Health Tips in HindiHealth Tips

మలబద్దకాన్ని నివారించే ఇంట్లో చేసుకోగల జ్యూస్ లు ఇవే

By:Onlymyhealth Staff Writer, Onlymyhealth Editorial Team,Date:May 16, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మలబద్ధకం నివారణకు పిల్స్ మరియు ఇతరత్రా మెడిసిన్ వాడడం వాళ్ళ దుష్ప్రభావాలు ఎక్కువగానే ఉంటాయి. దీనికి బదులు సహజంగా, ఇంట్లోనే చేయగల ఈ జ్యూస్ లు వాడడం శ్రేయస్కరం.
  • 1

    మలబద్దకం ఎందుకు వస్తుంది?

    మలబద్ధకం ప్రధానంగా  ఆహారపు అలవాట్లు మరియు స్తబ్దతో కూడిన జీవన శైలి వలన వస్తుంది.  ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలు, జంక్ ఫుడ్స్, క్రమరహిత బోజన అలవాట్లు దీనికి ఆజ్యం పోస్తాయి. దీనికి తోడూ, పొగ తాగడం, మద్యం సేవించడం, మరియు ఇనాక్టివ్ జీవనశైలి దిన్ని మరింతంగా ప్రేరేపిస్తున్నాయి. మార్కెట్లో దీని నివారణ కై పుష్కలంగా పిల్స్, టాబ్లెట్లు దొరుకుతున్నాయి. వీటి వాళ్ళ చాల రకాల సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తవచ్చు. కొన్ని రకాల జ్యూసు లు మలబద్ధకం నుండి ఉపశామన్నాన్ని ఇస్తాయి, అంతే కాక వీటిని ఇంట్లోనే చేసుకోవచ్చు. వీటిని పరిశిలిద్దాం.

  • 2

    జ్యూస్ లు ఎందుకు?

    పిల్స్ మరియు ఇతర మెడిసిన్ లకంటే జ్యూస్ చాల ఆరోగ్యకరం. దీనితో ఎ రకమైన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.  అమెరికన్ అకాడమి అఫ్ నర్స్ ప్రాక్టిస్ వారి స్టడీ ప్రకారం  ‘సోరోబిటోల్’ కలిగి ఉండే జ్యూస్ లు శరీర నీటి శాతాన్ని  పెంచి బోవేల్ కండరాల కదలికను సులబతరం చేస్తాయి. అందుకే జ్యూస్ లకు మించిన సొల్యూషన్ లేదు.

  • 3

    ఎండు ద్రాక్ష జ్యూస్

    మలబద్దకాన్ని నియత్రించడంలో చాల ప్రముఖమైన ఆహారం ఎండు ద్రాక్ష. దాదాపుగా  ఒక గ్లాస్ ఎండు ద్రాక్ష జ్యూస్ లో 2.6 గ్రాము ల ఫైబర్ ఉంటుంది, ఇది సుమారుగా రోజువారి ఫైబర్ అవసరం లో  10 శాతం. ఇవే కాకుండా ఎండు ద్రాక్ష రసం లో ఐరన్ మరియు విటమిన్ c కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవన్ని మలబద్దకం నుండి విమిక్తి కలిగిస్తాయి.

  • 4

    ఆపిల్ జ్యూస్

    ఇంకొక జ్యూస్ మలబద్దకాన్ని సమర్దవంతంగా ఎదుర్కొనేది ఏదైనా ఉందంటే అది ఆపిల్ జ్యూస్. ఇది కూడా లక్షిటివ్ ఎఫెక్ట్ కలిగిస్తుంది. దీన్ని ప్రత్యేకంగా పిల్లల మలబద్దకం నివారించడానికి రేకమోండ్ చేస్తారు. దీంట్లో ఫ్రుక్టజ్ మరియు గ్లూకోస్ లు పుష్కలంగా ఉంటాయి. సోర్బిటోల్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎక్కువ మోతాదులో తీసుకుంటే చిన్న పేగు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

  • 5

    పియర్ జ్యూస్

    వీటితో పాటుగా ఇంకొక జ్యూస్ కూడా ఈ సమస్యను ఎదుర్కోడానికి దోహదపడ్తుంది. అదే పియర్ జ్యూస్. పియర్ లో ఆపిల్ కన్నా 4 రెట్ల  సోర్బిటోల్  ఉంటుంది.  దీంట్లో మిగతా విటమిన్లు అంతగా లేనప్పటికీ దిని టేస్ట్, ప్రత్యేకంగా పిల్లలకి నచ్చుతుంది.ఇలా జ్యూస్ లతో మలబద్దకం నివారించుకోవడమే కాక, ఓవర్ అల్ ఆరోగ్యం ఇంప్రూవ్ చేసుకోవచ్చు.

    Tags:
  • మలబద్ధకం నివారణ
  • మలబద్ధకం నివారణ జ్యూస్ లు
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • మలబద్దకాన్ని తగ్గించే సహజ ఔషదాలు

    మలబద్దకం వలన ఏ పనిని సరిగా నిర్వహించలేము కొన్ని సందర్భాలలో దీని వలన క్యాన్సర్ కలిగే అవకాశం కూడా ఉంది. వీటి కోసం అని చాలా రకాల అల్లోపతీ మందులను వాడి ఉం
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • మలబద్దకాన్ని తగ్గించే సహజ ఔషదాలు

    మలబద్దకం వలన ఏ పనిని సరిగా నిర్వహించలేము కొన్ని సందర్భాలలో దీని వలన క్యాన్సర్ కలిగే అవకాశం కూడా ఉంది. వీటి కోసం అని చాలా రకాల అల్లోపతీ మందులను వాడి ఉం