Health Tips in HindiHealth Tips

అండాశయ కేన్సర్ యొక్క ప్రారంభ సంకేతాలు

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Aug 01, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

స్త్రీలు వారి జీవితాంతం శరీరంలో మార్పులు జరుగుతూనే ఉంటాయి. అండాశయ కేన్సర్ గురయ్యే ముందు కొన్ని సంకేతాలు బహిర్గతం అవుతాయి. ఈ సంకేతాలను గమనించి, ముందు నుండే వైద్యం చేసుకోవటం వలన వ్యాధి తీవ్రతలన తగ్గించవచ్చు.
  • 1

    మార్పులు ఎల్లపుడు ఆరోగ్యకరం కావు!

    స్త్రీ శరీరంలో నిత్యం మార్పులు జరుగుతూనే ఉంటాయి. జీవితంతం పాటూ గర్భ సమయంలో లేదా నెలసరి సమయంలో స్త్రీ శరీరంలో మార్పులు జరుగుతూనే ఉంటాయి. కానీ కొన్ని సందర్భాలలో బహిర్గతమయ్యే సంకేతాలు ప్రాణాంతకర వ్యాధులను సూచిస్తాయి. ఉదాహరణకు- అండాశయా కేన్సర్. వీటి పట్ల అశ్రద్ద చూపటం వలన జీవితమే భళికావచ్చు. కలిగే మార్పుల పట్ల అవగాహన కలిగి ఉండి, ఎప్పటికపుడు వీటి గురించి వైద్యుడితో చర్చించటం వలన ఆరోగ్యంగా ఉంటారు. అండాశయ కేన్సర్ కు గురైనపుడు బహిర్గతమయ్యే లక్షణాల గురించి ఇక్కడ తెలుపబడింది. Image source:Gettyimages.in

  • 2

    పొత్తిక కడుపులో నొప్పి

    కటి ప్రాంతంలో లేదా బొడ్డు ప్రాంతంలో నొప్పి, వీటితో పాటుగా అజీర్ణ లేదా నెలసరిలో కలిగే సమస్యలలో మార్పుల వంటివి అండాశయ కేన్సర్ సంకేతాలు. ఈ నొప్పి నెలసరి, విరేచనాలు లేదా పొట్టలో కలిగే ఇన్ఫెక్షన్ ల వలన కాదు మరియు నొప్పి దాదాపు 2 వారాల పాటు ఉంటుంది. Image source:Gettyimages.in

  • 3

    ఆకలి కోల్పోవటం

    అండాశయ కేన్సర్ లక్షణాలలో అందరికి తేలినది- ఆకలిగా లేకపోవటం. ఎందుకంటే, ఆహార పదార్థాలను విచ్ఛిన్నపరచి, శేరీరానికి కావలసిన శక్తిని అందించే జీవక్రియను అండాశయ కేన్సర్ ప్రభావానికి గురిచేయటం వలన వ్యాధి గ్రస్తులు ఆకలిని కోల్పోతారు. Image source:Gettyimages.in

  • 4

    ఉబ్బరంగా అనిపించటం

    అండాశయ కేన్సర్ యొక్క మరొక బహిర్గత లక్షణం- కటి లేదా నాభి ప్రాంతంలో గ్యాస్ చేరటం వలన పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. నాభి ప్రాంతంలో గ్యాస్ చేరటం వలన దుస్తువులు ధరించటానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలను గమనిస్తే అది తప్పక అండాశయ కేన్సర్ అని చెప్పవచ్చు. Image source:Gettyimages.in

  • 5

    తరచుగా మూత్ర విసర్జన

    సాధారణంగా కాకుండా, ఆకస్మికంగా బాత్ రూమ్ కి వెళ్ళటం లేదా తరచుగా మూత్ర విసర్జనకు వెళ్ళటం వంటివి గమనిస్తే వెంటనే వైద్యుడిని కలవండి. ఒకవేళ మీరు అండాశయ కేన్సర్ ను కలిగి ఉంటే, తరచుగా వెళ్ళే మూత్ర విసర్జన వలన మీరు చాలా బలహీనంగా మారిపోతారు. Image source:Gettyimages.in

  • 6

    మలబద్దకం మరియు విరేచనాలు

    మీరు అండాశయ కేన్సర్ కు గురైతే, పేగు కదలికలలో మార్పులు జరిగి, మలబద్దకం లేదా విరేచనాల వంటి సమస్యలకు గురవవచ్చు. దీనికి కారణం- అండాశయ కేన్సర్ గడ్డలు ఉబ్బటం వలన జీర్ణాశయం, పేగులు మరియు మూత్రాశయ సంచిపై ఒత్తిడిని పెంచటం వలన అని చెప్పవచ్చు. Image source:Gettyimages.in

    Tags:
  • అండాశయ కేన్సర్ లక్షణాలు
  • అండాశయ ప్రారంభ సంకేతాలు
  • Andashaya Cancer prarambha sanketalu
  • Early Signs of Ovarian Cancer in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ