Health Tips in HindiHealth Tips

ఈ అనారోగ్యకర ఆహార పదార్థాల ఉచ్చులో పడకండి

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Aug 06, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ఇష్టమైన ఆహారాన్ని చూస్తే ఆపుకోలేని పరిస్థితుల వలన రోజు మనం పాటించే ఆరోగ్యకర జీవనశైలి భంగానికి గురవుతుంది మనల్ని ఎక్కువగా ఆకర్షణకు గురిచేసే ఆనారోగ్యకర ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    ఉచ్చులను గమనించండి

    కొన్ని రకాల ఆహార పదార్థాలు మనల్ని ఆకర్షిస్తూనే ఉంటాయి, ఈ సమస్య అందరిని వెంటాడుతూ ఉంటుంది, మనలో చాలా మంది బరువు తగ్గిటానికి, నడుము చుట్టూ ఉండే కొవ్వు పదార్థాలను తగ్గించుకోటానికి ఆహార ప్రణాళికలను మరియు వ్యాయామాలను చేస్తూ ఉంటాము. కానీ కొన్ని ఆహార పదార్థాల వలన మన ప్రయత్నం విఫలం అవుతుంది. మనల్ని ఆకర్షించి, మనం ఉచ్చులో పడేలా చేసే అనారోగ్యకర ఆహార పదార్థాలు ఇక్కడ తెలుపబడ్డాయి. Image source:Gettyimages.in

  • 2

    ఫాస్ట్ ఫుడ్ బ్రేక్ఫాస్ట్

    ఉదయం పనులు, ఆఫీసుకు వెళ్ళాలి కావున అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలను అల్పాహారంగా తీసుకుంటాము. మనం తీసుకునే ఈ ఆహార పదార్థాలే కేలోరీలను పెంచుతాయి. కావున ఫాస్ట్ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ లను కాకుండా, మంచి ఆరోగ్యకర ఆహార పదార్థాలను ఎంచుకోండి, సమయం లేని ఎడల ముందు రోజు సాయంత్రమే అల్పాహారాన్ని సిద్దం చేసుకొని ఉంచుకోండి. Image source:Gettyimages.in

  • 3

    రాత్రి భోజనం తరువాత

    ఇష్టమైన ఆహారాన్ని కడుపు నిండ రాత్రి భోజనంలో తిన్న తరువాత, తినే డిజర్ట్ మన ఆరోగ్యానికి మంచిది కాదనే చెప్పాలి. కావున భోజనం తరువాత స్వీట్లు వంటి డిజర్ట్ లను తినకండి. వీటికి బదులుగా ఆరోగ్యకరమైన పండ్లను తినటం వలన రుచి గ్రంధులు కూడా సంతృప్తికి లోనవుతాయి. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచివి.  Image source:Gettyimages.in

  • 4

    కాక్టైల్ పార్టీలు

    వారంతం లేదా సెలవు రోజులలో కాక్టైల్ పార్టీలలో పొట్ట నిండేలా తాగి, ఆ మరుసటి రోజు వ్యాయామం చేస్తే చాలని అనుకుంటారు. కానీ, దీని వలన బరువు పెరగటంతో పాటూ, మీ ఆరోగ్యం కూడా పాడవుతుంది. కావున కాక్టైల్ పార్టీకి వేళ్ళముందు ఏదైనా ఆహారాన్ని తిని వెళ్ళటం వలన తక్కువగా తాగుతారు. Image source:Gettyimages.in

  • 5

    డైట్ సోడా

    రోజు డైట్ సోడా తాగే అలవాటు ఉందా? అంటే మీ పొట్ట చుట్టూ కొవ్వు పెరగటాన్ని మీరే ప్రోత్సహిస్తున్నారని అర్థం. నిజానికి డైట్ సోడా శరీరానికి అధిక మొత్తంలో చక్కెరలను మరియు కేలోరీలను అందిస్తుంది. కావున డైట్ సోడాకు బదులుగా నీరు తాగండి లేదా సిట్రస్ జాతికి చెందిన పండ్ల రసం లేదా ఇతర పండ్ల రసాన్ని తాగండి. Image source:Gettyimages.in

    Tags:
  • ఆహారం విషయంలో చేసే తప్పదాలు
  • అనారోగ్యకర ఆహారాలు
  • ఆరోగ్యకర అలవాట్లకు భంగం కలిగించే ఆహారాలు
  • Aharala vishayamlo chese tappaidalu
  • Common Food Traps in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • మీ పొట్టను పెంచే చెడు అలవాట్లు

    ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు మాత్రమె కాకుండా కొన్ని రకాల చెడు అలవాట్లు కూడా శరీర బరువును ప్రభావిత పరుస్తాయి. అవును, కొన్ని అలవాట్లు శరీర బరువ
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • మీ పొట్టను పెంచే చెడు అలవాట్లు

    ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు మాత్రమె కాకుండా కొన్ని రకాల చెడు అలవాట్లు కూడా శరీర బరువును ప్రభావిత పరుస్తాయి. అవును, కొన్ని అలవాట్లు శరీర బరువ