Health Tips in HindiHealth Tips

పుచ్చపండు గింజల వలన కలిగే ప్రయోజనాలు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:May 29, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

వేసవిలో అందరు తినే రుచికర, ఆరోగ్యక్రమైన పండుగా పుచ్చపండు పేర్కొనవచ్చు. నీటితో కూడిన ఎర్రగా ఉండే గుజ్జును తింటూ, గింజలను భయటపడేస్తుంటాము. కానీ వీటి గింజల వలన కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యానికి గురవుతారు.
  • 1

    పుచ్చపండు గింజలు చాలా మంచివి

    పుచ్చపండు గురించి దాదాపు అందరికి తెలుసిందే, తాజా భావనకు గురిచేసే, పోషకాలను కలిగి ఉండే పండు. పండు మాత్రమే కాదు వీటి విత్తనాలు కూడా చాలా రకాలుగా ప్రయోజనాలను చేకూరుస్తుంది. వీటి గింజలు ఐరన్, పొటాషియం మరియు విటమిన్ ల తో నిండి ఉంటాయి. కావున, వీటిని భయటపడేయకుండా, నమిలి మింగండి. ఈ గింజల వలన కలిగే వివిధ ప్రయోజనాల గురించి కింద తెలుపబడింది.

  • 2

    జుట్టు తెగటాన్ని నివారిస్తుంది

    పుచ్చపండు గింజలను రోజు తినటం వలన జుట్టు తెగకుండా ఉండుటకు సహాయపడే ఫాటీ ఆసిడ్ లు శరీరానికి అందించబడతాయి. అంతేకాకుండా, జుట్టు పెరుగుదలను మెరుగుపరచి, వెంట్రుకల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.

  • 3

    తలపై చర్మ దురదలు

    పుచ్చపండు గింజలు కలిగి ఉండే ఆయిల్ నిర్మాణం తేలికగా ఉంటుంది కావున సులువుగా తలపై చర్మం గ్రహించుకుంటుంది. అంతేకాకుండా, తలపై చర్మానికి తేమను సమకూర్చి, పొడి మరియు ఫలకాలుగా ఊడే స్కాల్ప్ కు ప్రయోజనాలను చేకూరుస్తుంది.

  • 4

    వయసు మార్పులను ఆలస్యపరుస్తుంది

    పుచ్చపండు గింజలు యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి యవ్వనంగా కనపడేలా చేస్తాయి. అంతేకాకుండా, ఈ విత్తనాలను తీసుకోవటం వలన చర్మ క్యాన్సర్ మరియు ఇన్ఫెక్షన్ వంటి చర్మ రుగ్మతలకు దూరంగా ఉంచుతుంది.

  • 5

    నియంత్రణలో మధుమేహం

    కొన్ని పుచ్చపండు గింజలను తీసుకొని, నీటిలో వేసి వేడి చేయండి. ఈ ద్రావణాన్ని రోజు తాగటం వలన రక్తంలోని చక్కెరల స్థాయిలు నియంత్రించబడి, మధుమేహం కలగటాన్ని లేదా డయాబెటిస్ రాకుండా చూస్తుంది.

  • 6

    గుండెకు మంచిది

    పుచ్చపండు గింజలు మెగ్నీషియంను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఈ మూలకం గుండె విధిని మరియు రక్త పీడనాన్ని సమతుల్య పరుస్తుంది. ఇవే కాకుండా గుండె సంబంధిత వ్యాధులు, హైపర్ టెన్షన్ లను తగ్గించి,మ్ జీవక్రియకు సజావుగా జరుగుటలో సహాయపడుతుంది. Imagesource:Gettyimages.in

    Tags:
  • పుచ్చపండు గింజల వలన ప్రయోజనాలు
  • మధుమేహాన్ని తగ్గించే పుచ్చపండు గింజలు
  • పుచ్చపండు గింజల వలన చర్మానికి కలిగే ప్రయోజనాలు
  • Puchha pandu ginjala prayojanalu
  • Benefits of Watermelon Seeds in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • పుచ్చపండు గింజల వలన కలిగే ప్రయోజనాలు

    వేసవిలో అందరు తినే రుచికర, ఆరోగ్యక్రమైన పండుగా పుచ్చపండు పేర్కొనవచ్చు. నీటితో కూడిన ఎర్రగా ఉండే గుజ్జును తింటూ, గింజలను భయటపడేస్తుంటాము. కానీ వీటి గిం
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • పుచ్చపండు గింజల వలన కలిగే ప్రయోజనాలు

    వేసవిలో అందరు తినే రుచికర, ఆరోగ్యక్రమైన పండుగా పుచ్చపండు పేర్కొనవచ్చు. నీటితో కూడిన ఎర్రగా ఉండే గుజ్జును తింటూ, గింజలను భయటపడేస్తుంటాము. కానీ వీటి గిం