Health Tips in HindiHealth Tips

కేన్సర్ వ్యాధిని కలిగించే ఆహార పదార్థాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jun 20, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ఆరోగ్యకర ఆహార పదార్థాలను తినటం ద్వారా కేన్సర్ వ్యాధికి దూరంగా ఉండవచ్చు. అంతేకాకుండా, కొన్ని రకాల ఆహార పదార్థాల వలన కూడా కేన్సర్ కలగవచ్చు. వాటి గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    కేన్సర్ కలిగించే ఆహారాలు

    మనం తినే ఆహారాలలో కొన్ని వివిధ రకాల రుగ్మతలు, వ్యాధులను కలిగిస్తాయి. దీనిలో కేన్సర్ కూడా ఒకటి. సరైన ఆహార పదార్థాలను తింటున్నామనే మనం భ్రమలో ఉంటాము, కానీ వీటిలో కొన్ని కేన్సర్ కు గురి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని గమనించండి.

  • 2

    హైడ్రోజినేటేడ్ ఆయిల్

    హైడ్రోజినేటేడ్ ఆయిల్ ను ఆలివ్ ఆయిల్, సోయా లేదా కేనోలా నూనెల వలే సహజంగా తయారు చేయబడినది కాదు. వీటిని వివిధ రసాయనాల ద్వారా తయారు చేస్తారు. ఈ రసాయనాలు కేన్సర్ కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ రకం నూనెల వాడకం వలన గుండె వ్యాధులు, జన్మత: లోపాలు మరియు ఇతర వ్యాధులు కలిగే అవకాశం పుష్కలంగా ఉంది.

  • 3

    బంగాళదుంప చిప్స్

    మనకు ఆకలిగా అనిపించగానే రుచిగా ఉండే బంగాళదుంప చిప్స్ వైపు మొగ్గుచుపుతాము. ట్రాన్స్ ఫ్యాట్ ను కలిగి ఉండే ఈ రకమైన ఆహార పదార్థాలు శరీర బరువును పెంచటమేకాకుండా, కేన్సర్ ను కూడా కలిగిస్తాయి. వీటిలో ఉండే "ఆక్రిలేమైడ్" కారణంగా కేన్సర్ భారినపడాల్సి వస్తుంది.

  • 4

    సాఫ్ట్ డ్రింక్స్

    సోడా, కూల్ డ్రింక్స్ మరియు ఇతరేతర సంబంధిత ద్రావణాలు మన ఆరోగ్యానికి చాలా హానికరం. వీటిలో ఉండే కృత్రిమ చక్కెరలు చాలా రకాల అనారోగ్యాలకు కారణం అవుతాయని చెప్పవచ్చు. వారంలో రెండు సార్లు ఈ ద్రావణాలను తాగటం వలన కేన్సర్ కు గురయ్యే అవకాశం రెట్టింపు అవుతుంది. వీటి వలన ప్లీహగ్రంధి కేన్సర్ వ్యాధికి గురయ్యే అవకాశం ఉందని అధ్యయనాలలో పేర్కొనబడింది.

  • 5

    మైక్రోవేవ్ పాప కార్న్

    అవును నిజమే, వీటిని తయారు చేయటానికి ఎక్కువ సమయం పట్టదు. మైక్రోవేవ్ పాప కార్న్ బ్యాగ్ లు కార్సినోజెనిక్ (కేన్సర్ కారకాలు) రసాయనాలను కలిగి ఉంటాయి. కావున వీటికి దూరంగా ఉండటం క్షేమం.

  • 6

    రెడ్ మీట్

    రెడ్ మీట్ ఆరోగ్యకరమే, కానీ, పరిమిత మోతాదు మాత్రమే మంచిది. ఎక్కువగా రెడ్ మీట్ ను తినటం వలన ప్రాణాంతకర కేన్సర్ లకు గురయ్యే అవకాశం ఉంది, ముఖ్యంగా కోలన్ కేన్సర్. కావున రెడ్ మీట్ ను తగిన మోతాదులో తెసుకోండి. రోజు రెడ్ మీట్ తినటం కూడా అనరోగ్యకరమే అని గుర్తుపెట్టుకోండి.

  • 7

    ఆల్కహాల్

    ప్రపంచ వ్యాప్తంగా ఆల్కహాల్ వలన కేన్సర్ కు భారినపడే సంఖ్య అధికంగా ఉంది. మితిమీరిన స్థాయిలో ఆల్కహాల్ ను తీసుకోవటం వలన హార్ట్ ఫెయిల్యూర్, స్ట్రోక్ మరియు ఆకస్మిక మరణానికి గురవుతన్నారు. మితిమీరిన స్థాయిలో ఆల్కహాల్ సేకరణ వలన నోటి కేన్సర్, అన్నవాహిక, కాలేయం మరియు పురీషనాళం వంటి భాగాలు కేన్సర్ కు గురవున్నాయి. Image source: Getty Images

    Tags:
  • కేన్సర్ కలిగించే ఆహారాలు
  • కేన్సర్ కారణభుతాలు
  • కేన్సర్ కారకాలు
  • Caancer kaliginch aaharalu
  • Cancer Causes in Telugu
  • Foods that causes Cancer in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ