Health Tips in HindiHealth Tips

50 సంవత్సరాల వయసు దాటిన పురుషులలో కలిగే ఆరోగ్య సమస్యలు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Jan 23, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

50 సంవత్సరాల వయసు రాగానే, వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఆ సమస్యలు మరియు వాటిని తగ్గించే సూచనల గురించి ఇక్కడ పేర్కొనబడింది.
  • 1

    కష్టమైన సమయం ముందుంది

    యుక్తవయసులో చురుకుగా ఉంటూ, ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు, పరీక్షలు చేపించినను, 50 సంవత్సరాల దాటినా పురుషులు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు మరియు వాటిని తగ్గించే సూచనల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • 2

    బట్టతల

    యుక్తవయసులో వెంట్రుకలు ఎంత ఒత్తుగా ఉన్నను, 50 సంవత్సరాల వయసు వచ్చే సరికి వెంట్రుకలు రాలి, సాంద్రత తగ్గిపోతుంది. 50 సంవత్సరాల వయసు దాటిన దాదాపు 67 శాతం మంది పురుషులు వెంట్రుకలు రాలి బట్టతల పొందారని ఫిన్లాండ్ వారు జరిపిన అధ్యయనాలలో పేర్కొనబడింది.

  • 3

    చిగుళ్ళ సమస్యలు

    "జర్నల్స్ ఆఫ్ డెంటల్ రిసెర్చ్" వారు అధ్యయనాలు జరిపి తెలిపిన దాని ప్రకారం, 50 సంవత్సరాల వయసు దాటిన పురుషులలో నోటి సమస్యలు అధికంగా కలుగుతాయని తెలిపారు. నోటిని శుభ్రంగా ఉంచుకోవటం ఒకటే ఈ సమస్యను తగ్గించే మార్గం.

  • 4

    ఊబకాయం

    CDC వారు కలిగి ఉన్న డేటా ప్రకారం, 73 శాతం మంది యుక్త వయసులో గల పురుషులు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నారు. ఒకవేళ ఈ సమయంలో జిమ్ కు వేళ్ళటం లేదా? అయితే 50 సంవత్సరాల వయసు వచ్చే సరికి మీ బరువు మరింతగా పెరిగే అవకాశం ఉంది. కావున తినే ముందు ఆహార పదార్థాలు గురించి తెలుసుకోండి.

  • 5

    దృశ్యపరమైన లోపాలు

    "అమెరికన్ జర్నల్స్ ఆఫ్ ఆప్తాల్మాలజీ" ప్రకారం, 46 శాతం మంది అమెరికన్లు దూర దృష్టి లోపాలు, 25 శాతం మంది దగ్గరి దృష్టి లోపాలు మరియు 45 శాతం మంది అసమ దృష్టి లోపాలను కలిగి ఉన్నారు. ఒక జత మంచి లెన్స్ లేదా అద్దాలు ఈ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. Image source: Getty Images

    Tags:
  • ఓల్డ్ మెన్ ఎదుర్కొనే సమస్యలు
  • ముసలి వయసు గల వారు ఎదుర్కొనే సమస్యలు
  • Musali vallu edukrone samasyalu
  • How to prevent old age conditions in men ni Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ