Health Tips in HindiHealth Tips

శరీరంలో ఉండే అదనపు ఉప్పును భయటకు పంపే ఆహార పదార్థాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Oct 14, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

శరీరంలో ఉండే అదనపు ఉప్పును తొలగించుటకు పొటాషియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినాలి. ఇవి శరీరంలో ఎలక్ట్రోలైట్ మరియు ద్రావణాల స్థాయిలను నిర్వహిస్తాయి.
  • 1

    గింజలు

    గింజలలో,  పొటాషియం స్థాయిలు అధికంగా ఉండటం వలన వీటిని పొటాషియపు మూలాధారంగా పేర్కొంటారు. అధిక మొత్తంలో పొటాషియంలను కలిగి ఉండి, శరీరంలో ఉండే అదనపు సోడియంలను శరీరం నుండి భయటకు పంపుతాయి.

  • 2

    నారింజపండు రసం

    ఉప్పు అధికంగా గల ఆహార పదార్థాలను తినటం వలన పొట్ట ఉబ్బరంగా అనిపించి, నీరసానికి గురవుతారు. సోడియం శరీరంలో నీటిని నిల్వ చేసేలా ప్రోత్సహిస్తుంది, కావున ఆహారంలో సోడియం స్థాయిలను తగ్గించటం వలన పొట్ట సంబంధిత సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఒక గ్లాసు నారింజ పండు రసం పొటాషియం ఎక్కువగా కలిగి ఉండి, శరీరంలో ఉండే అదనపు సోడియం భయటకు పంపుతుంది.

  • 3

    అరటిపండు

    ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది పొందిన పండ్ల రకాలలో అరటిపండు కూడా ఒకటి, అరటిపండు వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అరటిపండు పొటాషియంను అధికంగా మరియు సోడియంను తక్కువ స్థాయిలో కలిగి ఉండి, శరీరంలో ఎలక్ట్రోలైట్ మరియు ద్రావణాలను ఆరోగ్యకర స్థాయిలో నిర్వహిస్తాయి.

  • 4

    పాలకూర

    ఆరోగ్యాన్ని పెంపొందించే కూరగాయలలో పట్టికలో పాలకూర కూడా అని చెప్పవచ్చు. ఈ పచ్చని ఆకుకూరలలో అధికంగా పొటాషియంను కలిగి ఉండి మరియు సోడియం వలన కలిగే దుష్ప్రభావాలకు దూరంగా ఉంచుతుంది.

  • 5

    డ్రై ఫ్రూట్స్

    డ్రై ఫ్రూట్స్ అధికంగా పోషకాలను కలిగి ఉండి, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని మనందరికీ తెలిసిందే. ఎండుద్రాక్ష, ఆప్రికాట్లు మరియు ప్రూనే వంటి డ్రై ఫ్రూట్స్ పొటాషియంను కూడా అధిక మొత్తంలో కలిగి ఉంటాయి. ఒక పిడికెడు డ్రై ఫ్రూట్స్ లను తినటం వలన శరీరంలో ఉండే అదనపు సోడియం స్థాయిలు భయటకి పంపబడతాయి. Image Source : Getty Images

    Tags:
  • పొటాషియం ఎక్కువగా గల ఆహారాలు
  • నారింజ రసం వలన కలిగే ప్రయోజనాలు
  • పాలకూర వలన కలిగే ప్రయోజనాలు
  • potassium adhikamga gala aharalu
  • potassium foods in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • అల్లం టీ వలన కలిగే ప్రయోజనాలు.

    రోజు అల్లం టీ తాగమని నిపుణులు సలహా ఇస్తుంటారు కారణం ఇది కలిగి ఉండే నొప్పి ఉపశమన గుణాలు కలిగి ఉండటం వలన, నొప్పులకు మాత్రమె కాకుండా అన్ని రకాలుగా ఆరోగ్య
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • అల్లం టీ వలన కలిగే ప్రయోజనాలు.

    రోజు అల్లం టీ తాగమని నిపుణులు సలహా ఇస్తుంటారు కారణం ఇది కలిగి ఉండే నొప్పి ఉపశమన గుణాలు కలిగి ఉండటం వలన, నొప్పులకు మాత్రమె కాకుండా అన్ని రకాలుగా ఆరోగ్య