Health Tips in HindiHealth Tips

ప్రతి అమ్మాయి తప్పక తెలుసుకోవలసిన వివిధ రకాల స్కిన్ క్లీనర్స్

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Nov 08, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మీ చర్మానికి ఏ రకమైన క్లీనర్స్ వాడాలో అని సతమతం అవుతున్నారా? మీ చర్మానికి ఏది మంచిదో మరియు చర్మ రకాలను అనుగుణంగా అందుబాటులో గల క్లీనర్స్ గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    సాధారణ చర్మ క్లీనర్స్

    సాధారణ చర్మ క్లీనర్స్ చాలా సాధారణమైనవి మరియు సాధారణ చర్మ రకానికి వీటిని వాడాలి. ఈ రకం క్లీనర్స్ ను నీటితో వాడాలి, ఇవి సబ్బు లేదా జెల్ లేదా లిక్విడ్ రూపంలో అందుబాటులో గలవు. సాధారణ చర్మం గల వారు ఈ క్లీనర్స్ ను వాడటం వలన చర్మం మృదువుగా మరియు తేమభరితంగా మారుతుంది.

  • 2

    డ్రై క్లీనర్స్

    పొడి చర్మం గల వారు సాధారణ చర్మ క్లీనర్స్ ను వాడకూడదు. కావున వీటికి బదులుగా డ్రై క్లీనర్స్ లను వాడటం వలన చర్మం శుభ్రపరచబడటమే కాకుండా, చర్మానికి కావలసిన తేమను కూడా అందిస్తాయి. డ్రై క్లీనర్స్ క్రీం లేదా ద్రావణ రూపంలో కూడా లభిస్తాయి.

  • 3

    ఆయిలి స్కిన్ క్లీనర్స్

    జిడ్డు చర్మాన్ని లేదా ఆయిలి స్కిన్ కలిగి ఉండే వారు నీటి ఆధారిత క్లీనర్స్ లను లేదా డీప్ క్లీనింగ్ టెక్నిక్ లను వాడాలి. ఈ క్లీనర్స్ చర్మంపై ఉండే దుమ్ము, ధూళిలను తొలగించటమే కాకుండా, చర్మ రంద్రాలను శుభ్రపరచి, ఆయిల్ ఉత్పత్తిని తగ్గిస్తాయి.

  • 4

    కాంబినేషన్ స్కిన్ క్లీనర్స్

    పొడి లేదా జిడ్డు లేదా సాధారణ చర్మ రకాలకు చెందిని లేదా నిర్దారించలేని వారు సరైన pH గల లోషన్ లేదా క్రీములను వాడటం మంచిది.

  • 5

    సెన్సిటివ్ స్కిన్ క్లీనర్స్

    సున్నితమైన చర్మం కలిగిన వారు కృత్రిమ డిటర్జెంట్ ఆధారిత క్లీనర్స్ లను వాడాలి. ఎందుకంటే, వీటిలో pH స్థాయిలు సాధారణ చర్మానికి అనుగుణంగా ఉంటాయి.Image source: Getty Images

    Tags:
  • చర్మానికి రకానికి తగిన క్లీనర్స్
  • చర్మానికి వాడాల్సిన క్లీనర్స్
  • క్లీనర్స్ రకాలు
  • చర్మ రకాలు
  • చర్మ రకాలు వాటికి అనువైన క్లీనర్స్
  • Charma rakaniki tagina cleansers
  • vividha rakala cleansers
  • Types of cleansers in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ