Health Tips in HindiHealth Tips

అందరు దూరంగా ఉండాల్సిన కాన్సర్ కారక ఆహారపదార్థాలు

By:Onlymyhealth Staff Writer, Onlymyhealth Editorial Team,Date:May 25, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

కాన్సర్ ప్రాణాంతకరమైన వ్యాది అనేది అందరికి తెలిసింది. పొగ తాగడం, మద్యం సేవించడం, జీవన శైలి, వ్యాయామాలు చేయకపోవడం వంటి వాటితో పాటుగా, కొన్ని రకాల ఆహార పదార్థాలను అతిగా తీసుకోవడంతో కూడా కాన్సర్ రావొచ్చని డాక్టర్లు చెప్తున్నారు.
  • 1

    రిఫైన్డ్ ఫుడ్స్ అండ్ అర్టిఫీసియల్ స్వీటేనేర్స్

    కాన్సర్ కారక ఆహారాల్లో రిఫైన్డ్ ఫుడ్స్ అండ్ అర్టిఫీసియల్ స్వీటేనేర్స్ ప్రధమమైనవి.  రిఫైన్డ్ షుగర్లు శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ ను పెంచడమే కాకుండా, కాన్సర్ సెల్స్ పెరగడానికి దోహదపడుతాయి. ట్యూమార్లు, కాన్సర్లు షుగర్ లతో పెంచి పోషించా బడుతాయనేది సైన్సు ఎన్నడో నిర్దారించిన విషయం.  కాన్సర్ కారక సెల్స్ సులువుగా జీర్ణించుకోగల ఫ్రుక్టోజ్ లాంటి పదార్థాల పై ఆధారపడి పెరుగుతాయి. రిఫైనేడ్ సుగర్స్ లలో  ఫ్రుక్టోజ్ పుష్కలంగా ఉంటుంది. తద్వారా కాన్సర్ రావొచ్చు. వీటికి బదులు బెల్లం, తేనే,  స్తెవియా లాంటి తీయటి హెర్బ్స్ ను వాడడం సబబు.    

  • 2

    ప్రాసెస్డు ఫుడ్స్ అండ్ మిట్స్

    ప్రాసెస్డు మిట్స్ మనం వాదమే అని మీరు అనుకుంటున్నారేమో, అది నిజం కాదు. ఆంధ్ర దేశం లో ఇంకా మాంసం ఫ్రెష్ గ వివిధ జీవులనుండి తీస్తున్నప్పటికీ, కొన్ని రాకల ఫాస్ట్ ఫుడ్స్ లో వీటిని విరివిగానే వాడుతున్నారు. అందరికి జంక్ ఫాస్ట్ ఫుడ్స్ ఇష్టమే. కాని దాన్నే అలవాటుగా చేసుకుంటే మాత్రం ప్రమాదం పొంచి ఉన్నట్టే. ప్రత్యేకంగా, రుచి పెంచడానికి వాడే నైట్రేట్స్, ఎక్కువ రోజులు నిలువ ఉండడానికి వాడే ప్రిసర్వేటివ్స్ అన్ని కాన్సర్ కారకలే.    

  • 3

    పెంచిన చేపలు

    ఈ రోజుల్లో చేపలు కూడా సహజంగా చెరువుల్లో, సముద్రంలో పెరిగినవి కక్కుండా, చాల వరకు పలసాయం ద్వార పెంపొందించినవే.  వీటితో జాగ్రత్త ఉండాల్సిందే. ఎందుకటే వీటిని పెంచడం చాల హానికారక మందులు వాడుతుంటారు.  వీటికి రోగాలు రాకుండా, తొందరగా పెరగడానికి చాల పెస్టిసైడ్స్, బాక్టీరియా లాంటివి వాడుతారు. ఇవన్ని కాన్సర్ కారకలే.    

  • 4

    రిఫైన్డ్ పిండి పదార్థాలు

    చాల వరకు బెకరి మరియు ఫాస్ట్ ఫుడ్స్ లో వాడే పిండి  రిఫైన్డ్ పిండే. పిండిని రిఫైన్డ్ చేయడం ద్వార దాంట్లో ఉన్న న్యూట్రిషన్ తీసేయడం జరుగుతుంది. ఇలా చేయడానికి క్లోరిన్ గ్యాస్ మరియు ఇతర కెమికల్స్ ని వాడడం జరుగుతుంది. ఇంకా బ్లీచింగ్ ప్రాసెస్ లో కూడా ఎన్నో రకాల చేమోకాల్స్ వాడుతారు. ఇవన్ని కాన్సర్ కారకలే కాబట్టి, ఇద మనకు రావడానికి అవకాశాలున్నాయి.        

    Tags:
  • కాన్సర్ కారక ఆహారాలు
  • కాన్సర్ కలిగించే ఆహారపదార్థాలు
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • గర్భిణులు వాడకూడని సాధారణ మందులు

    సాధారణంగా గర్భ సమయంలో చాలా సమస్యలు సాధారణమే, వీటిని సంతోషంగా అనుభవించాలే తప్ప, మందులు వాడకూడదు. గర్భసమయంలో మహిళలు వాడకుడని మందుల గురించి ఇక్కడ తెలుపబడ
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • గర్భిణులు వాడకూడని సాధారణ మందులు

    సాధారణంగా గర్భ సమయంలో చాలా సమస్యలు సాధారణమే, వీటిని సంతోషంగా అనుభవించాలే తప్ప, మందులు వాడకూడదు. గర్భసమయంలో మహిళలు వాడకుడని మందుల గురించి ఇక్కడ తెలుపబడ