Health Tips in HindiHealth Tips

డెంగ్యూ జ్వరం వలన కలిగే సంక్లిష్టతలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Aug 25, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

డెంగ్యూ జ్వరం అనేది చాలా ప్రమాదకర వ్యాధి మరియు తగిన సమయంలో చికిత్స అందించాలి. ఈ వ్యాధి కొన్ని రకాల సంక్లిష్టతలను బహిర్గత పరుస్తుంది (డెంగ్యూ షాక్ సిండ్రోం). వాటి గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    హేమరేజెస్ (రక్తస్రావం)

    డెంగ్యూ వ్యాధి శరీర అంతర్భాగంలో రక్త స్రావానికి గురి చేస్తుంది. డెంగ్యూ వ్యాధి తీవ్ర స్థాయికి చేరినపుడు మాత్రమే అంతర్గతంగా రక్తస్రావం జరుగుతుంది దీనినే డెంగ్యూ హేమరేజెస్ గా పేర్కొంటారు. రక్త స్రావంతో పాటూ కండరాలు నొప్పి, జ్వరం తోడవుతాయి.

  • 2

    మైయాల్జియా (కండరాల నొప్పులు)

    డెంగ్యూ వ్యాధికి గురైనపుడు కండరాల నొప్పులు సాధారణం. అధిక తీవ్రత గల జ్వరంతో కూడిన కీళ్ళలో నొప్పులు డెంగ్యూ బహిర్గత లక్షణం. ఈ పరిస్థితి అధునాతన దశలో చేరటాన్ని 'మైయాల్జియా' గా పేర్కొంటారు.

  • 3

    ఉదర భాగంలో తీవ్రమైన నొప్పి

    అధిక తీవ్రతతో కూడిన జ్వరం, వీపరీతమైన తలనొప్పితో పాటూ ఉదర భాగాలో తీవ్రమైన నొప్పి డెంగ్యూ లక్షణాలు. ఉదరభాగం యొక్క అంతర్గతంగా రక్త స్రావంతో పాటుగా నొప్పి కలగటం జరుగుతుంది.

  • 4

    వేధించే తలనొప్పి

    డెంగ్యూ హేమరేజెస్ ఫీవర్ ఉన్న వారు భరించలేని తలనొప్పికి గురవుతారు. భరించే తలనొప్పి కళ్ళు, మెడ మరియు భుజాలతో పాటూ పూర్తి శరీరాన్ని బలహీనపరుస్తుంది.

  • 5

    కాలేయంలో నీరు చేరటం

    డెంగ్యూ జ్వరం వచ్చినపుడు కాలేయంలో నీరు చేరుతుంది. ఈ పరిస్థితి చాలా ప్రమాదకరమైనది మరియు సరైన చికిత్స అందించని ఎడల కాలేయం వైఫల్యానికి గురవవచ్చు. కావున ఈ రకం లక్షణాలను గమనించిన వెంటనే వైద్యుడిని కలిసి చికిత్స చేపించుకోండి.  Image source:Gettyimages.in

    Tags:
  • డెంగ్యూ వ్యాధికి చికిత్స
  • డెంగ్యూ వ్యాధికి సహజ ఔషదాలు
  • డెంగ్యూ వ్యాధిని నివారించటమేలా?
  • డెంగ్యూ నివారణ చర్యలు
  • Dengue sanklistathalu
  • Complications of dengue fever in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • సిగరెట్'లో ఉండే 10 ప్రాణాంతకర రసాయనాలు

    కొంత మంది సిగరెట్'లో ఉండే ప్రమాదకర రసాయనాల గురించి తెలియక వాటికి అలవాటు పడుతుంటారు. సిగరెట్'లో ఉండే రసాయనాల గురించి, వాటి వలన ఆరోగ్యానికి కలిగే నష్టాల
  • సోడా వలన కలిగే ప్రతికూల ప్రభావాలు

    సోడా మరియు వాటి సంబంధిత ద్రావణాలను తాగటం వలన ఊబకాయం, అధిక రక్త పీడనం మరియు మధుమేహం వంటి తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. సోడా ద్రావణాలకు ఎందుకు ద
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా