Health Tips in HindiHealth Tips

దంతాల పసుపు లేదా గోధుమ రంగులో మారటానికి కారణాలు

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Jul 29, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ప్రతి ఒక్కరు ఆకర్షణతో నవ్వు కూడిన తెల్లటి దంతాలను ఇష్టపడుతుంటారు. దంతాల రంగు మారటం వలన నలుగురిలో నవ్వటానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. ఇలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే కష్టమైన వీటికి దూరంగా ఉండండి.
  • 1

    దంతాల రంగు మారటం

    తెల్లటి దంతాలు మీ నవ్వుకు ఆకర్షణను ఇస్తాయి, దంతాల రంగు మారటం వలన మీ ఆకర్షణ శక్తిని కోల్పోతారు. దంతాల రంగు మారటానికి గల కారణం- దంతాల పై పొర పైన బహిర్గతంగా మరకలు ఏర్పడటం వలన అని చెప్పవచ్చు. ఏదీఏమైనపాటికీ, జాగ్రత్తలు మరియు నోటి సంరక్షణ పద్దతులను పాటించటం ద్వారా ఇలాంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.

  • 2

    వివిధ రకాల టీలు

    బ్లాక్ టీ, గ్రీన్ టీ మరియు వివిధ రకాలైన హెర్బల్ టీలు దంతాలపై ఎక్కువ సమయం ఉండి, మరకలుగా ఏర్పడతాయని పరిశోధనలలో గమనించబడింది. ఇలా టీల వలన దంతాలు పాడవటమే కాకుండా, దంతాలపై ఉండే పొర ఎనామిల్ కూడా ప్రమాదానికి గురవుతుంది.

  • 3

    ముదురు వర్ణద్రవ్యం గల పండ్లు

    యాంటీ ఆక్సిడెంట్ మరియు మినరల్ లను కలిగి ఉండే బ్లూబెర్రీ, కాన్బెర్ర్రీ, దానిమ్మ పండ్లు మరియు నల్లటి ద్రాక్షపండ్లు దంతాలపై మరకలను ఏర్పరుస్తాయి. వీటిలో ఉండే ముదురు రంగు వర్ణద్రవ్యపు అణువులు దంతాల పైపొర అయినట్టి ఎనామిల్ కు అతుక్కొని, పళ్ళను పసుపు రంగులోకి మారుస్తాయి.

  • 4

    వైన్

    అవును ఆమ్ల గాడత అధికంగా కలిగి ఉండే రెడ్ వైన్ కూడా దంతాలపై మరకలను కలిగిస్తుంది. అంతేకాకుండా, వైట్ వైన్ లో ఉండే తీవ్రమైన ఆమ్ల గుణాలు కూడా దంతాలపై రంగు ఏర్పడేలా చేస్తాయి.

  • 5

    పొగాకు

    దంతాలపై మరకలను ఏర్పరిచే మరొక అలవాటు- పొగాకును నమలటం. పొగాకులో ఉండే నికోటిన్ మరియు ఇతర సంకలితాలు దంతాలపై పసుపు పచ్చ రంగు మరియు గోధుమ రంగులో మరకలను ఏర్పరుస్తాయి. వీటిని తొలగించటం కూడా చాలా కష్టమే. Image source:Gettyimages.in

    Tags:
  • దంతాల రంగు మారటానికి కారణాలు
  • దంతాల రంగు మార్చే పదార్థాలు
  • Dantala rangu marche padarthalu
  • Causes of Fight Dental Discolouration in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • గోధుమ రవ్వ రోజు తినడానికి 4 కారణాలు

    ఉరుకులు పరుగుల ఈ ప్రస్తుత తరుణం లో ఆరోగ్యకరంగా తినడం ఎంతో అవసరం. కాని మనం తినే ఆహారం లో అన్ని పోషక విలువలు ఉండవు, ముఖ్యంగా ప్రోటీన్స్. హోల్ గ్రేయిన్లు
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • గోధుమ రవ్వ రోజు తినడానికి 4 కారణాలు

    ఉరుకులు పరుగుల ఈ ప్రస్తుత తరుణం లో ఆరోగ్యకరంగా తినడం ఎంతో అవసరం. కాని మనం తినే ఆహారం లో అన్ని పోషక విలువలు ఉండవు, ముఖ్యంగా ప్రోటీన్స్. హోల్ గ్రేయిన్లు