Health Tips in HindiHealth Tips

ప్రేగ్నేన్సి సమయంలో కలిగే సాదారణ అసౌకర్యాలు

By:Onlymyhealth Staff Writer, Onlymyhealth Editorial Team,Date:Mar 16, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ప్రేగ్నేన్సి సమయంలో సహజంగానే శరీరంలో చాల మార్పూలు సంభవిస్తాయి. వీటికి తోడు వివిధ రకమైన ఆనర్గోగ్యాలు, అసౌకర్యాలు నిరంతరం కలుగుతూనే ఉంటాయి. కొన్ని సహజంగా కలిగే అసౌకర్యాలను గురించి అవగాహనా కలిగి ఉండడం వలన వాటిని ఎలా ఎదుర్కోవడం సులువు అవుతుంది.
  • 1

    వికారం, వాంతి

    దాదాపుగా 70% మహిళలు  తేలికపాటి నుండి సాదారణ స్థాయి వికారం, వాంతి సమస్యలను ఎదురుకుంటారు. ముఖ్యంగా మొదటి 3 నెలల్లో ఇది ఎక్కేవగా ఉంటుంది. దిన్ని 'మార్నింగ్ సిక్నెస్" అంటారు, కాని ఇది రోజంత ఉంటుంది.  చిన్న మొత్తంలో రెగ్యులర్ గ తినటం ద్వార దిన్ని అరికట్టవచ్చు. ఎక్కువ ప్రోటీన్ ఉన్న పదార్థాలు తినడం మరియు ఎక్కువ సేపు కడుపు కాలిగా ఉండకొండ చూసుకోవడం తో కూడా దిన్ని నియంత్రిచవచ్చు.

  • 2

    మలబద్ధకం

    గర్బసమయంలో సాదారణంగానే మలబద్ధకం తలెత్తుతుంది. ప్రోగేస్తేరోన్ అని ఎంజైమ్ అధికంగా విడుదల అవ్వడం వలన డైజేస్టివ్ మసిల్స్ రిలాక్స్ అవుతాయి. దీనితో ఆహారం చిన్న ప్రేగు గుండా చాల నిదానంగ జరుగుతుంది. ఇది మలబద్ధకానికి దారి తీస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు మరియు అధిక మొత్తంలో ఫ్లుయిడ్స్ తీసుకోవడం ద్వారా దిన్ని అధిగమించవచ్చు.

  • 3

    అలసట

    పిల్లలను కనడం అంత తేలికైన సంగతేం కాదు. గర్భం శక్తిని,  బ్లడ్ గ్లూకోస్ లెవెల్స్ ని పిల్చేసి ఒక రకమైన అలసట కి గురిచేస్తుంది. ఈ అలసట నిత్యంగా ఉన్న భావన కలిగేల చేస్తుంది. సరిగా పౌష్టికాహారం  తినడం మరియు గోరువెచట్టి నీళ్ళతో స్నానం చేయడం వలన పునర్జ్జివనం కలిగిన భావన కలుగుతుంది.

  • 4

    తిమ్మిరి

    ప్రేగ్నేన్సి సమయం లో అత్యంత సహజంగా కలిగే మరొక సమస్య తిమ్మిర్లు, ప్రత్యేకంగా కాళ్ళలో తిమ్మిర్లు. కడుపులోని బిడ్డ వాళ్ళ, తద్వారా పెరిగిన బరువు తో మోకాళ్ళపై అదిక బారం పడుతుంది. దీనితో తిమ్మిర్లు సంభవిస్తాయి. అధికంగా కాల్షియం ఉన్న ఆహారాలు లేదా  కాల్షియం  సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వార దిన్ని అధిగమించవచ్చు.

    Tags:
  • Pregnancy discomforts in telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ