Health Tips in HindiHealth Tips

ఆహార సేకరణలో మగువలు చేసే తప్పిదాలు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Aug 04, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ఆహార ప్రణాళికను పాటించటం మరియు సరిగా నిర్వహించటం కష్టమైన పనే. ఆరోగ్యంగా ఉండటానికి పోషకాల అవసరం తప్పని సరి, ముఖ్యంగా స్త్రీలు వారు పాటించే ఆహార ప్రణాళికలో చేసే తప్పదాల గురించి ఇక్కడ తెలుపబడతాయి.
 • 1

  కొద్దిగా తినటం

  చాలా మంది అమ్మాయిలు వారు ఫిట్ గా ఉండానికి చాలా తక్కువ ఆహారం తీసుకుంటూ ఉంటారు. తక్కువ తిన్న మాత్రాన వారు ఫిట్ గా ఉండరు. ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండటానికి పోషకాలు తప్పక అవసరం. తక్కువ తినటం వలన పోషకాల కొరత ఏర్పడి, అనారోగ్యానికి గురవుతారు. కావున అటూ ఎక్కువగా కాకుండా, తక్కువగా కాకుండా సరిపోయేంత ఆహారాన్ని రోజు మూడు పూటలు తినండి. Image source:Gettyimages.in

 • 2

  క్రమబద్దత లేకపోవటం

  మీరు సరైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటున్నారు. కానీ ఆరోగ్యకర ఆహార సేకరణపై క్రమబద్దత లేకపోవటం చాలా సమస్యలకు గురి చేస్తుంది. మీరు రూపొందించుకున్న ఆహార ప్రణాళికను ఎట్టి పరిస్థితులలోనూ పాటించాలి. ఎన్ని పనులున్న ఆహార ప్రణాళికను మాత్రం మరవకూడదు.  Image source:Gettyimages.in

 • 3

  అనారోగ్యకర ఆహారాల వైపు మొగ్గు చూపటం

  ప్యాక్ చేసిన ఆహారాలు చేసే ప్రకటనలు మరియు ప్రచారాలు మనలల్ని ముఖ్యంగా, స్త్రీలను ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. నిజానికి ఈ ప్రకటనలలో వచ్చే చాలా రకాల ఆహార పదార్థాలు కంపెనీల డబ్బు సంపాదనకే కానీ, మన ఆరోగ్యానికి సహాయపడవనే చెప్పాలి. కావున వీటికి దూరంగా ఉండండి. Image source:Gettyimages.in

 • 4

  బరువును అనుసరించి తినటం

  మగువలు నంబర్లను బాగా నమ్ముతారు. వీరు ముందుగా బరువు స్కేల్ పై ఉండే అంకెలకు ప్రాధ్యాన్యత ఇస్తారు, రెండవ ప్రాధాన్యత వారి ఆరోగ్యం. ఒకవేళ వారి బరువు పెరుగుతున్నట్లు గమనిస్తే, అకస్మాత్తుగా ఆహార సేకరణను పూర్తిగా తగ్గించి వేస్తారు. Image source:Gettyimages.in

 • 5

  భావోద్వేగ పూరిత ఆహారపు అలవాట్లు

  సంతోషంగా ఉన్నపుడు, విచారంగా ఉన్నపుడు, కోపం, విసుగు, ఒత్తిడి లేదా ఆత్రుతగా ఉన్నపుడు మనలో చాలా మంది ఆహారాన్ని అధికంగా తీసుకుంటాము. భావోద్వేగ పూరిత ఆహారపు అలవాటు లేదా మన మూడ్ ను బట్టి ఆహార పదార్థాలను తీసుకోవటం వలన శరీరనికి అధిక కెలోరీలు అందుతాయి. ఫలితంగా, బరువు పెరుగుతుంది. Image source:Gettyimages.in

  Tags:
 • సాధారణ ఆహార ప్రణాళికలు
 • ఆహారం సేకరణలో స్త్రీలు చేసే తప్పిదాలు
 • స్త్రీల కోసం ఆహార సూచనలు
 • Ahara vishayamlo Maguvalu chese tappaidalu
 • Diet Mistakes Women Make in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

 • అన్ని

 • వ్యాసం

 • స్లైడ్ షో

 • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

  వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
 • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

  చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
 • మిమ్మల్ని లావుగా చేసే ఆహర పదార్థాలు

  లావుగా అవటానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారా! ఏన్ని రకాలుగా ప్రయత్నించిన సరైన ఫలితాలను పొందటం లేదా! అయితే ఇక్కడ తెలిపిన పదార్థాల సేకరణ వలన తప్పక మ
 • జుట్టు నెరవకుండా చేసే ఆహార పదార్థాలు

  వృద్దాప్యం చేరువవుతున్న కొలది వెంట్రుకలు తెల్లబడటం ప్రారంభమవుతుంది. కానీ ప్రస్తుతకాలంలో, చిన్న వయసులోనే జుట్టు రంగు మారటం వలన చాలా మంది రంగు వేయటం ప్ర
 • ఆహార సేకరణలో మగువలు చేసే తప్పిదాలు

  ఆహార ప్రణాళికను పాటించటం మరియు సరిగా నిర్వహించటం కష్టమైన పనే. ఆరోగ్యంగా ఉండటానికి పోషకాల అవసరం తప్పని సరి, ముఖ్యంగా స్త్రీలు వారు పాటించే ఆహార ప్రణాళి
 • యవ్వనంగా కనపడేలా చేసే ఆహార పదార్థాలు

  వృద్ధాప్య ప్రక్రియ అనేది ప్రతి వ్యక్తిలో భిన్నంగా ఉంటుంది. కానీ, కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వలన చర్మం యొక్క యవ్వనాన్ని కాపాడుకోవచ్చు. ఎక్కువగా సే