Health Tips in HindiHealth Tips

పురాతన కంటి సంబంధిత అపోహలను నమ్మకండి

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Jan 02, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

క్యారెట్లు తినడం, టెలివిజన్ తెర నుండి దూరంగా ఉండడం & అద్దాలు క్రమం తప్పకుండా ధరించకుండా ఉండటం వంటి అలవాట్లు కంటి చూపుకు హాని కలిగించలేవు. ఈ పురాతన నమ్మకాలలో కొన్ని ఇక్కడ తెలుపబడ్డాయి.
  • 1

    ప్రాచుర్య నమ్మకాలు

    పిల్లలుగా, మనం ఎల్లప్పుడూ చూపును కోల్పోకుండా ఉండడానికి ఎక్కువ క్యారెట్లు తినాలని పెద్దల నుంచి ఆదేశాలను పొందుతూనే ఉంటాం. క్రింది పేర్కొనబడిన సలహాలను తప్పకుండా పాటించడం వలన మానసికంగా సంతృప్తిని పొందవచ్చు కానీ, ఈ నమ్మకాలు నిజంగా ఉపయోగకరమైనవా లేదా అని ఎప్పుడైనా ఆలోంచించారా? వీట గురించి ఇపుడు తెలుసుకుందాం. Image source: Getty Images

  • 2

    మెల్లకన్ను చూపును నష్టపరచవచ్చును

    ఇది నిజం కాదు. మెల్లకన్ను అద్దాలు అవసరమని సూచిస్తుంది కానీ, ఇది అద్దాల అవసరం మరింత కఠినతరంగా చేయదు. మెల్లకన్ను కలిగిన వ్యక్తులలో కంటిచూపు దెబ్బతినదు కానీ, తలనొప్పి వంటి కొన్ని దుష్ప్రభావాలను ఎదుర్కొంటారు.Image source: Getty Images

  • 3

    చీకటిలో పఠనం

    పరిసరాలు మరింత కాంతివంతంగా ఉండటమనేది, మంచిగా చూడటానికి ఖచ్చితంగా సహాయం చేస్తుంది కానీ, చీకటిలో చదవడం అనేది కంటి మీద ఎటువంటి ప్రభావాన్ని కలిగించదు. అదేవిధంగా, చక్కని ముద్రణ పుస్తకాలు చదవడం వలన కంటి మీద ఒత్తిడి అధికం అవుతుంది కానీ ఇది కంటికి హాని కలగడానికి ఎలాంటి కారణం కాదు.Image source: Getty Images

  • 4

    టీవీని చాలా దగ్గరగా కూర్చొని చూడటం

    టీవీని చాలా దగ్గరగా కూర్చొని చూడటం లేదా చాలా సమయం పాటు కంప్యూటర్ స్క్రీన్ చూడటం అనేది కన్నులకు ఎలాంటి హాని కల్గించదు. స్క్రీన్ ను తదేకంగా రెప్ప వాల్చకుండా చూసినపుడు అసలైన  సమస్య ప్రారంభమవుతుంది.Image source: Getty Images

  • 5

    వయసును, కంటిచూపు మందగించుటను ఆపలేరు

    కొన్ని అనివార్య వయస్సు సంబంధింత సమస్యలు ఉన్నప్పటికీ, శుక్లాలు వంటి దృష్టి సమస్యలను నయం చేయవచ్చు. సాధారణ ఆరోగ్య సలహాలను ప్రతిశోధించడం ద్వారా వృద్ధాప్యం ఫలితంగా సంభవించే అనేక రుగ్మతలు ఉన్నాయి.Image source: Getty Images

  • 6

    క్యారెట్ కంటిచూపు మెరుగవుతుంది

    ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను కలిగి ఉండటం అనేది కంటిచూపును అభివృద్ధి చేయడంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది కానీ, క్యారెట్లు తినడం వలన కంటిచూపు అసలు మెరుగుపడే  ఉద్దేశ్యమే లేదు. శరీరంలో విటమిన్ ఎ లోపం ఉన్నప్పుడు కంటిచూపు సమస్యలకు దారితీస్తుంది కానీ, అదనపు విటమిన్ కలిగి ఉండటం వలన సమస్యను అడ్డుకోలేము.Image source: Getty Images

  • 7

    అధిక సమయం పాటు కళ్ళజోడు ఉపయోగించడం

    లోపాలను సరిచేసే కళ్ళజోళ్ళను ఉపయోగించడం వలన కంటిచూపు మరింతగా క్షీణించి, తద్వారా వాటి పై అధికంగా ఆధారపడుతారు అనే ఒక ప్రముఖ అపోహ చాలామందిలో ఉంటుంది. ఈ అపోహ అధికంగా వ్యాపించడంలో కంటికి వృద్ధాప్య ప్రభావం ఉంటుందనే విషయం కీలక పాత్రను పోషిస్తుంది.Image source: Getty Images

    Tags:
  • కంటి సంబంధిత అపోహలు
  • కంటి గురించిన పురాతన అపోహలు
  • కంటి గురించిన నిజాలు
  • Kanti gurinchina apohau
  • Eye-related Myths in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • పురాతన కంటి సంబంధిత అపోహలను నమ్మకండి

    క్యారెట్లు తినడం, టెలివిజన్ తెర నుండి దూరంగా ఉండడం & అద్దాలు క్రమం తప్పకుండా ధరించకుండా ఉండటం వంటి అలవాట్లు కంటి చూపుకు హాని కలిగించలేవు. ఈ పురాతన నమ్
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • పురాతన కంటి సంబంధిత అపోహలను నమ్మకండి

    క్యారెట్లు తినడం, టెలివిజన్ తెర నుండి దూరంగా ఉండడం & అద్దాలు క్రమం తప్పకుండా ధరించకుండా ఉండటం వంటి అలవాట్లు కంటి చూపుకు హాని కలిగించలేవు. ఈ పురాతన నమ్