Health Tips in HindiHealth Tips

డయాబెటిస్ రెటినోపతీ గురించి తెలుసుకోవలసిన ఆసక్తికర విషయాలు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Dec 23, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మధుమేహ వ్యాధి గ్రస్తుల చాలా మందిలో డయాబెటిస్ రెటినోపతీ అనే సమస్యను కలిగి ఉంటారు. మధుమేహులలో కంటి రెటీనాపై అసాధారణ రక్తనాళాల అభివృద్ధినే డయాబెటిక్ రెటినోపతీ పేర్కొంటారు, వాటి గురించిన కొన్ని ముఖ్య విషయాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    డయాబెటిస్ రెటినోపతీ అంటే ఏమిటి?

    రెటీనా ప్రభావవంతంగా పనిచేయడానికి, నిరంతర రక్త సరఫరా అవసరం, దీనికి రక్తం చిన్న రక్తనాళాల వ్యవస్థ ద్వారా అందుతుంది. దీర్ఘకాలిక సమయంలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినట్లయితే రెటీనాలోని కణాలకు హాని కలుగుతుంది. ఈ పరిస్థితిని డయాబెటిక్ రెటినోపతీ అంటారు. ఇది కంటికి వెనుక వైపు ఉండే తేలికపాటి కణజాలం, రక్త నాళాల నష్టం వలన కలుగుతుంది. దీని పట్ల సక్రమంగా స్పందించట్లయితే, అది శాశ్వత కంటిచూపు నష్టానికి దారి తీయవచ్చు.

  • 2

    మాగ్నిట్యూడ్ అంటే ఏమిటి?

    లక్షలాది మంది అంధత్వానికి కారణం డయాబెటిక్ రెటినోపతీ అని పరిగణించవచ్చు. డయాబెటిక్ కేసులు పెరుగుదలతో ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య మరింత అధికమవడానికి అవకశం ఉంది. అందుకే; 12 సంవత్సరాల వయస్సు గల ప్రతి డయాబెటిక్ వ్యాధిగ్రస్తుడు వారి కళ్ళు నష్టం సంకేతాలను తెలుసుకోవడానికి సంవత్సరానికి ఒకసారి తప్పక పరీక్షించించుకోవాలి.

  • 3

    లక్షణాలు

    రెటినోపతి ప్రారంభ దశలలో గుర్తించటానికి ఎలాంటి వీలైన లక్షణాలను ఉత్పత్తి చేయదు. చివరి దశ వరకు మీ రెటీనా దెబ్బతిన్న విషయం మీరు కూడా గుర్తించలేరు. తరచుగా చివరి దశల్లో కనిపించే, రెటినోపతీ సాధ్యమైన లక్షణాలు, మసక బారిన కంటిచూపు, తేలియాడే ఆకారాలు, రాత్రిసమయంలో కంటిచూపు మందగించడం మరియు ఆకస్మిక అంధత్వం.

  • 4

    నివారణ

    సకాలంలో సూచించిన విధంగా మందులను తీసుకోని మీ మధుమేహం నియంత్రించడం ద్వారా, కొంత బరువు కోల్పోవడం, మరియు డాక్టర్ తో మీరు గమనిస్తున్నా మార్పులను తెలియచేయటం ద్వారా  డయాబెటిక్ రెటినోపతీని మరింత సమర్థవంతంగా నిరోధించడానికి అవకాశం కలదు.

  • 5

    చికిత్స

    మైల్డ్ రెటినోపతీని రక్తంలో చక్కెర స్థాయిలను సరిచేయడం ద్వారా నయం చేయవచ్చు. ఒకవేళ అడ్వాన్స్ రేటినోపతి ఉన్నట్లయితే, లేజర్ శస్త్రచికిత్స అందించడం ద్వారా కళ్ళుకు జరిగే మరింత నష్టాన్ని నిరోధించవచ్చు.Image source: Getty Images

    Tags:
  • డయాబెటిస్ రెటినోపతీ
  • డయాబెటిస్ రెటినోపతీ గురించిన ఆసక్తికర విషయాలు
  • Diabetes Retinopathy
  • Diabetes Retinopathy in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ