూడా పొందవచ్చు. తక్కువ ఖరీదులో బరువు తగ్గించే ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • 2

    అవిసె విత్తనాలు

    అవిసె విత్తనాలు లేదా ఫ్లాక్స్ సీడ్స్ లో శరీర బరువును ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించే ఒమేగా-౩ ఫాటీ ఆసిడ్ మరియు ఫైబర్ లు ఉంటాయి. వీటిలో ఉండే కరిగే ఫైబర్ లు పొట్ట నిండినట్టుగా అనిపించేలా చేస్తాయి మరియు ఒమేగా-౩ఫాటీ ఆసిడ్ లు చక్కెరలపై ఉండే మక్కువను తగ్గిస్తాయి.

  • 3

    గ్రీన్ టీ

    గ్రీన్ టీ లో ఉండే పాలీఫినాల్స్, శరీరంలో నిల్వ ఉండేట్రై-గ్లిసరైడ్ లను కరిగిస్తాయి. అంతేకాకుండా, శరీరంలో సత్తువను పెంచి, బరువు తగ్గించుకోటానికి చేసే వ్యాయామాలను చేయటానికి తగిన శక్తిని సమకూరుస్తుంది.

  • 4

    గుడ్లు

    గుడ్లు, కండరాల ద్రవ్యరాశిని పెంచటమే కాకుండా, కొన్ని ఇంచుల బరువు తగ్గించుకోటానికి సహాయపడుతుంది. రోజు ఉదయాన అల్పాహంగా గుడ్డును తీసుకునే వారిలో రెండు పౌండ్ల బరువు తగ్గుతుందని 'బటాన్ రూజ్'లో "లూసియానా స్టేట్ యూనివర్శిటీ" వారు తెలిపారు.

  • 5

    పుచ్చపండు

    పుచ్చపండు తియ్యగా, రుచికరంగా మాత్రమేకాకుండా, అధిక మొత్తంలో విటమిన్, మినరల్ లను కలిగి ఉంటుంది. పుచ్చపండు తినటం వలన కొద్ది సమయం పాటూ పొట్టనిండినట్టుగా అనిపించటమేకాకుండా, ఎక్కువ సమయం పాటూ ఆకలి అవకుండా చూస్తుంది.

  • 6

    దానిమ్మపండ్లు

    దానిమ్మ పండ్లు అధిక మొత్తంలో శరీరానికి కావలసిన పోషకాలను మరియు యాంటీ ఆక్సిడెంట్ లను కలిగి ఉంటుంది. చక్కెరలు కలిగి ఉండే అనారోగ్యకర ద్రావణాలను తాగే బదులుగా, దానిమ్మ పండ్ల రసాన్ని తాగండి. దానిమ్మపండ్లలో సహజ చక్కెరలు మరియు కొన్ని క్యాలోరీలు ఉంటాయి.Image Source: Getty

    Tags:
  • బరువు తగ్గించే చవక ఆహారాలు
  • బరువు తగ్గించే ఖరీదు తక్కువ ఆహారాలు
  • బరువు తగ్గించే ఆహారాలు
  • Baruvu tagginche aaharalu
  • Cheap food for weight loss in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • మీ పొట్టను పెంచే చెడు అలవాట్లు

    ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు మాత్రమె కాకుండా కొన్ని రకాల చెడు అలవాట్లు కూడా శరీర బరువును ప్రభావిత పరుస్తాయి. అవును, కొన్ని అలవాట్లు శరీర బరువ
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • మీ పొట్టను పెంచే చెడు అలవాట్లు

    ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు మాత్రమె కాకుండా కొన్ని రకాల చెడు అలవాట్లు కూడా శరీర బరువును ప్రభావిత పరుస్తాయి. అవును, కొన్ని అలవాట్లు శరీర బరువ