Health Tips in HindiHealth Tips

డేటింగ్ సమయంలో మగువలు పాటించాల్సిన నియమాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Oct 06, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మీరు వెళ్ళే డేటింగ్ విజయవంతంగా అవాలంటే కొన్ని ప్రత్యేక సూచనలను పాటించాలి. స్త్రీలు వారి డేటింగ్ సమయంలో పాటించాల్సిన నియమాలు మరియు సూచనల గురించి ఇక్కడ తెలుపబడింది. ఈ సూచనల వలన మంచి లాభాలను పొందుతారు.
  • 1

    మీ గురించి చర్చించకండి

    ప్రతి ఒక్కరు వారి ఇష్టానికి అనుగుణంగా అభిరుచులను, అనుభవాలను కలిగి ఉంటారు వీటిని డేట్ కోసం వెళ్ళే వ్యక్తితో పంచుకోవటం వలన డేట్'లో సమస్యలు కలిగే అవకాశం ఉంది. మీ పూర్వపు బాయ్ ఫ్రెండ్'తో గడిపిన సమయం, అతడితో గడిపిన రాత్రులు గురించి డేట్'కి వెళ్ళిన వ్యక్తి దగ్గర ప్రస్తావించకండి. ఒకవేళ డేట్'కి వెళ్ళిన వ్యక్తి ఇవి తెలుసుకోవటంలో ఆసక్తి చూపటం లేదా వాటి గురించి అడిగితే ''వాటి గురించి చర్చించటం ఇష్టం లేదు'' అని నిక్కచ్చిగా చెప్పేయండి. Image Courtesy : Getty Images

  • 2

    ఎక్కువ ఉత్సాహవంతంగా ఉండకండి

    డేట్ పట్ల అత్యుత్సాహాన్ని ప్రదర్శించకండి. అతడికి కాస్త సమయం ఇవ్వండి మరియు అతడి సెల్ ఫోన్ నంబరు, ఇ-మెయిల్ వంటి వాటిని అడిగి ఉక్కిరి బిక్కిరి చేయకండి. "ఎల్లపుడు మీ గురించి అడిగే విధంగా ప్రయత్నించండి".Image Courtesy : Getty Images

  • 3

    సరైన సమయం మరియు సందర్భం

    డేట్'కు సిద్ధంగా లేని సమయంలో ఇతర వ్యక్తులతో డేట్'కు వెళ్ళుటకు ప్రయత్నించకండి. సిద్దంగా లేని సమయంలో డేట్'కి వెళ్ళటం వలన అతడి పైన ఉద్వేగ పూరితమైన భావాలకు గురయ్యే అవకాశం ఉంది. కావున సరైన సమయంలో, సందర్భంలో మాత్రమె డేట్'కు వెళ్ళండి.Image Courtesy : Getty Images

  • 4

    అతడిని అభినందించండి

    అతడు చేసే చిలిపి పనులకు, మిమ్మల్ని ఆనందింపచేసే విషయాలకు అభినందించండి. అభినందనల వలన మీ ఇద్దరిలో మంచి భావనను కలిగించే హార్మోన్'లు ఉత్పత్తి చెందుతాయి.Image Courtesy : Getty Images

  • 5

    ఇతర వ్యక్తుల గురించి ప్రస్తావించకండి

    మగువలు మాత్రమె కాకుండా పురుషులు కూడా వాటి పూర్వపు గర్ల్ ఫ్రెండ్'ల గురించి కానీ, వారితో గడిపిన సమయం, డేట్'ల గురించి కానీ ప్రస్తావించుటకు ఇష్టపడరు. కావున మీరు కూడా మీ పూర్వపు చరిత్రల గురించి కానీ, పాత జ్ఞాపకాల గురించి గానీ చర్చించకండి.Image Courtesy : Getty Images

  • 6

    అందంగా తయారు అవండి

    అందమైన జుట్టు మరియు ఆకర్షణీయమైన ఎర్రటి లిప్ స్టిక్, అతడిని అన్నిటికి ఒప్పుకునేలా చేస్తాయి. మీరు ఇంట్లో నుండి భయటకు వెళ్ళటానికి ముందుగానే ఇవన్ని చెక్ చేసుకోండి. ఇలా చేయటం వలన అతడు మీతో జీవితకాలం ఉండేలా చేసుకోవచ్చు. మీతో డేట్'కు వచ్చే ఎవరైనా మిమ్మల్ని అందంగా చూడటానికి ఇష్టపడతారని మరవకండి.Image Courtesy : Getty Images

  • 7

    తక్కువ సమయం

    డేట్'లో ఎక్కువ సమయం కేటాయించకండి. తక్కువ సమయం అతడితో గడపటం వలన మీపై ప్రేమ ఎక్కువ అవుతుంది మరియు మీతో ఎక్కువ సమయం గడపాలని ఆశిస్తాడు. తక్కువ సమయం వలన అన్ని విధాల లాభం పొందుతారని గుర్తుపెట్టుకోండి.Image Courtesy : Getty Images

  • 8

    అతడిచే కట్టించండి

    మొదటి సారి డేట్'కి వెళ్ళినపుడు, బిల్లును భాగస్వామితో కట్టించటం వలన ఎలాంటి నష్టం జారగదు. బిల్లు కట్టించటం వలన మీరు మాత్రమె కాకుండా అతడు కూడా సంతోషంగా ఫీల్ అవుతాడు అంతేకాకుండా బిల్లు కట్టమని ఎక్కువ బలవంత పెట్టడం కూడా అంత మంచిది కాదు. బలవంత పెట్టడటం వలన మీపై చెడు అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది.Image Courtesy : Getty Images

    Tags:
  • డేటింగ్ మరియు సూచనలు
  • డేటింగ్'లో స్త్రీలు అనుసరించాల్సినవి
  • స్త్రీల కోసం డేటింగ్ చిట్కాలు
  • Dating Tips for Women in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • 10 రోజుల్లో 10 ఇంచులు తగ్గించే చిట్కాలు

    బరువు తగ్గటం సులువు కాదనే చెప్పాలి, శరీర బరువు తగ్గించుకోటానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు, కానీ, తగిన ఫలితాలను కొంతమంది మాత్రమే పొందుతున్నారు. నిరా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • 10 రోజుల్లో 10 ఇంచులు తగ్గించే చిట్కాలు

    బరువు తగ్గటం సులువు కాదనే చెప్పాలి, శరీర బరువు తగ్గించుకోటానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు, కానీ, తగిన ఫలితాలను కొంతమంది మాత్రమే పొందుతున్నారు. నిరా