Health Tips in HindiHealth Tips

స్వతహాగా తగ్గించుకోగల దంత సమస్యలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jun 21, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

దంత సమస్యలను తగ్గించుటకు వైద్య సదుపాయాలు ఉన్నప్పటికీ, ఇంట్లోనే వీటిని సులువుగా తగ్గించులోవచ్చు. చవకైన, సులువుగా సమస్యలను దూరం చేసే పద్దతుల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    నోటిపై భాగంలో మంట

    నోటి పై భాగపు ప్రాంతం మంటగా అనిపించటం దంత సమస్య కానప్పటికీ, వేడిగా ఉండే పిజ్జా, లేదా ఇతర ఆహార పదార్థాలు ఇన్ఫెక్షన్ లకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కావున మీ నోట్లో వేడిగా ఉండే ఆహార పదార్థాలు పెట్టుకోటానికి ముందు, కొంచెం టూత్ పేస్ట్ ను వేలికి తీసుకొని, నోటిపై పొరకు అప్లై చేసి ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

  • 2

    మండే నాలిక

    వేడిగా ఉండే కాఫీ లేదా టీని తాగటం వలన నాలుక మండుతుంది. ఇలా ఏర్పడే సమస్యలను మనం సులువుగా తగ్గించుకోవచ్చు. ఒక చెంచా ఉప్పును వేడి నీటిలో కలిపి పుకిలించండి. ఉప్పు నాలుక ఉపరితలపు కణజాలాలలో విస్తరించి మంట నుండి ఉపశమనం కలిగిస్తుంది.

  • 3

    దంతాల పగుళ్ళు

    మనం ఒక్కొక్క సారి చల్లటి ఆహార పదార్థాలను తిని ఎంతనే వేడి పదార్థాలను తింటూ ఉంటాము. ఇలా ఉష్ణోగ్రతలలలో తేడాల వలన దంతాలు పగుళ్ళకు గురవుతాయి. దంతాలు వరుసగా విస్తరణ మరియు సంకోచానికి గురవటం వలన దంతాలలో పగుళ్ళు ఏర్పడతాయి. ఇలా పగుళ్ళను మరమ్మత్తు చేసేచిప్ ను తయారు చేసుకొని వాడండి.

  • 4

    సున్నితమైన దంతాలు

    నాడీ మూలాలు బహిర్గతం అవటం వలన చిగుళ్ళు సున్నితంగా మారి, దంతాలు ఊడిపోతాయి. దంతాలు సున్నితంగా మారకుండా ఉండటానికి పాస్పేట్ ఉన్న టూత్ పేస్ట్ ను వాడండి. ఈ రకం పేస్ట్ ద్వారా దంతాలు వాటి సున్నితత్వాన్ని కోల్పోతాయి. సున్నితమైన దంతాల వలన కలిగే సమస్యలను తగ్గించే పేస్ట్ లు మార్కెట్లో చాలానే అందుబాటులో ఉన్నాయి.

  • 5

    దవడ నొప్పి

    కీళ్ళ రుగ్మతలు తీవ్రమైన తలనొప్పిని కలుగుతుంది. ఈ నొప్పి చెవి ముందు ప్రాంతం ద్వారా ప్రసరించటం వలన దవడ నొప్పి కలుగుతుంది. దిండు సహాయంతో పక్కగా లేదా మాములుగా పడుకోవటం వలన నొప్పి మరియు అసౌకర్యం నుండి ఉపశమనం పొందవచ్చు. Image source: Getty Images

    Tags:
  • ఇంట్లోనే దంత సమస్యలకు చికిత్స
  • స్వతహాగా దంత సమస్యలను తగ్గించే పద్దతులు
  • నాలుక మంటను తగ్గించే పద్దతులు
  • Svathahaga danta samasyalanu tagginche paddatulu
  • fix Dental problems by yourself in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • స్వతహాగా తగ్గించుకోగల దంత సమస్యలు

    దంత సమస్యలను తగ్గించుటకు వైద్య సదుపాయాలు ఉన్నప్పటికీ, ఇంట్లోనే వీటిని సులువుగా తగ్గించులోవచ్చు. చవకైన, సులువుగా సమస్యలను దూరం చేసే పద్దతుల గురించి ఇక్
  • టూత్ పేస్ట్ వలన కలిగే అనారోగ్యాలు

    మీకిష్టమైన టూత్ పేస్ట్ వాడకం వలన దంతాలు మెరుస్తున్నయా? అయితే మంచిదే కానీ, టూత్ పేస్ట్ వాడకం వలన కలిగే అనారోగ్యాల గురించి కూడా తెలుసుకోండి.
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • స్వతహాగా తగ్గించుకోగల దంత సమస్యలు

    దంత సమస్యలను తగ్గించుటకు వైద్య సదుపాయాలు ఉన్నప్పటికీ, ఇంట్లోనే వీటిని సులువుగా తగ్గించులోవచ్చు. చవకైన, సులువుగా సమస్యలను దూరం చేసే పద్దతుల గురించి ఇక్
  • టూత్ పేస్ట్ వలన కలిగే అనారోగ్యాలు

    మీకిష్టమైన టూత్ పేస్ట్ వాడకం వలన దంతాలు మెరుస్తున్నయా? అయితే మంచిదే కానీ, టూత్ పేస్ట్ వాడకం వలన కలిగే అనారోగ్యాల గురించి కూడా తెలుసుకోండి.