Health Tips in HindiHealth Tips

గర్భిణులు వాడకూడని సాధారణ మందులు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Dec 19, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

సాధారణంగా గర్భ సమయంలో చాలా సమస్యలు సాధారణమే, వీటిని సంతోషంగా అనుభవించాలే తప్ప, మందులు వాడకూడదు. గర్భసమయంలో మహిళలు వాడకుడని మందుల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    పెయిన్ కిల్లర్స్

    గర్భ సమయంలో తలనొప్పి చాలా సాధారణం, ఇబుప్రోఫెన్, ఆస్పిరిన్ మరియు ఎసిటమైనోఫెన్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోకూడదు. వీటి వలన గర్భవతి ఆరోగ్యానికి అపాయం కలగవచ్చు. తలనొప్పి తగ్గించుకోటానికి మసాజ్ లేదా రిఫ్లెక్సాలజీ వంటి ప్రత్యామ్నాయ చికిత్సను అనుసరించండి.

  • 2

    నాజల్ డెకోన్జెస్టాంట్లు

    గర్భ సమయంలో ముక్కు బ్లాక్ అవటం సర్వసాధారణం, కానీ, దీనిని తగ్గించే అల్లోపతి మందులు అంత సురక్షితం కాదని చెప్పాలి. కావున ఈ సమస్యను తగ్గించే సహజ పద్దతులను అనుసరించటం చాలా మంచిది. ఉప్పు నీటు వంటి సహజ పద్దతులను అనిసరించి నోస్ బ్లాక్ నుండి విముక్తి పొందండి.

  • 3

    యాంటీ బయాటిక్స్

    గర్భ సమయంలో ఎలాంటి యాంటీ బయాటిక్ లో సురక్షితమో వైద్యుడు తెలుపుతాడు. కానీ, టెట్రాసైక్లిన్ మరియు స్ట్రెప్టోమైసిన్ వంటి మందులు గర్భవతులు అసలు వాడకూడదు. స్వతహగా యాంటీ బయాటిక్ వాడే ముందు వైద్యుడిని తప్పక సంప్రదించండి.

  • 4

    యాంటీ హిస్టమిన్

    యాంటీ హిస్టమిన్ లు గర్భ సమయంలో అసలు వాడకూడదు మరియు అలర్జీ కలిగించే కారకాలకు వీలైనంత దూరంగా ఉండండి. ఇంటిని రోజు శుభ్రం చేయండి, స్టీం క్లీనర్, ఫిల్టర్స్ ను మార్చండి, మరియు షూను ఇంట్లో బయట ఉంచండి. ఇంటిని, గదిని శుభ్రంగా ఉంచుకోవటం వలన అలర్జీలకు దూరంగా ఉండవచ్చు.

  • 5

    మొటిమలను తగ్గించే మందులు

    మొటిమల సమస్యలను తగ్గించే "అక్యుటేన్" మరియు "రెంటిన్- A" వంటి మందులను గర్భ సమయంలో వాడకూడదు. ఒకసారి శరీరంలో హార్మోన్ల స్థాయిలు సరైన స్థాయికి వస్తే, సహజంగా మీ మొటిమలు తొలగిపోతాయి.Image source: Getty Images

    Tags:
  • గర్భవతులు వాడకూడని మందులు
  • గర్భిణులు దూరంగా ఉండాల్సిన అల్లోపతి మందులు
  • గర్భవతులు తప్పక దూరంగా ఉండాల్సిన డ్రగ్స్
  • Garbha vathulu duramga undalsina mandulu
  • Common drugs to avoid during pregnancy in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • పార్శ్వపు నొప్పికి 10 రకాల చికిత్సలు

    సాధారణంగా చాలా మంది పార్శ్వపు నొప్పితో భాదపడుతూ చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ చాలా రకాల మందులను వాడుతుంటారు. ఇక్కడ పేర్కొన్న సహజసిద్దమైన పద్దతుల ద్వ
  • గర్భిణులు వాడకూడని సాధారణ మందులు

    సాధారణంగా గర్భ సమయంలో చాలా సమస్యలు సాధారణమే, వీటిని సంతోషంగా అనుభవించాలే తప్ప, మందులు వాడకూడదు. గర్భసమయంలో మహిళలు వాడకుడని మందుల గురించి ఇక్కడ తెలుపబడ
  • పోషకాలను అందించే ఆహరాలు

    శరీరానికి పోషకాలు తప్పని సరి. వీటి లోపం వలన వివిధ రకాల వ్యాధులతో పాటూ ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. శరీరానికి కావలసిన పోషకాలను అందించే ఆహర పదార్థా