Health Tips in HindiHealth Tips

చర్మంపై ఆలివ్ ఆయిల్ వాడటం వలన కలిగే ప్రమాదాలు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Nov 30, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మన పూర్తి ఆరోగ్యానికి ఆలివ్ ఆయిల్ చాలా సహాయపడుతుంది, కానీ, కొన్ని సార్లు చర్మ సమస్యలను కూడా కలిగించవచ్చు. ఆలివ్ ఆయిల్ చర్మానికి వాడటం వలన కలిగే దుష్ప్రభావాలు ఏంటో మీరే చూడండి.
  • 1

    మొటిమలు కలుగుతాయి

    ఆలివ్ ఆయిల్ చర్మానికి వాడటం వలన కొన్ని దుష్ప్రభావాలు కలగవచ్చు. ఆలివ్ ఆయిల్ ను కొద్ది సమయం పాటూ చర్మంపై ఉంచిన పిదప, చర్మం గ్రహించుకోవటం ఆలివ్ ఆయిల్ ను గ్రహించటం చాలా కష్టం. ఫలితంగా ఒక పొర వలే చర్మంపై ఏర్పడుతుంది. దీనిపై దుమ్ము, ధూళి లు ఈ పొరలో పేరుకుపోయి, మొటిమలకు కారణం అవుతాయి.

  • 2

    స్కిన్ రాషేస్

    జిడ్డు చర్మం కలిగి ఉండే వారు ఆలివ్ ఆయిల్ ను వాడకూడదు. ఒకవేళ ఆలివ్ ఆయిల్ వాడినట్లయితే, సీబం ఉత్పత్తి అధికమవుతుంది. ఫలితంగా చర్మం ఎరుపుగా మారటం, దురదలు మరియు స్కిన్ రాషేస్ వంటివి కలుగుతాయి.

  • 3

    అలర్జీలను కలిగించవచ్చు

    ఆలివ్ ఆయిల్ వలన చర్మంపై చెప్పుకోదగిన ప్రమాదకర పరిస్థితులేం కావు. ఏది ఏమైనప్పటికీ, మీరు దీని పట్ల అలర్జీలను కలిగి ఉంటే మాత్రం ఆలివ్ ఆయిల్ కు దూరంగా ఉండండి. దీని పట్ల అలర్జీ కలిగి ఉండి కూడా చర్మానికి అప్లై చేస్తే, తీవ్ర పరిణామాలకు దారి తీయవచ్చు. ఇలాంటి సమయంలో వెంటనే వైద్యుడిని కలవండి.

  • 4

    శిశువులకు వాడకండి

    ఆలోచించకుండా కొత్తగా జన్మించిన శిశువుకు ఆలివ్ ఆయిల్ పూయటం మంచిది కాదు, ఎందుకంటే, ఆ శిశువు శరీరం ఆలివ్ ఆయిల్ పట్ల ఎలా గురవుతుందో మనకు తెలీదు, కావున చిన్న పిల్లలకు ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేయకండి. దీని వలన పిల్లల చర్మం కూడా చికాకులకు గురవుతుంది.

  • 5

    పొడి చర్మానికి మంచిది కాదు

    ఆలివ్ ఆయిల్, ఒలియిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటుంది. ఇది సహజ తేమలను తొలగిస్తుంది కావున పొడి చర్మ కలిగి ఉండే వారు వీటిని వాడకూడదు. కావున, ఆలివ్ ఆయిల్ ను వాకండి. చర్మ వైద్య నిపుణుడిని కలిసి మీ చర్మ రకాన్ని తెలుసుకొని దానికి తగిన ఉత్పత్తులను, ఆయిల్ లను వాడండి.Image source: Getty Images

    Tags:
  • ఆలివ్ ఆయిల్ చర్మానికి వాడటం వలన కలిగే నష్టాలు
  • చర్మానికి ఆలివ్ ఆయిల్ వలన కలిగే ప్రమాదాలు
  • Olive oil valana charmaniki kalige pramadalu
  • Dangers of using olive oil on your skin in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • సోడా వలన కలిగే ప్రతికూల ప్రభావాలు

    సోడా మరియు వాటి సంబంధిత ద్రావణాలను తాగటం వలన ఊబకాయం, అధిక రక్త పీడనం మరియు మధుమేహం వంటి తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. సోడా ద్రావణాలకు ఎందుకు ద
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • సోడా వలన కలిగే ప్రతికూల ప్రభావాలు

    సోడా మరియు వాటి సంబంధిత ద్రావణాలను తాగటం వలన ఊబకాయం, అధిక రక్త పీడనం మరియు మధుమేహం వంటి తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. సోడా ద్రావణాలకు ఎందుకు ద